NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Periods: పీరియడ్స్ సమయంలో ఇవి తినాలాట..!! ఎందుకంటే..!?

Periods: పీరియడ్స్ సమయంలో సహజంగానే కడుపులో నొప్పి వస్తుంది.. నీరసం, నిస్సత్తువ, వికారంగా అనిపిస్తుంది.. ఆ సమయంలో హార్మోన్స్ లో మార్పులు సంభవిస్తాయి.. పీరియడ్స్ మనం తీసుకునే ఆహారం కీలక పాత్ర పోషిస్తుంది ఋతుక్రమం సమయంలో ఎటువంటి ఆహార పదార్థాలు తీసుకోవాలో తెలుసుకుందాం..!!

In Periods: time take this Food's
In Periods time take this Foods

పీరియడ్స్ సమయంలో రుతుస్రావం అవుతూ ఉంటుంది. దీని వలన ఎక్కువగా ఐరన్ లోపం ఏర్పడుతుంది. ఇందుకు కోసం ఆకుపచ్చని ఆకుకూరలు, కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి. పాలకూర తినడం వలన ఐరన్ పెరుగుతుంది. డ్రై ఫ్రూట్స్ నట్స్ విత్తన ఈ సమయంలో ఎక్కువ గా తీసుకోవాలి. ఇవి తక్షణ శక్తిని అందించడంతో పాటు సంపూర్ణ పోషకాలు కూడా లభిస్తాయి. రుతుక్రమం సమయంలో ఎక్కువగా బ్లీడింగ్ అవటం వలన చిరాకు, చికాకు, నీరసంగా ఉంటుంది. అలాగే మన మూడ్ కూడా స్వింగ్ అవుతూ ఉంటుంది. ఇలాంటప్పుడు వేడివేడిగా అల్లం టీ తాగితే చక్కటి ఫలితాలు కనిపిస్తాయి.

In Periods: time take this Food's
In Periods time take this Foods

రుతుక్రమం సమయంలో వికారం, వాంతులు వచ్చినట్లు, నీరసం, నిస్సత్తువ అనిపిస్తుంటుంది. అటువంటప్పుడు పుల్లటి పదార్థాలు తీసుకోవడం మంచిది. నిమ్మకాయ, పుల్ల పుల్లని చాక్లెట్లు, పచ్చళ్ళు తినమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇవి రోగ నిరోధక శక్తిని పెంపొందించడం తో పాటు మీ మూడ్ ను కూడా స్వింగ్ చేస్తాయి. ఈ సమయంలో డార్క్ చాక్లెట్ ఎక్కువగా తినాలి. ఇది మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది. ఆ సమయంలో కలిగే చిరాకు, చికాకు తగ్గించడానికి సహాయపడుతుంది.

author avatar
bharani jella

Related posts

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N