NewsOrbit
Entertainment News Telugu Cinema Telugu TV Serials సినిమా

Nindu noorella savasam serial March 10th: వామ్మో…” నిండు నూరేళ్ల సావాసం ” సీరియల్ హీరో అమరేంద్ర రియల్ లైఫ్ భార్యది అటువంటి బ్యాక్ గ్రౌండా..?

Nindu noorella savasam serial March 10th: జీ తెలుగులో రీసెంట్గా స్టార్ట్ అయిన సీరియల్ ” నిండు నూరేళ్ల సావాసం ” ప్రస్తుతం ఎంతటి ప్రేక్షక ఆదరణ పొందిందో మనందరికీ తెలిసిందే. వీరు ఇచ్చే ట్విస్టులు మరియు పిల్లల యాక్టింగ్ ఈ సినిమాకి ప్లస్ పాయింట్ అయ్యాయి. ఇక ఈ సీరియల్ లో నటించిన ప్రతి యాక్టర్ కి కూడా మంచి పాపులారిటీ దక్కింది. ఇక ఈ సీరియల్ లో మెయిన్ లీడ్ గా నటిస్తున్న అమరేంద్ర కి సంబంధించి ప్రస్తుతం అనేక వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Nindu noorella savasam serial today March 10th 2024 amarendra character Richard Josh updates
Nindu noorella savasam serial today March 10th 2024 amarendra character Richard Josh updates

సాధారణంగా ఏ సీరియల్ అయిన సూపర్ హిట్ అయితే అందులోని హీరోయిన్స్ మాత్రమే గుర్తుంటారు. కానీ కొన్ని సీరియల్స్ లో హీరోలు కూడా ఆకట్టుకుంటారు. ఈ కోవా కి చెందిన వాడే అమరేంద్ర కూడా. తనకిచ్చిన పాత్రలో మెప్పిస్తూ మంచి పేరును సంపాదించుకున్నాడు. ఇక ఈయన లైఫ్ గురించి మరిన్ని విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. అమరేంద్ర అసలు పేరు ” Richard Josh “. ఈయన ఓ మలయాల్ యాక్టర్. Richard Josh డిసెంబర్ 11 న కేరళ రాష్ట్రంలో జన్మించాడు.

Nindu noorella savasam serial today March 10th 2024 amarendra character Richard Josh updates
Nindu noorella savasam serial today March 10th 2024 amarendra character Richard Josh updates

అదేవిధంగా స్టడీస్ లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. ఇక ఈయనకి యాక్టింగ్ పై ఉన్న ఇంట్రెస్ట్ తో తన స్టడీస్ కంప్లీట్ అయిన అనంతరం మలయాళ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు. Richard Josh మొదటిసారిగా పట్టు సారీ అనే తమిళ్ సీరియల్ లో నటించాడు. ఇక ఈ సీరియల్ Richard Josh కి మంచి పాపులారిటీ ఇచ్చింది. అనంతరం సుమంగళి, ప్రణయ వర్ణంగల్ వంటి సీరియల్స్ లో నటించాడు. ఇక Richard Josh పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే.. Richard Josh కి మ్యారేజ్ అయింది.

Nindu noorella savasam serial today March 10th 2024 amarendra character Richard Josh updates
Nindu noorella savasam serial today March 10th 2024 amarendra character Richard Josh updates

ఈయన భార్య పేరు ప్రియా. వీరిది ప్రేమ వివాహం. ఇక వీరిద్దరికీ ఒక పాప కూడా ఉంది. ఇక Richard Josh పెళ్లి చేసుకున్న ప్రియా ఫాదర్ ఓ బిజినెస్ మాన్ అట. వీరిది మంచి డబ్బు కల కుటుంబం. ఇక తన ఆస్తిపాస్తులకు జోష్ తూగకపోయినా ప్రేమ వివాహం కాబట్టి తమ తల్లిదండ్రులు ఒప్పుకున్నారట. ఇక ప్రస్తుతం ఈయన జీ తెలుగులో ప్రసారమవుతున్న నిండు నూరేళ్ల సావాసం సీరియల్ లో అమరేంద్ర పాత్రను పోషిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సీరియల్ జీ తెలుగులో టాప్ లో ట్రెండ్ అవుతుంది. ఇక రానున్న రోజుల్లో ఈయన సినిమాల్లోకి కూడా వెళ్లాలనేదే ఆయన భార్య కోరికట..!

Related posts

Brahmamudi May 6 Episode 402:సీసీటీవీ ఫుటేజ్ డిలీట్ చేసిన రాజ్.. బిడ్డ రహస్యం తెలుసుకున్న కావ్య.. రుద్రానికి కోటి అప్పు..

bharani jella

Nuvvu Nenu Prema May 6 Episode 616:కృష్ణ గురించి నిజం తెలుసుకొని చేయి చేసుకున్న అరవింద.. కృష్ణ మరో ప్లాన్.. విక్కీ నిర్ణయం..

bharani jella

Krishna Mukunda Murari May 6 Episode 463: సరోగసి మదర్ గురించి తెలుసుకున్న మురారి.. ముకుంద కన్నింగ్ ప్లాన్ ..కృష్ణ కి నిజం చెప్పిన రజని ..

bharani jella

Escape Room 2 Review: ఎస్కేప్ రూమ్ 2 రివ్యూ.. నెట్ఫ్లిక్స్ లో ఈ సర్వైవల్ థ్రిల్లర్ ఎలా ఉందంటే..?

Saranya Koduri

Aa Okkati Adakku Box Office Collections: జోరుపై దూసుకుపోతున్న ఆ ఒక్కటి అడక్కు మూవీ.. తొలిరోజు ఎంత కలెక్ట్ చేసిందంటే..!

Saranya Koduri

Romeo OTT: ఓటీటీ రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసుకున్న విజయ్ ఆంటోనీ ” రోమియో “.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Heeramandi OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న సంజయ్ లీలా భన్సాలీ పిరియాడిక్ డ్రామా.. విమర్శికుల నుంచి ప్రశంసలు..!

Saranya Koduri

Aha OTT: ఆహాలు అద్భుతం అనిపించే 3 సినిమాలు ఇవే..!

Saranya Koduri

Geethanjali Malli Vachindi OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న గీతాంజలి మళ్లీ వచ్చింది.. రిలీజ్ ఎప్పుడు అంటే..!

Saranya Koduri

Television: తెలుగులో ఫస్ట్ సీరియల్ తీసిన ప్రొడ్యూసర్, డైరెక్టర్ ఎవరో తెలుసా.‌.!

Saranya Koduri

Chiranjeevi Lakshmi Sowbhagyavathi: 4 ఏళ్లు గా గుట్టు చప్పుడు కాకుండా ప్రేమాయణం నడుపుతూ.. ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న సీరియల్ నటి..!

Saranya Koduri

Ariyana: పొట్టి పొట్టి బట్టలలో బిగ్ బాస్ గ్లామర్ బ్యూటీ.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Anchor Shyamala: బుల్లితెర నటి శ్యామల భర్త పై చీటింగ్ కేసు నమోదు.. ఆ యువకురాలు దగ్గర కోటి రూపాయలు తీసుకుని మోసం..!

Saranya Koduri

Super Star Krishna: రామ్మోహన్ స్థానాన్ని కొట్టేసిన సూపర్ స్టార్ కృష్ణ.. అలా ఎలా..?

Saranya Koduri

Prema Entha Madhuram: ఆమె వల్లే నేను ప్రేమ ఎంత మధురం సీరియల్ లో నుంచి తప్పుకున్నాను… నటి జయలలిత ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri