NewsOrbit
ట్రెండింగ్

Bigg Boss Telugu OTT: తెలుగు ఓటిటి బిగ్ బాస్ షోలో.. స్టార్ట్ అయిన లవ్ ట్రాకులు..??

Bigg Boss Telugu OTT: ఫస్ట్ టైం తెలుగులో ఓటిటి బిగ్ బాస్ షో… ఈ ఏడాది ప్రసారం కావడం జరిగింది. డిస్నీ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతున్నా ఈ షోకి టెలివిజన్ బిగ్ బాస్ షోతో పోల్చుకుంటే పెద్దగా ఏమీ లేదని ఆడియన్స్ నుండి నెగిటివ్ టాక్ వినపడుతోంది. 24 గంటలు నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్… ప్రోమోలో చెప్పినా గాని కేవలం రోజుకి రెండు సార్లు మాత్రమే స్ట్రీమింగ్ చేస్తుండటంతో… పైగా పెద్ద కంటెంట్ ఏమి లేకపోవడంతో ప్రేక్షకులు నెగిటివ్ కామెంట్ చేస్తున్నారు. మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్ లో ఎనిమిది మంది వచ్చినా గానీ.. గేమ్ పరంగా సరైన సత్తా చూపించడం లేదు, పాత వాళ్ళకంటే కొత్తవాళ్ళు కొద్దో గొప్పో ఆడుతున్నారు అంటున్నారు.

Bigg Boss Non-Stop Telugu OTT Second Week Nominations: Mithraw Sharma And  Ashu's Fight Highlighted The Episode…

ఇదిలా ఉంటే బిగ్ బాస్ షోకి గొడవలతో పాటు..లవ్ ట్రాక్ లు.. షోపై ఇంట్రెస్ట్ కలిగిస్తాయని అందరికీ తెలుసు. అయితే తెలుగు ఓటిటి బిగ్ బాస్ షోలో 5 వారాలు గడిచాకా ఇప్పుడు రెండు లవ్ ట్రాక్ లు హౌస్ లో నడుస్తున్నట్లూ సరికొత్త టాక్  వినబడుతుంది. పూర్తి విషయంలోకి వెళ్తే ఒక ట్రాక్ వచ్చేసరికి యాక్టర్ అజయ్.. మిత్రశర్మ అని అంటున్నారు. ఈ విషయాన్ని వీకెండ్ ఎపిసోడ్ లో బిందు బయట పెట్టడం జరిగింది. మిత్ర శర్మ… అజయ్ పై బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కానీ అతను మాత్రం సపోర్ట్ చేయడం లేదని ఇంపార్టెన్స్ ఇవ్వటం లేదని ఆమె తెలిపింది.

Akhil And Ashu Reddy : అఖిల్-అషూరెడ్డి లవ్‌స్టోరీకి ఫుల్‌స్టాప్  పడినట్లేనా.. క్లారిటీ వచ్చేసింది.. - Latest News Telugu

ఇక మరొక ట్రాక్ మాజీలు మధ్య అని బిందు కామెంట్స్ బట్టి టాక్ నడుస్తోంది. ఆ జంట.. ఆశూ రెడ్డి, అఖిల్ అని వార్తలు వస్తున్నాయి. ఇక మాజీల ప్రేమ ట్రాక్ లో ఆశూ రెడ్డి.. అఖిల్ కి దగ్గరవ్వాలని చూస్తున్న… అఖిల్ ఆమెను దూరం పెడుతున్నటు టాక్. ఎందుకంటే ఆల్రెడీ లవ్ లో ఉన్నట్లు.. అందుకే డిస్టెన్స్..ఆశూ రెడ్డితో అఖిల్ చేస్తున్నట్లు బిందు మాటలు బట్టి అర్ధం అవ్వుతోంది.

Related posts

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Salman Khan: నటుడు సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పులు ఆ గ్యాంగ్ పనేనట..ఆ గ్యాంగ్ తో వైరం ఏమిటంటే..?

sharma somaraju

Iran: 48 గంటల్లో ఇజ్రాయిల్ పై ఇరాన్ దాడి

sharma somaraju

Rameswaram Cafe Blast Case: రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో బిగ్ ట్విస్ట్ .. విచారణలో ఆ పార్టీ కార్యకర్త..?

sharma somaraju

Gigantic Ocean: భూగర్భంలో మహా సముద్రం  

sharma somaraju

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

Mukesh Ambani: భారతదేశంలో 271 మంది బిలియనీర్లు.. అగ్రస్థానంలో ముకేశ్ అంబానీ

sharma somaraju

Mumbai: బీజింగ్ ను దాటేసి ఆసియాలోనే బిలియనీర్ రాజధానిగా రికార్డుకెక్కిన ముంబై

sharma somaraju

Holi celebrations: హోలీ కి తెలుపు రంగు దుస్తులనే ఎందుకు ధరిస్తారో తెలుసా.. దీని వెనక ఇంత కథ నడిచిందా..?

Saranya Koduri

Saeed Ahmed: పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సయిద్ అహ్మద్ కన్నుమూత

sharma somaraju

Nagarjuna: నాగార్జున పోలిక‌ల‌తో ల‌క్ష‌లు సంపాదిస్తున్న పాకిస్థాన్ వ్య‌క్తి.. అదృష్టమంటే ఇదేనేమో!

kavya N

Kiran Abbavaram: ప్ర‌ముఖ హీరోయిన్ తో పెళ్లి పీట‌లెక్క‌బోతున్న కిర‌ణ్ అబ్బ‌వ‌రం.. మ‌రో 2 రోజుల్లో ఎంగేజ్మెంట్‌!

kavya N

వాట్.. నెల రోజులు ఫోన్ యూస్ చేయకపోతే 8 లక్షలు ఫ్రీనా.. కొత్త రూల్ అనౌన్స్ చేసిన సిగ్గీస్..!

Saranya Koduri

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Chanakya: డబ్బు వాడకం గురించి సంబోధించిన చాణిక్య.. ఎప్పుడు వాడాలి.. ఎలా వాడాలి..?

Saranya Koduri