NewsOrbit
Featured ట్రెండింగ్ న్యూస్

Kamal Hassan : శృతిహాసన్ పెళ్లి గురించి కమల్ హాసన్ వైరల్ కామెంట్స్..!!

Kamal Hassan : శృతిహాసన్ పెళ్లి గురించి కమల్ హాసన్ వైరల్ కామెంట్స్..!!

 

Kamal Hassan: Kamal Haasan's viral comments about Shruti Haasan's wedding .. !!
Kamal Hassan: Kamal Haasan’s viral comments about Shruti Haasan’s wedding .. !!

Kamal Hassan : “క్రాక్” సినిమాతో లాక్ డౌన్ తర్వాత అదిరిపోయే బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకుంది శుతిహసన్. ఒక పక్క దక్షిణాదిలో సినిమాలు చేస్తూనే మరో పక్క బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా పలు సినిమాలు ఒప్పుకుంటూ ఉంది. కమల హాసన్ కూతురు గా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ఈ ముద్దుగుమ్మ అతి తక్కువ కాలంలోనే తనకంటూ సెపరేట్ క్రేజ్ క్రియేట్ చేసింది. ఇదిలా ఉంటే కూతురు పెళ్లి గురించి తాజాగా ఇటీవల కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నటనలో నాకున్న అనుభవం బట్టి వాళ్లకు ఎలాంటి సలహాలు ఇవ్వను అని అడిగితే నటనలోని మెళకువల గురించి చెబుతాను, లోపాలను ఎత్తి చూపడం నాకు ఇష్టం ఉండదు అని తెలిపారు. వాస్తవానికి కూతుర్లను శాస్త్రవేత్తలను చేయాలని చిన్ననాటి కోరిక, కానీ వాళ్లకు స్వేచ్ఛనిచ్చాను. నటనను ఎంచుకున్నారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో రాణిస్తున్నారని తెలిపారు. ఇక కూతుర్ల పెళ్లి గురించి మాట్లాడుతూ..ఫలానా వ్యక్తిని ప్రేమించాను అని నా దగ్గరికి వస్తే నేను ఏమి వ్యతిరేకించను, పెళ్లి అనేది వాళ్ళ ఇష్టం అంటూ కమలహాసన్ చెప్పుకొచ్చారు. అంతే కాకుండా తన కూతురు శృతిహాసన్ అయినా మరి ఎవరైనా సరే వేరే కులానికి సంబంధించిన వారిని ఎంపిక చేసుకుంటే నేను మరింతగా సంతోషిస్తాను అని తెలిపారు. దీంతో కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. 

Related posts

AB Venkateswara Rao: ఏపీ ఇంటిలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుకు భారీ ఊరట..!!

sekhar

AP Elections: విజయవాడలో ఎన్డీఏ కూటమి నేతల రోడ్ షో..!!

sekhar

‘ బోడే ‘ ప‌వ‌ర్‌… పెద్దిరెడ్డికి లైఫ్‌లో ఫ‌స్ట్ టైం స‌రైన మ‌గాడు త‌గిలాడు..!

మెగా డెసిష‌న్ ఏంటి? పిఠాపురం వ‌స్తున్న‌ట్టా.. రాన‌ట్టా..!

`ల్యాండ్ టైటిలింగ్`తో రాజ‌కీయ‌ న‌ష్టం ఎవ‌రికి..? లాభం ఎవ‌రికి..?

Ram Pothineni: కొత్త ప్ర‌యాణానికి శ్రీ‌కారం చుడుతున్న రామ్‌.. ఫ్యాన్స్ ముచ్చ‌ట తీర‌బోతోందోచ్..!

kavya N

Allu Arjun: 20 ఏళ్ల నుంచి షూటింగ్స్ కు వెళ్లే ముందు అల్లు అర్జున్ పాటిస్తున్న‌ ఏకైక‌ రూల్ ఏంటో తెలుసా?

kavya N

Varalaxmi Sarathkumar: నాగ‌చైత‌న్య-వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ కాంబినేష‌న్ లో ప్రారంభ‌మై ఆగిపోయిన సినిమా ఏదో తెలుసా?

kavya N

Ramya Krishnan: హీరోయిన్లు ఎదగాలంటే కొన్నిసార్లు సర్దుకుపోవాల్సిందే.. కాస్టింగ్ కౌచ్‌పై ర‌మ్య‌కృష్ణ షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Deepika Padukone: షాకింగ్ న్యూస్.. విడాకులకు సిద్ధ‌మ‌వుతున్న దీపికా పదుకొనే.. బిగ్ హింట్ ఇచ్చిన రణవీర్!

kavya N

Brahmamudi May 08 Episode 404:అత్త కోసం సాక్ష్యం నాశనం చేసిన కావ్య.. కోటి కోసం రుద్రాణి తిప్పలు.. అపర్ణ మరో కఠిన నిర్ణయం..?

bharani jella

పవన్ కళ్యాణ్ కు కట్టప్పగా మారిన మహాసేన రాజేష్ ?

బెజ‌వాడ తూర్పు: అవినాష్ క‌ష్టం వృథానేనా.. మ‌ళ్లీ గ‌ద్దేకే క్లీయ‌ర్ విక్ట‌రీ..?

సుస్వ‌ర మ్యూజిక్ అకాడ‌మీ 21 వార్షికోత్స‌వం… అంబ‌రాన్నంటిన సంబ‌రాల‌తో మార్మోగిన డ‌ల్లాస్‌

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju