NewsOrbit
Gold Markets ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ట్రెండింగ్

Gold: భారీగా తగ్గిపోయిన బంగారపు రేట్లు.. కొనుగోలు మొదలుపెట్టిన ఆడవాళ్లు..!

Gold: ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరి ఆడవాళ్ళకి బంగారం కొనాలి అనేది ఓ కల. ఇక దీనిని నెరవేర్చుకునేందుకు బంగారుపు రేట్లు తక్కువగా ఉన్న సమయంలో కొంటూ ఉంటారు. ఇక ప్రతి రోజు బంగారం ధరల్లో ఎంతో అంత మార్పు కనిపించడం సహజం.

The prices of gold have reduced drastically
The prices of gold have reduced drastically

ఇక గత పది రోజుల్లో మాత్రం బంగారం ధరల్లో మార్పు ప్రసిద్ధి చెందింది. గతంతో పోల్చుకుంటే ప్రస్తుతం బంగారపు రేట్లు తగ్గాయి. గత పది రోజుల్లో చూస్తే 58 వేల 150 నుంచి 57 వేల 400 రూపాయల నడుమ కొనసాగింది బంగారం రేటు. ఇక నిన్నటితో పోలిస్తే నేడు ధరల్లో మార్పు కనిపిస్తుంది.

The prices of gold have reduced drastically
The prices of gold have reduced drastically

నేడు 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.57 వేల 750 రూపాయల వద్ద ఉంది. నిన్నటితో పోలిస్తే ఈరోజు 100 రూపాయలు తగ్గింది. అదేవిధంగా 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 63,000 గా ఉంది. ఆంధ్రప్రదేశ్‌లోని ఇతర నగరాల్లో కూడా ఇదే రేటు కొనసాగుతుంది. ఇక బంగారాన్ని కొనేందుకు ప్రస్తుతం చాలామంది ఆడవాళ్లు మక్కువ చూపిస్తున్నారు.

The prices of gold have reduced drastically
The prices of gold have reduced drastically

ఇక బంగారపు రేటు రానున్న రోజుల్లో పెరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. తద్వారా ఇప్పుడు కొనుక్కోవడమే మంచిది అంటున్నారు కొందరు. ఇక బంగారం కొనే ముందు కొన్ని జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలి. బంగారం నకిలీదో కాదో సూచించగలగాలి. ప్రస్తుత కాలంలో ప్రతి దాంట్లోనూ నకిలీని కనిపెట్టవచ్చు. అందువల్ల బంగారం కొనేటప్పుడు ఆచితూచి ఆలోచించండి.

Related posts

AP Elections 2024: ఏపీలో రేపు అమిత్ షా ప్రచారం .. ఎల్లుండి ప్రధాని మోడీ

sharma somaraju

CM Ramesh: మాడుగులలో ఉద్రిక్తత .. అనకాపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్ధి సీఎం రమేష్ అరెస్టు 

sharma somaraju

Janasena: జనసేనకు ఝలక్ .. రాత్రికి రాత్రే హెలిప్యాడ్ ధ్వంసం

sharma somaraju

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

AP Elections: తూర్పు గోదావరి జిల్లాలో భారీగా నగదు పట్టివేత

sharma somaraju

డ్యామ్ షూర్‌గా గెలిచే ఖ‌మ్మం ఎంపీ సీట్లో కాంగ్రెస్ ఓడుతోందా… అస‌లేం చేస్తున్నారు..?

ఎన్నికల తర్వాత ప్ర‌జారాజ్యం రూట్లోకే జ‌న‌సేన కూడా… నీరు గార్చేసిన ప‌వ‌న్‌…?

సీఎం జగన్ బిగ్ స్కెచ్.. షర్మిలకు అది కూడా కష్టమే ?