NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

RGV: ముందు అషు వెనుక మందు, అషు రెడ్డి తో వర్మ మరో మసాలా ఇంటర్వ్యూ

RGV Ram Gopal Varma Second Interview With Ashu Reddy

RGV: రామ్ గోపాల్ వర్మ అషు రెడ్డి తో చేసిన మొదటి ఇంటర్వ్యూ గుర్తుందా? తన తొడలు గురించి పిచ్చిగా మాట్లాడితే ఫట్ మని కొట్టింది అషు. అయితే అది కేవలం స్క్రిప్టెడ్ స్టంట్ అని నిజంగా జరగలేదు అని తరువాత ఒప్పుకున్నారు. అయితే రామ్ గోపాల్ వర్మ  బిగ్ బాస్ స్టార్ అషు రెడ్డి తో మరో ఇంటర్వ్యూ రిలీజ్ చేసాడు. ఈ సారి RGV ఇంటర్వ్యూ మొదటి సారి కంటే ఎక్కువ మసాలా ఉండేలా ప్లాన్ చేసాడు. దీని కోసం అషు రెడ్డి ని ఎలా పడితే అలా వాడేసుకున్నాడు రామ్ గోపాల్ వర్మ.

RGV Ashu Reddy Second Interview December 6 2022
RGV Ashu Reddy Second Interview December 6 2022

బాక్గ్రౌండ్ లో ఖరీదైన మద్యం బాటిల్స్ పెట్టుకొని తాగుతూ జరిగినట్టు ఉంది ఇంటర్వ్యూ. అషు రెడ్డి విడుదల చేసిన ఇంటర్వ్యూ పోస్టర్ లో పొట్టి స్కర్ట్ వేసుకొని ఉంది, మన వర్మ ఏమో అషు రెడ్డి కాళ్ళ దెగ్గర కూర్చుని ఆమె అరికాలు చేతిలోకి తీసుకుని మద్యం మత్తులో అషు తొడలు చూస్తూ కెమెరాకి ఫోజ్ ఇచ్చాడు. దీని అర్ధం ఏంటంటే మొదటి ఇంటర్వ్యూ లో హాట్ టాపిక్ మారిన అషు రెడ్డి థైస్ మీదనే ఈ సారి కూడా ఫోకస్ అని అర్ధం.

Latest Update RGV and Bigg Boss Star Ashu Reddy Second Interview Released on December 6 2022
Latest Update RGV and Bigg Boss Star Ashu Reddy Second Interview Released on December 6 2022

రెండో ఇంటర్వ్యూ పోస్టర్ రిలీజ్ చేసిన అషు రెడ్డి ఈ సారి ఇంటర్వ్యూ లో తాను ఇంకా డేంజరస్ గా ఉండబోతుంది, ఇంకా ఎక్కువ మసాలా ఉండబోతుంది అని సూచన ఇచ్చింది. అయితే ఈ రోజు అంటే డిసెంబర్ 6 రాత్రి 9 గంటలకి ఈ ఇంటర్వ్యూ రిలీజ్ చేస్తున్నట్లు అషు తన సోషల్ మీడియా ఛానల్ లో ప్రకటించింది. ఈ పోస్ట్ చూసిన చాలా మంది అషు రెడ్డి ని పిచ్చి పిచ్చి గా తిట్టుకుంటున్నారు. డబ్బు కోసం బిగ్ బాస్ స్టార్ అషు రెడ్డి ఇంతలా దిగజారిందా అంటూ చాలా మంది కామెంట్స్ చేసారు. అయినా ఇంటర్వ్యూ రిలీజ్ అయిన తరువాత ముందు ఎగబడి చూసేది వీళ్ళే అని మరి కొందరి అభిప్రాయం.ఈ ఇంటర్వ్యూ చూసి మరి అభిప్రాయం ఏంటో షేర్ చేయండి.

View this post on Instagram

A post shared by Ashu Reddy (@ashu_uuu)

ఇలాంటి వివాదాస్పదమైన పనులు చేయడం రామ్ గోపాల్ వర్మ కి కొత్త కాదు, యాక్ట్రెస్ ఇనయ ఇంకా జ్యోతి తో RGV ఎలాంటి పనులు చేసాడో ఈ కింద చిత్రంలో మీరే చూడండి.

RGV Contraversial Picture with actress Jyothi and Inaya
RGV Contraversial Picture with actress Jyothi and Inaya

Related posts

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

Delhi: ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్ కు బిగ్ షాక్ ..223 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఎల్జీ కీలక నిర్ణయం

sharma somaraju

Ravi Teja: ర‌వితేజ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేసిన నాగార్జున బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా ఏదో తెలుసా?

kavya N

Rajinikanth: వెండితెర‌పై ర‌జ‌నీకాంత్ బ‌యోపిక్‌.. సూప‌ర్ స్టార్ గా న‌టించే హీరో ఎవ‌రంటే..?

kavya N

Anil Ravipudi-Rajamouli: అనిల్ రావిపూడిని ముసుగేసి కొడ‌తే రూ. 10 వేలు ఇస్తానంటూ రాజ‌మౌళి ప్ర‌క‌ట‌న‌.. అంత కోపం ఎందుకొచ్చింది?

kavya N

BRS MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా

sharma somaraju

Sai Pallavi: స‌ర్జ‌రీ చేయించుకున్న సాయి ప‌ల్ల‌వి.. ఆమె ఫేస్ లో ఈ కొత్త మార్పును గ‌మ‌నించారా..?

kavya N

Amit Shah Video Morphing Case: అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు .. ముగ్గురు టీ కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధులు అరెస్టు

sharma somaraju

Rajamouli-NTR: ఆ ఇద్ద‌రే నా ఫ్రెండ్స్‌.. ఎన్టీఆర్ కానే కాదు.. సంచ‌ల‌నంగా మారిన రాజ‌మౌళి కామెంట్స్‌!

kavya N

AP Elections: తూర్పు గోదావరి జిల్లాలో భారీగా నగదు పట్టివేత

sharma somaraju

డ్యామ్ షూర్‌గా గెలిచే ఖ‌మ్మం ఎంపీ సీట్లో కాంగ్రెస్ ఓడుతోందా… అస‌లేం చేస్తున్నారు..?

ఎన్నికల తర్వాత ప్ర‌జారాజ్యం రూట్లోకే జ‌న‌సేన కూడా… నీరు గార్చేసిన ప‌వ‌న్‌…?

సీఎం జగన్ బిగ్ స్కెచ్.. షర్మిలకు అది కూడా కష్టమే ?