NewsOrbit
ట్రెండింగ్

Bigg Boss 5 Telugu: యానీ మాస్టర్ అభిమానులకు బ్యాడ్ న్యూస్..!!

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ సీజన్ ఫైవ్ లో సీనియర్ మోస్ట్ కంటెస్టెంట్ లలో ఎక్కువ వారాలు ఉన్న కంటెస్టెంట్ యానీ మాస్టర్. వయసులో అందరి కంటే పెద్ద పైగా ఇండస్ట్రీలో ఏకైక లేడీ కొరియోగ్రాఫర్ గా… హౌస్ లో అడుగుపెట్టిన ఆమె ఎక్కడ గ్రూప్ గేమ్ ఆడకుండా సింగిల్ పర్ఫామెన్స్ తో హౌస్ లో చాలా కాలం ఉన్నారు. తెలుగు బిగ్ బాస్ షోలో ఎక్కువ వయస్సు కలిగిన వాళ్ళు చాలా వరకు ప్రారంభం నుండి ఎలిమినేట్ అయ్యే వాళ్లు. కనీసం కెప్టెన్ కూడా కాకుండానే ఆడియన్స్ వారికి ఛాన్స్ ఇచ్చే వాళ్ళు కాదు.

Anee Master Bigg Boss 5 Telugu Wiki, Age, Boy friend, Husband,  Relationship, Family, Biography & Moreకానీ యానీ మాస్టర్ మాత్రం కెప్టెన్ అయ్యి దాదాపు తొమ్మిది వారాల పాటు హౌస్ లోనే ఉన్నారు. ఎవరూ ఊహించని రీతిలో ఎంటర్టైన్మెంట్ పరంగా ఫిజికల్ టాస్క్ లో… మిగతా కంటెస్టెంట్ లకు మంచి పోటీ ఇచ్చారు. ముఖ్యంగా హౌస్లో శ్రీరామ్ అదేవిధంగా రవి తో మంచివాన్ని క్రియేట్ చేసు కున్నారు. నార్త్ ఇండియా నుండి వచ్చినా గాని తెలుగులో సత్తా చాటుతున్నారు. కాగా వయసులో పెద్దవారు యానీ మాస్టర్ కి తాజాగా కరోనా బారిన పడ్డారు.

Anee: Bigg Boss Telugu 5 contestant Anee Master's profile, photos and  everything you need to know about the choreographer-TV judge - Times of  India

ఈ విషయం సోషల్ మీడియాలో రావడంతో అభిమానులు షాక్ అవుతున్నారు. ఇటీవల ఆమె పలు టెలివిజన్ షో లలో రాణించడం జరిగింది. సీజన్ ఫైవ్ లో యానీ మాస్టర్ మాత్రమే కాకుండా సిరి కూడా కరోనా బారినపడటం తెలిసిందే. దేశంలో సామాన్యుల మొదలుకొని సెలబ్రిటీల వరకు ప్రతి ఒక్కరు థర్డ్ వేవ్ లో కరోనా బారిన పడుతూ ఉన్నారు. ప్రస్తుతం ఉన్న వేరియంట్ వల్ల వ్యాప్తి చెందటం మాత్రమే కానీ ప్రాణాపాయం లేదని వైద్యులు తెలపటంతో.. కరోనా బారిన పడిన గాని చాలావరకు కోలుకుంటున్నారు.

Related posts

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Salman Khan: నటుడు సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పులు ఆ గ్యాంగ్ పనేనట..ఆ గ్యాంగ్ తో వైరం ఏమిటంటే..?

sharma somaraju

Iran: 48 గంటల్లో ఇజ్రాయిల్ పై ఇరాన్ దాడి

sharma somaraju

Rameswaram Cafe Blast Case: రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో బిగ్ ట్విస్ట్ .. విచారణలో ఆ పార్టీ కార్యకర్త..?

sharma somaraju

Gigantic Ocean: భూగర్భంలో మహా సముద్రం  

sharma somaraju

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

Mukesh Ambani: భారతదేశంలో 271 మంది బిలియనీర్లు.. అగ్రస్థానంలో ముకేశ్ అంబానీ

sharma somaraju

Mumbai: బీజింగ్ ను దాటేసి ఆసియాలోనే బిలియనీర్ రాజధానిగా రికార్డుకెక్కిన ముంబై

sharma somaraju

Holi celebrations: హోలీ కి తెలుపు రంగు దుస్తులనే ఎందుకు ధరిస్తారో తెలుసా.. దీని వెనక ఇంత కథ నడిచిందా..?

Saranya Koduri

Saeed Ahmed: పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సయిద్ అహ్మద్ కన్నుమూత

sharma somaraju

Nagarjuna: నాగార్జున పోలిక‌ల‌తో ల‌క్ష‌లు సంపాదిస్తున్న పాకిస్థాన్ వ్య‌క్తి.. అదృష్టమంటే ఇదేనేమో!

kavya N

Kiran Abbavaram: ప్ర‌ముఖ హీరోయిన్ తో పెళ్లి పీట‌లెక్క‌బోతున్న కిర‌ణ్ అబ్బ‌వ‌రం.. మ‌రో 2 రోజుల్లో ఎంగేజ్మెంట్‌!

kavya N

వాట్.. నెల రోజులు ఫోన్ యూస్ చేయకపోతే 8 లక్షలు ఫ్రీనా.. కొత్త రూల్ అనౌన్స్ చేసిన సిగ్గీస్..!

Saranya Koduri

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Chanakya: డబ్బు వాడకం గురించి సంబోధించిన చాణిక్య.. ఎప్పుడు వాడాలి.. ఎలా వాడాలి..?

Saranya Koduri