NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Velvet Bean: దూలగొండి లోని ఔషధ గుణాలు తెలిస్తే ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతారు..!!

Velvet Bean: దూలగొండి మొక్క చిక్కుడు జాతికి చెందినది. ఈ మొక్కను చాలామంది పిచ్చి యొక్క గా భావిస్తారు.. ముఖ్యంగా ఈ చెట్టు పండే కాయలు పట్టుకుంటే విపరీతమైన దురద పెడుతుంది.. అయితే దూలగొండి వలన కలిగే ప్రయోజనాలు తెలిస్తే మాత్రం ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతారు.. ఈ చెట్టు కు వచ్చే కాయల విత్తనాలను సుమారు 200కు పైగా ఔషధాల తయారీలో ఉపయోగిస్తున్నారు..!!

Velvet Bean: health Benefits
Velvet Bean health Benefits

Read More: MAA: మా’ ఎన్నికల అధికారికి ప్రకాశ్ రాజ్ కీలక లేఖ..! ముదురుతున్న వివాదం..!!

Velvet Bean: దూలగొండి చేసే ఆరోగ్య ప్రయోజనాలు..!!

ఈ చెట్టు కాయలు శరీరాన్ని తాకిన వెంటనే దురద వస్తుంది. ఈ మొక్కను దూలగొండి, దురదగొండి, కపికచ్చి అని పిలుస్తారు. అయితే ఈ చెట్టు విత్తనాలు నరాల బలహీనత, లైంగిక సమస్యలను తగ్గించడానికి అద్భుతంగా ఉపయోగపడుతుంది. దీనిలో ఎండోపా అనే అమైనో ఆసిడ్ పార్కిన్సన్ అనే వ్యాధి నివారణలో కీలక పాత్ర పోషిస్తుంది. కాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులకు దీనిని ఉపయోగిస్తున్నారు. నరాల సమస్యలతో బాధపడుతున్న వారికి దూలగొండి అద్భుతంగా పనిచేస్తుంది. నరాల బలహీనత ను తగ్గిస్తుంది. వణుకుడు సమస్యను తగ్గిస్తుంది. ఈ గింజల పొడిని పాలతో కలిపి తీసుకుంటే నరాల సమస్యలు తగ్గుతాయని ఇటీవల చేసిన అధ్యయనాలలో తెలిసింది.

Velvet Bean: health Benefits
Velvet Bean health Benefits

Read More: Maoist Top Leader RK: ఆర్కే మృతిపై అనుమానాలకు తెర..! క్లారిటీ ఇచ్చిన మావోయిస్టు పార్టీ..!!

సంతానం లేక బాధపడుతున్న వారు ఒక గ్లాసు పాలలో దూలగొండి గింజలు పై పొట్టు తీసేసి పాలలో రాత్రంతా నానబెట్టలి. ఉదయం ఈ గింజలను తింటుంటే వారికి సంతానం కలుగుతుంది. మగవారు దీనిని తీసుకోవడం వలన శృంగార సామర్థ్యం పెరుగుతుంది. వీర్యకణాలు వృద్ధి చెందుతాయి. దూలగొండి ప్రతి భాగం లోనూ మెండుగా ఔషధ గుణాలు ఉన్నాయి. ఈ గింజలు జ్వరం నుంచి మోదులుకొని అతిసార, పక్షవాతం, రుతు సమస్యలు, నరాల బలహీనతను వరకు అనేక ఆరోగ్య సమస్యలను తగ్గిస్తుంది. ఈ గింజలు తినడం వలన బరువు పెరుగుతారు. ఇది మెదడు లోని నరాలను ఉత్తేజపరుస్తుంది. జ్ఞాపకశక్తిని పెంపొందిస్తుంది.

Velvet Bean: health Benefits
Velvet Bean health Benefits

తేలు, పాము విషాన్ని హరించే శక్తి ఈ మొక్క కి ఉంది. వీటిలో ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి. వీటి గింజలను ఉడకబెట్టి ఆహారంగా కూడా తీసుకుంటారు. పల్లెటూర్లలో దూలగొండి ఆకులను పశువులకు దాణాగా వేస్తారు. వీటిని గేదెలకు పెట్టడం వలన పాలు ఎక్కువగా ఇస్తాయి. ఈ మొక్క వేర్లను ఎండబెట్టి పొడి చేసుకుని ఆ చూర్ణాన్ని తీసుకుంటే అనేక రకాల బ్యాక్టీరియల్ డిసీజెస్ ను తగ్గిస్తుంది. రుతుస్రావం లో వచ్చే అనేక రకాల నొప్పులను తగ్గిస్తుంది.

author avatar
bharani jella

Related posts

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju