NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Today Gold Rate: పసిడి పరుగులకు బ్రేక్..!! దిగివచ్చిన బంగారం, వెండి ధరలు..!!

Today Gold Rate: (8/6/2021) పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. రెండు రోజులుగా పెరుగుతున్న బంగారం ధరలకు ఈరోజు బ్రేక్ పడింది.. ఈరోజు బంగారం ధర దిగివచ్చింది.. పసిడి ధర వెలవెలబోతోంది.. ఒకవైపు బంగారం ధరలు తగ్గితే.. మరోవైపు వెండి కూడా అదే బాట పయనించింది.. ఈరోజు వెండి ధర కూడా తగ్గింది.. ఈరోజు బంగారం, వెండి కొనుగోలు చేయాలనుకునే వారికి శుభ తరుణంగా చెప్పవచ్చు.. ఈరోజు బంగారం, వెండి ధరలు ఈవిధంగా ఉన్నాయి..

Today Gold Rate: and silver price falls down
Today Gold Rate and silver price falls down

Read More: Kiara Advani: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కియారా అద్వాని బికినీ వీడియో..!!

మంగళవారం హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,800 కి క్షీణించింది.. నిన్నటి ధర తో పోల్చుకుంటే రూ.110 తగ్గింది.. అదేవిధంగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,970 కి పడిపోయింది ఇది నిన్నటి వారితో పోల్చుకుంటే ఇది కూడా రూ.110 తగ్గింది.. ఇవే బంగారం ధరలు విజయవాడ, వైజాగ్, భువనేశ్వర్, కేరళ, సికింద్రాబాద్, వరంగల్, మంగళూరు, మైసూర్ లో కూడా ఇలాగే ఉన్నాయి.. నిన్న స్థిరంగా ఉన్న వెండి ధరలు ఈరోజు అమాంతం పడిపోయింది.. ఈరోజు వెండి ధర భారీగా తగ్గింది. నిన్నటితో పోల్చుకుంటే ఏకంగా రూ.500 తగ్గింది.. దీంతో ఈరోజు కిలో వెండి ధర రూ.75,800 క్షీణించింది.. ఈరోజు బంగారం, వెండి కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది గుడ్ న్యూస్ గా చెప్పవచ్చు..

author avatar
bharani jella

Related posts

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju