NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Job Update : నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఈఎంఆర్ఎస్ లో భారీగా ఖాళీలు..!!

Job Update : భారత ప్రభుత్వ గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా ఉన్న Eklavya Model Residential Schools  ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలల్లో  వివిధ టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

Job Update : Eklavya Model Residential Schools  notification
Job Update Eklavya Model Residential Schools notification

మొత్తం ఖాళీలు : 3479
తెలుగు రాష్ట్రాల్లో ఖాళీలు : 379 (ఆంధ్రప్రదేశ్ -117, తెలంగాణ -262 )

పోస్టులు : ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్, పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్ (పీజీటీ), ట్రైయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (టీజీటీ).

సబ్జెక్టులు :
పీజీటీ PGT : ఫిజిక్స్, కెమిస్ట్రీ మ్యాథమెటిక్స్, ఇంగ్లీష్ , హిందీ, ఎకనామిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కామర్స్, బయాలజీ ,హిస్టరీ, జాగ్రఫీ.

టీజీటీ TGT : మ్యాథమెటిక్స్, సైన్స్, సోషల్ స్టడీస్, ఇంగ్లీష్, హిందీ.

అర్హతలు : పోస్టులను అనుసరించి సంబంధిత సబ్జెక్టులలో బ్యాచులర్స్ డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ తో పాటు బీఈడీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఇంగ్లీష్, హిందీ మీడియంలో టీచింగ్ ప్రొఫెషయన్సి ఉండాలి.

దరఖాస్తు ఫీజు :
ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్ పోస్టులకి రూ.2000 , పీజీటీ, టీజీటీ పోస్టులకు రూ. 1500 చెల్లించాలి.

ఎంపిక విధానం : కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభ తేదీ : 1/4/2021
దరఖాస్తులకు చివరి తేదీ : 30/4/2021

పరీక్షా తేదీ : జూన్ మొదటి వారంలో నిర్వహిస్తారు.
వెబ్ సైట్ : https://tribal.nic.in

author avatar
bharani jella

Related posts

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju