NewsOrbit
National News India ట్రెండింగ్ న్యూస్

Leap Year 2024: ప్రపంచ వ్యాప్తంగా లీప్ ఇయర్ లీప్ డే రోజు పాటించే మూఢనమ్మకాలు ఇవే…మీకు ఇలాంటివి ఏవైనా ఉన్నాయా!

Leap Year 2024: 2024 సంవత్సరానికి ఫిబ్రవరి 29 రోజులు ఉన్న సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 209న జన్మించిన వారు లాప్లింగ్స్ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఆఖరికి వారు కచ్చితంగా పుట్టిన తేదీలో వారి బర్తడే చేసుకుంటారు. లీప్ డే బేబీ ల కోసం.. ఫిబ్రవరి 29న జన్మించడం అంటే నాలుగు రెట్ల తక్కువ పుట్టినరోజులను సూచిస్తుంది. అయినప్పటికీ కొందరు ఈరోజును ఎంతో ప్రత్యేకంగా చూస్తారు. ఏపీ నివేదిక ప్రకారం గ్రహం మీద ఉన్న ఎనిమిది బిలియన్ల మందిలో లీప్ పుట్టినరోజును పంచుకునే ప్రపంచవ్యాప్తంగా సుమారు 5 మిలియన్ల మంది మాత్రమే ఉంటారు. అదేవిధంగా లీప్ ఇయర్ లీప్ డే రోజు కొందరు కొన్ని మూఢనమ్మకాలను పాటిస్తారు. మరి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

These are the superstitions observed on Leap Year Leap Day all over the world
These are the superstitions observed on Leap Year Leap Day all over the world

1. లీప్ డే మ్యారేజ్ కి చెడు శకునము:
కొందరు లీప్ రోజున వివాహం చేసుకోవడం ద్వారా అనేక కలహాలు వస్తాయని ఓ మూఢనమ్మకాన్ని నమ్ముతారు. ఎందుకంటే వివాహం విడాకులకు దారితీస్తుందని నివేదికలు పేర్కొంటున్నాయి.

2. మరణాల ప్రమాదం:
స్కాట్లాండ్ లో, లీప్ రోజున జన్మించిన వ్యక్తులు కష్టాలతో నిండిన జీవితాన్ని అనుభవిస్తారని కొందరు నమ్ముతూ ఉంటారు. అదేవిధంగా కొందరు లీపు సంవత్సరాన్ని రైతులకు చెడుగా భావించడంతోపాటు ప్రమాదాలకు చెడుగా కూడా భావిస్తూ ఉంటారు.

These are the superstitions observed on Leap Year Leap Day all over the world
These are the superstitions observed on Leap Year Leap Day all over the world

3. ప్రత్యేక వార్తాపత్రిక:
ఫ్రాన్స్ లో ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒక ప్రత్యేక వార్తాపత్రిక ఫిబ్రవరి 29న ప్రత్యేకంగా ప్రచురించబడుతుంది. ది ట్రావెల్ లీజర్ వార్తాపత్రికను ప్రచురించే సాంప్రదాయం బౌగీ డు సేప్యూర్ సంప్రదాయం 1980 నుంచి ఉంది. ఆరోజున వార్త పత్రిక ఫ్రాన్స్, లక్సెంబర్ మరియు బెల్జియంలో అందుబాటులో ఉంది.

Related posts

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

Delhi: ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్ కు బిగ్ షాక్ ..223 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఎల్జీ కీలక నిర్ణయం

sharma somaraju

Ravi Teja: ర‌వితేజ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేసిన నాగార్జున బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా ఏదో తెలుసా?

kavya N

Rajinikanth: వెండితెర‌పై ర‌జ‌నీకాంత్ బ‌యోపిక్‌.. సూప‌ర్ స్టార్ గా న‌టించే హీరో ఎవ‌రంటే..?

kavya N

Anil Ravipudi-Rajamouli: అనిల్ రావిపూడిని ముసుగేసి కొడ‌తే రూ. 10 వేలు ఇస్తానంటూ రాజ‌మౌళి ప్ర‌క‌ట‌న‌.. అంత కోపం ఎందుకొచ్చింది?

kavya N

BRS MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా

sharma somaraju

Sai Pallavi: స‌ర్జ‌రీ చేయించుకున్న సాయి ప‌ల్ల‌వి.. ఆమె ఫేస్ లో ఈ కొత్త మార్పును గ‌మ‌నించారా..?

kavya N

Amit Shah Video Morphing Case: అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు .. ముగ్గురు టీ కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధులు అరెస్టు

sharma somaraju

Rajamouli-NTR: ఆ ఇద్ద‌రే నా ఫ్రెండ్స్‌.. ఎన్టీఆర్ కానే కాదు.. సంచ‌ల‌నంగా మారిన రాజ‌మౌళి కామెంట్స్‌!

kavya N

AP Elections: తూర్పు గోదావరి జిల్లాలో భారీగా నగదు పట్టివేత

sharma somaraju

డ్యామ్ షూర్‌గా గెలిచే ఖ‌మ్మం ఎంపీ సీట్లో కాంగ్రెస్ ఓడుతోందా… అస‌లేం చేస్తున్నారు..?

ఎన్నికల తర్వాత ప్ర‌జారాజ్యం రూట్లోకే జ‌న‌సేన కూడా… నీరు గార్చేసిన ప‌వ‌న్‌…?

సీఎం జగన్ బిగ్ స్కెచ్.. షర్మిలకు అది కూడా కష్టమే ?