NewsOrbit
ట్రెండింగ్

Bigg Boss 6 Telugu: ఓటిటి లోకి మాజీ బిగ్ బాస్ టాప్ మోస్ట్ కంటెస్టెంట్..??

Bigg Boss 6 Telugu: ఎన్నడూ లేనివిధంగా ఈసారి తెలుగు బిగ్ బాస్ ఓటిటి లో ప్రసారం కానున్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకూ తెలుగులో 5 సీజన్ లు… ప్రసారమయ్యాయి. ఐదు కూడా పర్వాలేదనిపించాయి. అయితే ఓటీటీ కాన్సెప్ట్ హిందీ లో… మంచి ఆదరణ దక్కించుకోవడంతో తెలుగులో ఫస్ట్ టైం షో నిర్వాహకులు డిస్నీ హాట్ స్టార్ లో ప్రసారం చేయడానికి పూనుకొన్నారు. హౌస్ లో జరిగే 24 గంటలు ఎపిసోడ్ చూపించడానికి.. ఇప్పటికే హౌస్ రూపురేఖలు మార్చడంతో పాటు అత్యుత్తమ టెక్నాలజీ కలిగిన.. కెమెరాలు సౌండ్ సిస్టం మైకులు తీసుకు రావడం జరిగింది. ఇక ఇదే సమయంలో.. ఫస్ట్ టైం ఓటిటి తెలుగు బిగ్ బాస్ మంచి ఆదరణ దక్కించుకునే రీతిలో మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్ లను తీసుకుంటున్న సంగతి తెలిసిందే.

Bigg Boss Telugu 3: Evicted contestant Mahesh Vitta opens up on his eviction - Times of India

ఈ తరుణంలో సీజన్ త్రీలో కంటెస్టెంట్ మహేష్ విట్టా నీ… తీసుకోవడానికి రెడీ అయ్యారట. అప్పట్లో కంటే ఈసారి భారీ రెమ్యునరేషన్ మహేష్ విట్టా కి ఇవ్వడానికి షో నిర్వాహకులు డిసైడ్ అయ్యారట. ఒక్క మహేష్ విట్టా మాత్రమే కాక సీజన్ త్రీ లో ఆలీ రెజా.. ఇంకా సీజన్ ఫోర్ లో అరియనా, అఖిల్ సార్దిక్.. మరి కొంతమంది మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్ లు దాదాపు ఏడుగురు..ఓటిటి బిగ్ బాస్ లోకి రానున్నట్లు సమాచారం. వచ్చేవారం షో కి సంబంధించి ప్రోమో కూడా రిలీజ్ చేయడానికి షో నిర్వాహకులు రెడీ అవుతున్నారు. దాదాపు వేసవి సీజన్ లో… మంచి ఆదరణ ఉండే రీతిలో సరికొత్త కంటెంట్ తో… షో నడిపించే ఆలోచన చేస్తున్నట్లు సమాచారం.

Mahesh Vitta gets evicted from Bigg Boss 3

ఎక్కువ ఫిజికల్ టాస్క్ లు… ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాలు ఉండేవిధంగా 24 గంటలు.. ప్రేక్షకులను అలరించే రీతిలో హౌస్ లో సందడి వాతావరణం క్రియేట్ అయే రీతిలో డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెలుగు ఓటిటి బిగ్ బాస్ షో… ప్రసారం కానున్నట్లు వార్తలు వస్తున్నాయి. గతంలో మాదిరిగా కాకుండా ఈసారి హౌస్ లో జరిగేది మొత్తం చూపించడానికి.. ఎక్కడ కటింగ్ ఎడిటింగ్.. లేకుండా పరిస్థితి ఉండటంతో బిగ్బాస్ కంటెస్టెంట్ లకు… చాలా షరతులు పెడుతున్నట్లుగా వాళ్లు కూడా ఒప్పుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఫిబ్రవరి నెలాఖరున లేకపోతే మార్చి మొదటి వారంలో..ఓటిటి బిగ్ బాస్ షో… ప్రసారం కానున్నట్లు సమాచారం.

Related posts

Wearable Ac: రియల్ పాకెట్ ఏసీ ని తీసుకొచ్చిన సోనీ.. వెంట తీసుకెళ్లేందుకు సరైన ఫెసిబిలిటీ..!

Saranya Koduri

Breaking: దేశ రాజధాని ఢిల్లీలో కలకలం .. పాఠశాలలకు బాంబు బెదిరింపు ఈ మెయిల్స్

sharma somaraju

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Salman Khan: నటుడు సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పులు ఆ గ్యాంగ్ పనేనట..ఆ గ్యాంగ్ తో వైరం ఏమిటంటే..?

sharma somaraju

Iran: 48 గంటల్లో ఇజ్రాయిల్ పై ఇరాన్ దాడి

sharma somaraju

Rameswaram Cafe Blast Case: రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో బిగ్ ట్విస్ట్ .. విచారణలో ఆ పార్టీ కార్యకర్త..?

sharma somaraju

Gigantic Ocean: భూగర్భంలో మహా సముద్రం  

sharma somaraju

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

Mukesh Ambani: భారతదేశంలో 271 మంది బిలియనీర్లు.. అగ్రస్థానంలో ముకేశ్ అంబానీ

sharma somaraju

Mumbai: బీజింగ్ ను దాటేసి ఆసియాలోనే బిలియనీర్ రాజధానిగా రికార్డుకెక్కిన ముంబై

sharma somaraju

Holi celebrations: హోలీ కి తెలుపు రంగు దుస్తులనే ఎందుకు ధరిస్తారో తెలుసా.. దీని వెనక ఇంత కథ నడిచిందా..?

Saranya Koduri

Saeed Ahmed: పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సయిద్ అహ్మద్ కన్నుమూత

sharma somaraju

Nagarjuna: నాగార్జున పోలిక‌ల‌తో ల‌క్ష‌లు సంపాదిస్తున్న పాకిస్థాన్ వ్య‌క్తి.. అదృష్టమంటే ఇదేనేమో!

kavya N

Kiran Abbavaram: ప్ర‌ముఖ హీరోయిన్ తో పెళ్లి పీట‌లెక్క‌బోతున్న కిర‌ణ్ అబ్బ‌వ‌రం.. మ‌రో 2 రోజుల్లో ఎంగేజ్మెంట్‌!

kavya N