NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Stevia Plant: మధుమేహులకు గుడ్ న్యూస్.. తీపి పదార్థాలు తినాలనిపిస్తుందా..!? అయితే మీకోసమే ఇది..

These smell indicates diabetes

Stevia Plant: డయాబెటిస్.. ప్రతి పది మందిలో ఏడుగురు ఈ సమస్యతో బాధపడుతున్నారు.. రక్తంలో లో చక్కెర స్థాయి ఎలా హెచ్చుతగ్గుల కారణంగా ఈ సమస్య వస్తుంది.. మనం ఏ పదార్థాలు అయితే తినకూడదని చెబుతామో అదే పదార్థాలు తినాలనిపిస్తూ ఉంటుంది.. మధుమేహులకు మధు పదార్థాలు తినలనిపించడం సహజం.. అయితే పంచదార కంటే ఎక్కువ తీయదనం ఈ ఆకులలో ఉంది..!!

Stevia Plant: to check diabetes
Stevia Plant to check diabetes

ఇప్పుడు సాధారణ మందులు కంటే న్యాచురల్ పద్ధతుల పై ఎక్కువ మక్కువ చూపిస్తున్నారు. ఔషధ గుణాలు కలిగిన మొక్కల్లో స్టివియా మొక్క ఒకటి. ఇది మధుమహన్ని నియంత్రణ లో ఉంచుతుంది. అలాగని చెక్కర కు దూరంగా ఉండనవసరం లేదు.. చేదు మందులు మింగనవసరం లేదు. ఎందుకంటే ఈ ఆకులే తియ్యగా ఉంటాయి. అందుకే ఈ ఆకులను మధుపత్రి, తియ్యని మొక్క అని కూడా పిలుస్తారు. పంచదారకు బదులుగా ఈ ఆకుల పొడి వాడుకోండి. ఒక కప్పు చెక్కరకు ఈ ఆకుల రసం ఒక స్పూన్ కి సమానం. ఈ ఆకులను ఎండ బెట్టుకుని దంచి పొడి చేసుకోవాలి. ఈ పొడిని కాఫీ, టీ, కషాయం ఏదైనా సరే అందులో ఒక స్పూన్ కలుపుకొని తాగండి.

Stevia Plant: to check diabetes
Stevia Plant to check diabetes

స్టివియ మొక్క తులసి జాతికి చెందినది. ఈ ఆకులో యాంటీ ఆక్సిడెంట్స్ , యాంటీ వైరల్, యాంటీ సెప్టిక్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కలిగి ఉంది. ఇది అనేక ఆరోగ్య సమస్యలను నయం చేస్తుంది. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. మధుమేహులకు ఈ ఆకులు అద్భుత వరంగా చెప్పవచ్చు. ఎందుకంటే ఇవి తియ్యదనం అందించటం తోపాటు మధుమేహాన్ని అదుపులో ఉంచుతుంది. ఈ ఆకులతో ఒకేసారి రెండు లాభాలు కలుగుతాయి.

author avatar
bharani jella

Related posts

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju