NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Bone Strength: ఎముకలు బలంగా ఉండాలంటే ఈ ఆహారం తీసుకోండి..!!

Bone Strength: కొంచెం దూరం నడిచిన కాళ్లు నొప్పులు, ప్రతి చిన్న దెబ్బకీ ఎముకలు విరిగి పోతున్నయా.. అయితే మీ ఎముకలు బలహీనంగా ఉన్నాయని అర్థం.. కాల్షియం లోపం కారణంగా ఈ సమస్య తలెత్తుతుంది.. ఇందు కోసం విటమిన్ సప్లిమెంట్స్ బదులు పోషకాహారం తీసుకోవలి.. ఎముకలు బలంగా, దృఢంగా ఉండాలంటే ఈ ఆహారాలను మీ డైట్ లో భాగంగా చేసుకోవాలి..!! అవేంటో ఇప్పుడు చూద్దాం..!!

These foods For Bone Strength:
These foods For Bone Strength

Bone Strength: ఈ పోషకాహారం తీసుకుంటే ఎముకల బలహీనత కు చెక్..!!

పాలలో క్యాల్షియం ఉంటుంది అని అందరికీ తెలిసిందే ప్రతిరోజు రెండు గ్లాసుల పాలను రెండు పూటలా తాగితే క్యాల్షియం లోపం తలెత్తదు. ఒక గ్లాసు పాలలో నువ్వుల పొడిని కలిపి తీసుకుంటే కాల్షియం సమృద్ధిగా ఉంటుంది. నువ్వులు లో కూడా కాల్షియం అధికంగా లభిస్తుంది. ఈ నువ్వుల పాలు ఎముకల బలహీనత తగ్గించి, ఎముకలను దృఢంగా తయారు చేస్తుంది. పెరుగు లో కూడా కాల్షియం సమృద్ధిగా లభిస్తుంది. ప్రతి రోజూ మీ డైట్ లో పెరుగు భాగం చేసుకుంటే ఎముకల సమస్యలు తలెత్తవు. ఎముకల సాంద్రతను పెంచడానికి అద్భుతంగా సహాయపడుతుంది.

These foods For Bone Strength:
These foods For Bone Strength

అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ ను తీసుకుంటే ఎముకలు బలంగా దృఢంగా ఉంటాయి. అలాగే ఎండిన విత్తనాలు, సోయా గింజలు, గుమ్మడికాయ గింజలు, పొద్దుతిరుగుడు గింజలు మీ ఆహారంలో చేర్చుకోవాలి. సాయంత్రం పూట స్నాక్స్ గా వీటిలో మీకు నచ్చినవి ఏవైనా తినొచ్చు. తృణధాన్యాలను కూడా రోజుకు ఒక పూట ఆహారంగా తీసుకోండి. ఇవి కూడా ఎముక ఆరోగ్యానికి దోహదపడతాయి. అన్ని రకాల తృణధాన్యాల లో కాల్షియం సమృద్ధిగా లభిస్తుంది. వీటితో మీకు నచ్చిన రకాల వంటలను తయారు చేసుకుని తినండి. ఎముకలను పెళుసుబారకుండా, విరగకుండా ఉండేందుకు ఈ ఆహారం సహాయపడుతుంది.

These foods For Bone Strength:
These foods For Bone Strength

సిట్రస్ పండ్లలో విటమిన్ సి అధికంగా ఉంటుంది ఎముకల నష్టాన్ని నివారించడం లో కీలక పాత్ర పోషిస్తుంది కీళ్ల నొప్పులను దూరం చేస్తుంది. మీ రోజు వారీ ఆహారం లో కచ్చితంగా ఒకటైనా నిమ్మ జాతి పండ్లు ఉండేలా చూసుకోండి. వీటితోపాటు ఆకుపచ్చని కూరగాయలు, ఆకుకూరలు మీ డైట్ లో భాగం చేసుకోండి. చేపలను ముఖ్యంగా సాల్మన్ ఫిష్ ను ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి విటమిన్- కె లోపం వలన కూడా ఈ సమస్య వస్తుంది. అందుకని విటమిన్ కె ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను కూడా తినాలి.

author avatar
bharani jella

Related posts

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju