NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Chewing Gum: సైంటిస్టుల మతిపోగొట్టిన చూయింగ్ గమ్ బెనిఫిట్స్..!!

Chewing Gum: చూయింగ్ గమ్ ఈ పేరు గురించి పెద్దగా పరిచయం అక్కరలేదు.. పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ తెలిసిందే.. చిన్నపిల్లలు దీనిని మింగేస్తారన్న భయంతో పెద్దలు ఇవ్వరు.. అయితే దీనిని పెద్దలు తింటే ఆరోగ్యానికి చాలా మంచిది.. అయితే ఒక గంట సేపు చూయింగ్ గమ్ నమిలితే కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకున్న సైంటిస్టులు నివ్వెరపోయారు..!! ప్రతిరోజు ఓ గంట చూయింగ్ గమ్ నమిలితే కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు చూద్దాం..!!

Excellent health benefits of daily eating Chewing Gum:
Excellent health benefits of daily eating Chewing Gum:

చూయింగ్ గమ్ తినాలి అనుకునే వారు షుగర్ లెస్ ఎంచుకోవడం ఉత్తమం. రోజు చూయింగ్ గమ్ తినడం వల్ల ఎక్కువగా ఆహారం తీసుకోవడం నిజంగానే తగ్గుతుంది. దాంతోపాటు మొహం లో ఉండే కండరాలు ఎక్ససైజ్ అయి కొంచెం గ్లో వస్తుంది. చూయింగ్ గమ్ నమ్మేవారికి ఆకలి కాస్త తగ్గుతుంది. ముఖ్యంగా స్నాక్స్ చిరుతిళ్ళ జోలికి వెళ్ళకుండా ఉంటారు.. బరువు తగ్గాలనుకునే వారికి చూయింగ్ గమ్ చక్కటి ప్రత్యామ్నాయంగా చెప్పవచ్చు. ప్రతిరోజు ఒక గంట నమిలితే వీరిలో ఆకలి తగ్గుతుంది. అధిక బరువుతో బాధపడేవారు ఎక్కువగా చిరుతిళ్ళు, స్నాక్ తింటూ ఉంటారు. వాటి జోలికి వెళ్ళకుండా చేస్తుంది. ముఖ్యంగా బయట ఫుడ్ తినాలన్న కోరిక వారిలో కలగనివ్వదు. లివర్ పూల్ యూనివర్సిటీ వారు చేసిన అధ్యయనంలో చూయింగ్ గమ్ తినే వారి కంటే, నమలని వారిలో ఆహార ఎక్కువగా తింటున్నారని తెలిసింది. చూయింగ్ గమ్ నమలని వారు 36 కేలరీల ఆహారాన్ని ఎక్కువగా తీసుకుంటనట్లు అధ్యయనాలలో తేలింది. రోజు గంటపాటు చూయింగ్ గమ్ నమలడం వల్ల 11 కెలోరీలు కరిగిపోతాయి. కాబట్టి బరువు తగ్గాలనుకునేవారు చూయింగ్ గమ్ నమలడం ఈ రోజు నుంచే మొదలు పెట్టొచ్చు..

Excellent health benefits of daily eating Chewing Gum:
Excellent health benefits of daily eating Chewing Gum:

రోజూ 20 నిమిషాల పాటు చూయింగ్ గం నమలటం వలన దంతాలలో ఇరుక్కున్న ఆహారాన్ని తొలగిస్తుంది. దీని వలన దంతక్షయం కలదు. అమెరికన్ డెంటల్ అసోసియేషన్ ఇప్పటికే కావీటిస్ నివారించడానికి చూయింగ్ గమ్ ను రికమెండ్ చేస్తున్నారు. దీనిని నమలటం వల్ల మెదడుకు రక్తప్రసరణ జరుగుతుంది. జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది అని ప్రొఫెసర్ ఆండ్రూ చేసిన అధ్యయనాలలో నిరూపితమైంది. ప్రతి రోజు ఒక గంట చూయింగ్ గమ్ నమలడం ద్వారా జ్ఞాపకశక్తిని 35 శాతం మెరుగుపరుచుకోవచ్చని తేలింది. అయితే దీనిని గంటకు మించి ఎక్కువ సేపు నమలకుడదు. ప్రతిరోజూ భోజనం చేసాక ఒక పావుగంట సేపు దీన్ని నమ్మితే చక్కటి ఫలితాలు కనిపిస్తాయి. ఇలా చేయడం వల్ల అన్నవాహికలో స్థాయిలు తగ్గుతాయి. గుండెల్లో మంట తగ్గుతుంది.

మానసిక ఆందోళనలు డిప్రెషన్తో బాధపడే వారు రెండు వారాల పాటు రోజుకు రెండు సార్లు చేయడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయని తేలింది. మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడం లో చూయింగ్ గమ్ ముందు ఉంటుంది. దీనిని నమిలితే ఒత్తిడి, డిప్రెషన్ ఉఫ్.. ఈ సారి ఒత్తిడిగా అనిపించినప్పుడు ఒక చూయింగ్ గమ్ తిని చూడండి రిజల్ట్ మీకే తెలుస్తుంది..

Related posts

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?

KCR: కేసిఆర్ కు ఈసీ బిగ్ షాక్ .. 48 గంటల పాటు ప్రచారంపై నిషేదం

sharma somaraju

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?

మురిపించిన కూట‌మి మేనిఫెస్టో… ఓట్లు రాలుస్తుందా…?

Telangana High Court: దిశా నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీస్ అధికారులకు ఊరట

sharma somaraju

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Wearable Ac: రియల్ పాకెట్ ఏసీ ని తీసుకొచ్చిన సోనీ.. వెంట తీసుకెళ్లేందుకు సరైన ఫెసిబిలిటీ..!

Saranya Koduri

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N

Janasena: సింబల్ వివాదంపై కూటమికి స్వల్ప ఊరట

sharma somaraju

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N

Shruti Haasan: శృతి హాసన్ బ్రేక‌ప్ స్టోరీ.. ఆ రీజ‌న్ వ‌ల్లే శాంతానుతో విడిపోయిందా..?

kavya N