NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ సినిమా

Acharya: ఆచార్య సినిమా షూటింగ్ పునఃప్రారంభం.. చెర్రీ పిక్ వైరల్..!! 

Acharya: మెగాస్టార్ చిరంజీవి, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ఆచార్య.. ఈ సినిమాలో సిద్ధ పాత్రలో రామ్ చరణ్ కనిపించనున్నాడు.. కరోనా కారణంగా సినిమా షూటింగ్ వాయిదా పడిన తెలిసిందే.. ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ ఉద్ధృతి తగ్గడంతో సినిమాలన్నీ షూటింగ్ బాటపట్టాయి.. తాజాగా ఆచార్య షూటింగ్ పునఃప్రారంభం అయిందని చిత్ర నిర్మాణ సంస్థ కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ తెలియజేస్తూ రామ్ చరణ్ ఫోటో ను విడుదల చేశారు.. “ధర్మస్థలి తలుపులు తెరుచుకున్నాయి” అంటూ చేసిన ట్వీట్ హైలెట్ గా నిలిచింది..

Acharya: movie shooting restart Ram photo viral
Acharya: movie shooting restart Ram photo viral

ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ సమర్పణలో మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో మెగాస్టార్ సరసన కాజల్ అగర్వాల్ నటిస్తోంది. అలాగే సిద్ధ పాత్రలో నటిస్తున్న రామ్ చరణ్ సరసన పూజా హెగ్డే నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ విశేషంగా ఆకట్టుకున్నాయి.. లాహే లాహే పాట ఈ సినిమా విడుదల కాకముందే రికార్డులు బద్దలు కొట్టింది.. దీంతో ఈ ఈ సినిమాపై భారీ అంచనాలే ఏర్పడ్డాయి. తాజాగా విడుదలైన రామ్ చరణ్ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మెగా అభిమానులకు ఈ ఫోటో కనువిందు చేస్తోంది. ఈ చిత్రానికి మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం సమకూరుస్తున్నారు..

Related posts

Niharika Latest Post: సోషల్ మీడియాను హీటెక్కిస్తున్న నిహారిక సరికొత్త టాటూ పిక్.. స్పాట్ భలే సెలెక్ట్ చేశావు అంటూ కామెంట్స్..!

Saranya Koduri

Karthika Deepam: లైంగిక వేధింపులకు గురైన కార్తీకదీపం హీరోయిన్.. పోలీసులకు ఫిర్యాదు..!

Saranya Koduri

Aadapilla: గాయాలతో ఫొటోస్ షేర్ చేసిన ఆడపిల్ల సీరియల్ ఫేమ్ సమీరా.. భర్త పై నిందలు వేస్తూ కామెంట్స్..!

Saranya Koduri

Shoban Babu: వాట్.. శోభన్ బాబు ఇంట్లో దేవుడు ఫోటో ప్లేస్ లో ఆ స్టార్ హీరో ఫోటో ఉంటుందా?.. సోగ్గాడు మంచి తెలివైనోడే గా..!

Saranya Koduri

Siri Hanumanthu: సిరి కి ఆఫర్లు కోసం అటువంటి పనులు చేసేది.. బుల్లితెర నటుడు నూకరాజు ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Tasty Teja: సరికొత్త వ్యాపారంలో అడుగుపెట్టిన బిగ్ బాస్ కంటెస్టెంట్.. సపోర్ట్ గా నిలిచిన శివాజీ..!

Saranya Koduri

‘ బోడే ‘ ప‌వ‌ర్‌… పెద్దిరెడ్డికి లైఫ్‌లో ఫ‌స్ట్ టైం స‌రైన మ‌గాడు త‌గిలాడు..!

మెగా డెసిష‌న్ ఏంటి? పిఠాపురం వ‌స్తున్న‌ట్టా.. రాన‌ట్టా..!

`ల్యాండ్ టైటిలింగ్`తో రాజ‌కీయ‌ న‌ష్టం ఎవ‌రికి..? లాభం ఎవ‌రికి..?

Ram Pothineni: కొత్త ప్ర‌యాణానికి శ్రీ‌కారం చుడుతున్న రామ్‌.. ఫ్యాన్స్ ముచ్చ‌ట తీర‌బోతోందోచ్..!

kavya N

Allu Arjun: 20 ఏళ్ల నుంచి షూటింగ్స్ కు వెళ్లే ముందు అల్లు అర్జున్ పాటిస్తున్న‌ ఏకైక‌ రూల్ ఏంటో తెలుసా?

kavya N

Karthika Deepam 2 May 8th 2024 Episode: దీప క్యారెక్టర్ పై దొంగ అనే ముద్ర వేసిన జ్యోత్స్న… శౌర్య నక్లీస్ కొట్టేసింది అంటూ పారు సీరియస్..!

Saranya Koduri

Varalaxmi Sarathkumar: నాగ‌చైత‌న్య-వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ కాంబినేష‌న్ లో ప్రారంభ‌మై ఆగిపోయిన సినిమా ఏదో తెలుసా?

kavya N

Ramya Krishnan: హీరోయిన్లు ఎదగాలంటే కొన్నిసార్లు సర్దుకుపోవాల్సిందే.. కాస్టింగ్ కౌచ్‌పై ర‌మ్య‌కృష్ణ షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Deepika Padukone: షాకింగ్ న్యూస్.. విడాకులకు సిద్ధ‌మ‌వుతున్న దీపికా పదుకొనే.. బిగ్ హింట్ ఇచ్చిన రణవీర్!

kavya N