Telugu cine heroes: ఈ ఆరుగురు స్టార్ హీరోలను ఒకే ఫ్రేమ్ లో చూశారా..!!

Share

Telugu cine heroes: కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది.. రాజకీయ నాయకులు, సినీ తారాగణం, అధికారులు నుంచి సామాన్యుల వరకు ఎవరిని ఈ మహమ్మారి వదలడం లేదు.. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ కరోనా బారిన పడ్డారు.. జూనియర్ ఎన్టీఆర్ త్వరగా కోలుకోవాలంటు పలువురు ప్రముఖులు, అభిమానులు ట్వీట్ చేస్తున్నారు..

Telugu cine heroes: Do you seen This star heros in one frame
Telugu cine heroes: Do you seen This star heros in one frame

జూనియర్ ఎన్టీఆర్ త్వరగా కోలుకోవాలంటు రామ్ చరణ్, ప్రభాస్, బన్నీ, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు.. వీరంతా జూనియర్ ఎన్టీఆర్ త్వరగా కోలుకోవాలని క్రియేట్ చేసినందుకు థాంక్యూ చెప్తున్నటూగా ఒక అభిమాని ఫ్యాన్ మేడ్ పోస్టర్ ను రిలీజ్ చేశాడు.. ఈ పోస్టర్ కి థాంక్యూ ఫర్ ఆల్ యువర్ విషెస్ అనే ట్యాగ్ లైన్ ను జోడించాడు. ఈ పోస్టర్ బ్యాగ్ రౌండ్ లో ఐకమత్యమే మహాబలం అనే సూచించే లా చేతులు కలిసికట్టుగా ఉన్న ఈ పోస్టర్ లో స్టార్ హీరోలు అందరూ జూనియర్ ఎన్టీఆర్ కోలుకోవాలని విష్ చేసే ఈ పోస్టర్ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతుంది.. ఈ పోస్టర్ చూసిన అభిమానులు ఆరుగురు స్టార్ హీరోలను ఒకే ఫ్రేమ్ లో చూసే సరికి వారి ఆనందానికి అవధులు లేవు..


Share

Related posts

ఇంగ్లాండ్ వెళుతున్న టాలీవుడ్ హీరోలు

Siva Prasad

అంబటి రాంబాబు టైమ్ అస్సలు బాగా లేదా?

Yandamuri

బాబు గారి తాజా వెన్నుపోటు…ఆ టీడీపీ ముఖ్య‌నేత ఎవ‌రంటే.. ?

sridhar