NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Job Notification: బెల్ నోటిఫికేషన్..!!

Job Notification: భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ Bharat Electronics Limited.. దేశవ్యాప్తంగా ఉన్న ఉన్న యూనిట్లలో కాంట్రాక్టు ప్రాతిపదికన ప్రాజెక్టు ఇంజనీర్ల పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.. ఆసక్తి, విద్యార్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.. ఈ నోటిఫికేషన్ కు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

BEL Job Notification:
BEL Job Notification

మొత్తం ఖాళీలు : 268

ప్రాజెక్ట్ ఇంజనీర్లు :

 

రాష్ట్రాలు ఖాళీలు :

పంజాబ్ -64, యూపీ -48, జమ్మూ అండ్ కాశ్మీర్ -48, గుజరాత్ -36, రాజస్థాన్- 24, అస్సాం – 24, మధ్యప్రదేశ్ -12, ఢిల్లీ – 12.

 

అర్హతలు : సంబంధిత సబ్జెక్టులో ఫుల్ టైం బిఈ, బిటెక్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. సంబంధిత పని విభాగంలో రెండు సంవత్సరాల పోస్ట్ క్వాలిఫికేషన్ అనుభవం ఉండాలి.

 

వయసు : 1/4/2021 నాటికి 32 సంవత్సరాలు దాటకూడదు. ఎస్సీ, ఎస్టీలకు 5 సంవత్సరాలు, ఓబీసీలకు మూడు సంవత్సరాలు, పిడబ్ల్యుడి అభ్యర్థులకు పది సంవత్సరాలు గరిష్ట వయసులో సడలింపు వర్తిస్తుంది.

 

ఎంపిక విధానం : అకడమిక్ మెరిట్, ఇంటర్వ్యూ ఆధారంగా

 

దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా

దరఖాస్తులకు చివరి తేదీ : 5/5/2021

వెబ్ సైట్ : https://www.bel-india.in

author avatar
bharani jella

Related posts

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju