Today Gold Rate: వరుసగా 5రోజులు తగ్గిన బంగారం ధరలు.. తాజా ధరలు ఇవే..

Today Gold Rate: hike silver price falls down
Share

Today Gold Rate: (28/4/2021) పసిడి ప్రియులకు అలర్ట్.. బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి గుడ్ న్యూస్.. ఐదు రోజులుగా బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు కూడా పసిడి ధర తగ్గింది. ఏప్రిల్ 1 నుంచి అప్పుడప్పుడు కాస్త తగ్గుతున్న బంగారం ధరలు.. ఏప్రిల్ 22 వరకు పెరుగుతూ వచ్చాయి. ఆ తర్వాత బంగారం ధరలు రివర్స్ అయ్యాయి. మళ్ళీ వరుసగా మూడు రోజులు పసిడి ధరలు తగ్గాయి. నిన్న బంగారం ధర లో ఎలాంటి మార్పు లేకుండా స్థిరంగా ఉన్నాయి. ఈరోజు కూడా బంగారం ధర తగ్గడంతో వరుసగా ఐదు రోజులు బంగారం ధరలు క్షీణించాయి.. ఈరోజు బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.

Today Gold Rate: falls down silver price increases
Today Gold Rate: falls down silver price increases

బుధవారం హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం నిన్నటి రేటు కి రూ.140 తగ్గింది. దీంతో ఈ రోజు ధర రూ.44, 450 కి చేరింది. అలాగే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర నిన్నటి ధరకి రూ.190 క్షీణించింది. దీంతో ఈ రోజు ధర రూ.48,460 వద్దకు చేరింది. వాస్తవానికి ఇది పెళ్ళిళ్ళ సీజన్. అదేసమయంలో కరోనా కారణంగా పెళ్లి వాయిదా పడుతున్నాయి. దేశ ఆర్థిక పరిస్థితులు బాగోలేదు. అందువల్ల బంగారం కొనుగోలు అంతగా లేవు. దీనివలన బంగారం ధర తగ్గే అవకాశం ఉన్నా.. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు వెనక్కి తీసుకొని బంగారం పెట్టే అవకాశాలు ఉన్నాయి. అందువల్ల బంగారం ధరలు పెరగవచ్చనే అంచనాలు ఉన్నాయి. ఈరోజు వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. నిన్నటి వెండి ధర కి రూ.200 పెరిగింది. దీంతో ఈ రోజు కిలో వెండి ధర రూ.74,000 చేరింది.


Share

Related posts

బ్రేకింగ్ : ఏపీ లో స్కూళ్ళు తెరుచుకునే తేదీ చెప్పేసిన జగన్..? ఆ రోజే పిల్లలకు జగనన్న గిఫ్ట్

arun kanna

Rana daggubaati: ‘లవ్ స్టోరి’, ‘భీమ్లా నాయక్’ క్రేజ్‌ను వాడుకోబోతున్న రానా..!

GRK

TDP MP Kanakamedala Ravindra Kumar: కేంద్రానికి టీడీపీ ఎంపి కనకమేడల కీలక లేఖ..! అది ఏమిటంటే..!!

somaraju sharma