NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Job update: ఏపీ వైద్య విధాన పరిషత్ లో 453 ఖాళీలు..!!

Job update: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన ఏపీ వైద్య విధాన పరిషత్ Andhra Pradesh Vaidya Vidhana Parishad.. రెగ్యులర్ ప్రాతిపదికన సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.. ఈ నోటిఫికేషన్ కు అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.. ఈ నోటిఫికేషన్ కి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

Job update: Andhra Pradesh Vaidya Vidhana Parishad notification
Job update Andhra Pradesh Vaidya Vidhana Parishad notification

మొత్తం ఖాళీలు : 453

విభాగాల వారీగా ఖాళీల వివరాలు :

 

1. గైనకాలజీ : 269

2. అనెస్తీషియా : 64

3. జనరల్ మెడిసిన్: 30

4. రేడియాలజీ : 21

5. జనరల్ సర్జరీ : 16

6. ఆర్థోపెడిక్స్ : 12

7. పిడియాట్రిక్స్ : 11

8.ఆఫ్తాల్మలజీ : 9

9. ఈఎన్ టి : 8

10. డెర్మటాలజీ : 6

11. పాథాలజీ : 5

12. సైకియాట్రీ : 2

 

అర్హతలు : సంబంధిత స్పెషలైజేషన్లో పీజీ డిగ్రీ, డిప్లమా, డి ఎన్ బి తత్సమాన ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఏపీ స్టేట్ మెడికల్ కౌన్సిల్ పర్మినెంట్ బేసిస్ లో రిజిస్టర్ అయి ఉండాలి.

వయసు : 1/7/2021 నాటికి 40 సంవత్సరాలు దాటకూడదు.

ఎంపిక విధానం : అకడమిక్ మెరిట్, పని అనుభవం ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు రుసుం : బిసి, ఓసి అభ్యర్థులకు రూ.1500, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.1000 చెల్లించాలి.

దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా

దరఖాస్తులకు చివరి తేదీ : 28/6/2021.

author avatar
bharani jella

Related posts

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju