Aadhar: కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని భారత విశిష్ట గుర్తింపు ఆదరిత సంస్థ మార్చి 15 నుంచి జూన్ 14 వరకు మూడు నెలలు పాటు ఆధార్ డాక్యుమెంట్ల అప్డేట్ ఆన్లైన్ ద్వారా ఉచితంగా చేసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నట్లు సంబంధిత అధికారులు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. గతంలో ఆధార్ పోర్టల్ ద్వారా ఇలా అప్డేషన్ చేసుకోవాలంటే 25 రూపాయలు చెల్లించాల్సి ఉండేది. అయితేవిశ్రుత ప్రయా ప్రయోజనాల దృశ్య కేంద్రం తీసుకున్న తాజా ఓ మంచి నిర్ణయం ద్వారా లక్షల మంది ప్రజలు లబ్ధి పొందుతున్నారు.

నిబంధనల మేరకు ఆధార్ సంఖ్య పెరిగినవారు ప్రతి పదేళ్లకు ఒకసారి సంబంధిత డాక్యుమెంట్లను అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి ఆయా రుజువు పత్రాలు చూపాల్సి ఉంటుంది ఉచిత సేవలు మై ఆధార్ పోర్టల్ ద్వారా మాత్రమే అందుబాటులో ఉంటాయి. పుట్టిన తేదీ చిరునామా వంటి మార్పుల చేర్పులకు సాధారణ చార్జీలు వర్తిస్తాయి. ఉచితం గడువు ముగిశాక ముందు లాగానే అప్పట్లోనే ఆధార్ కేంద్రాలలో 50 రూపాయలు చెల్లించి అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. కావున ఉచిత అప్డేట్ గడియలు మోగీయకముందే మనం ఆధార్ అప్డేట్ చేసుకోవడం మంచిది..