NewsOrbit
టెక్నాలజీ ట్రెండింగ్ న్యూస్

Kiya Seltos – Sonet: కియా న్యూ మోడల్స్.. ఫీచర్స్ చూసేయండి..

Kiya Seltos – Sonet: ప్రముఖ దక్షిణ కొరియా కార్ తయారీ దిగ్గజం కియా మోటార్స్.. దేశీయ మార్కెట్ లో కియా కార్లకు విశేష ప్రజాదరణ ఉంది.. ఎప్పటికప్పుడు తన కస్టమర్లకు లేటెస్ట్ ఫీచర్స్ తో సరికొత్త మోడల్ను విడుదల చేస్తూ ఉంటుంది.. తాజాగా భారతదేశంలో కియా సెల్టోస్ seltos, సొనెట్ sonet కొత్త 2021ఎడిషన్ మోడల్స్ ను విడుదల చేసింది.. ఈ మోడల్స్ ఫీచర్స్ ఇలా ఉన్నాయి..

Kiya Seltos - Sonet: New models with updated features
Kiya Seltos – Sonet: New models with updated features

కియా సెల్టోస్ ఎక్స్ షోరూమ్ ధర రూ. 9.95 లక్షలు. ఇందులో 3 ఇంజన్ ఆప్షన్లు ఉన్నాయి. 1.5 లీటర్ పెట్రోల్ HTK ట్రిమ్ ఇప్పుడు ఇంటిలిజెంట్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్తో లభిస్తోంది. ఇందులో వైర్లెస్ ఫోన్ ప్రొజెక్షన్ సిస్టం, రిమోట్ ఇంజన్ స్టార్ట్/ స్టాప్, ఎలక్ట్రిక్ సన్రూఫ్, ప్రీమియం సీడ్ ఫాబ్రిక్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ సిస్టం ఉన్నాయి. దీనిలో అనేక సేఫ్టీ ఫీచర్స్ ఉన్నాయి. ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ , వెహికల్ స్టెబిలిటీ సిస్టం, బ్రేక్ అసిస్ట్ స్టార్ట్ కంట్రోల్, వాయిస్ కంట్రోల్ సిస్టం ఉంది. పాడిల్ షిఫ్టర్లు జతచేశారు. ఇవి కారు వెనక అమర్చబడి ఉంటాయి. ఇవి గేర్ లివర్ వలే పనిచేస్తుంది. కాబట్టి వాహనదారులకు చాలా అనుకూలంగా ఉండి డ్రైవింగ్ మరింత సులభం చేస్తాయి.

Kiya Seltos - Sonet: New models with updated features
Kiya Seltos – Sonet: New models with updated features

అలాగే కియా సొనెట్ ఎక్స్ షోరూమ్ ధర రూ.6.79 లక్షలు.. ఇందులో 4 ఇంజిన్ ఆప్షన్ లను కలిగి ఉంది. ఎలక్ట్రిక్ స్టెబిలిటీ కంట్రోల్, వెహికల్ స్టెబిలిటీ మేనేజ్మెంట్, బ్రేక్ అసిస్ట్, హిల్ అసిస్ట్ కంట్రోల్, పుష్ బటన్ తో కూడిన స్టార్ కి స్టార్ట్, రిమోట్ ఇంజిన్ స్టార్ట్, ఎలక్ట్రిక్ సన్రూఫ్, క్రోమ్ డోర్ హ్యాండిల్స్ ,16 అంగుళాల అల్లాయ్ వీల్స్, వైర్లెస్ ఫోన్ ప్రొజెక్షన్ సిస్టం, రిమోట్ ఇంజన్ స్టార్ట్ స్టాప్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ సిస్టం ఉన్నాయి.  అంతేకాకుండా అన్ని రకాల ఇంజిన్ వేరియంట్లు లో మల్టిపుల్ డ్రైవింగ్ మోడ్ ఆప్షన్ లను కలిగి ఉంది.

Related posts

‘ బోడే ‘ ప‌వ‌ర్‌… పెద్దిరెడ్డికి లైఫ్‌లో ఫ‌స్ట్ టైం స‌రైన మ‌గాడు త‌గిలాడు..!

మెగా డెసిష‌న్ ఏంటి? పిఠాపురం వ‌స్తున్న‌ట్టా.. రాన‌ట్టా..!

`ల్యాండ్ టైటిలింగ్`తో రాజ‌కీయ‌ న‌ష్టం ఎవ‌రికి..? లాభం ఎవ‌రికి..?

Ram Pothineni: కొత్త ప్ర‌యాణానికి శ్రీ‌కారం చుడుతున్న రామ్‌.. ఫ్యాన్స్ ముచ్చ‌ట తీర‌బోతోందోచ్..!

kavya N

Allu Arjun: 20 ఏళ్ల నుంచి షూటింగ్స్ కు వెళ్లే ముందు అల్లు అర్జున్ పాటిస్తున్న‌ ఏకైక‌ రూల్ ఏంటో తెలుసా?

kavya N

Varalaxmi Sarathkumar: నాగ‌చైత‌న్య-వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ కాంబినేష‌న్ లో ప్రారంభ‌మై ఆగిపోయిన సినిమా ఏదో తెలుసా?

kavya N

Ramya Krishnan: హీరోయిన్లు ఎదగాలంటే కొన్నిసార్లు సర్దుకుపోవాల్సిందే.. కాస్టింగ్ కౌచ్‌పై ర‌మ్య‌కృష్ణ షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Deepika Padukone: షాకింగ్ న్యూస్.. విడాకులకు సిద్ధ‌మ‌వుతున్న దీపికా పదుకొనే.. బిగ్ హింట్ ఇచ్చిన రణవీర్!

kavya N

Brahmamudi May 08 Episode 404:అత్త కోసం సాక్ష్యం నాశనం చేసిన కావ్య.. కోటి కోసం రుద్రాణి తిప్పలు.. అపర్ణ మరో కఠిన నిర్ణయం..?

bharani jella

పవన్ కళ్యాణ్ కు కట్టప్పగా మారిన మహాసేన రాజేష్ ?

బెజ‌వాడ తూర్పు: అవినాష్ క‌ష్టం వృథానేనా.. మ‌ళ్లీ గ‌ద్దేకే క్లీయ‌ర్ విక్ట‌రీ..?

సుస్వ‌ర మ్యూజిక్ అకాడ‌మీ 21 వార్షికోత్స‌వం… అంబ‌రాన్నంటిన సంబ‌రాల‌తో మార్మోగిన డ‌ల్లాస్‌

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju