NewsOrbit
Entertainment News Telugu Cinema సినిమా

Bigg Boss Ashwini: రాత్రి 4 అయినా నిద్ర పట్టడం లేదు… బోల్డ్ కామెంట్స్ చేసిన బిగ్ బాస్ అశ్విని..!

Bigg Boss Ashwini: బిగ్ బాస్ ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో అశ్విని కూడా ఒకరు. ఈ ముద్దుగుమ్మ తన అంద చందాలతో అతి తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఇక బిగ్ బాస్ అశ్వి ని బాయ్ ఫ్రెండ్ గురించి చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అతడు లేక నిద్ర పట్టడం లేదట. బెడ్ పై హగ్ చేసుకుని పడుకోవాలని ఉందని క్రేజీ కోరికలు బయటపెట్టింది. బిగ్ బాస్ సీజన్ 7 కంటెస్టెంట్ అశ్విని శ్రీ సినీ పరిశ్రమకు వచ్చి చాలా కాలం అవుతుంది. అయితే నటిగా గుర్తింపు రాలేదు. ఆమె పలుకు చిత్రాల్లో సపోర్టింగ్ రోల్స్ చేసింది. బిగ్ బాస్ షో ఆమెకు భారీ ఫేమ్ తెచ్చి పెట్టింది.

Bigg Boss Ashwini updateds
Bigg Boss Ashwini updateds

ఐదవ వారం వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన ఐదుగురులో అశ్విని కూడా ఒకరు. హౌస్ లో మిగతా వాళ్లు తనను కలుపుకోవడం లేదని ఆమె మొదట్లో మదన చెందేది. భోలే షావలి , ప్రిన్స్ యావర్ తో ఈమె ఎక్కువగా స్నేహం చేసింది. 12వ వారం అశ్విని ఎలిమినేట్ అయింది. ఈమె హౌస్ లో ఉన్నంతకాలం తన గ్లామర్ ను వాల్కపోసింది. ఇక ఈమె కొంచెం ఓపెన్ గా ఉంటుంది. ఈ క్రమంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొనే అశ్విని చేసిన కామెంట్స్ ప్రస్తుతం రచ్చగా మారాయి. బాయ్ ఫ్రెండ్ గురించి ఆమె తన ఆలోచనలను బయటపెట్టింది. మీకు ఎలాంటి వాడు భర్తగా కావాలి అని ప్రశ్నించగా..” అందం మరియు డబ్బు లేకపోయినా పర్లేదు. వాడు మంచివాడు అయి ఉండాలి.

అదేవిధంగా నాకు కాబోయే వాడు ఇండస్ట్రీకి చెందిన వాడు కాకూడదు. ఎందుకంటే పరిశ్రమలో ఉన్నవాడు చాలా బిజీగా ఉంటాడు. అలాంటి వాడు నన్నేం చూసుకుంటాడు. అందుకే బయటపడు అయితే బెటర్. నేను మాత్రం ఇండస్ట్రీలోనే కొనసాగుతాను. ప్రేమకు నేను వ్యతిరేకం కాదు. కానీ చాలామంది ప్రేమ పేరుతో వాడుకుని వదిలేద్దామనే ఉద్దేశంతో ఉంటారు. అలాంటి వాళ్లకు నేను దొరకను. నా లైఫ్ లో కరెక్ట్ పర్సన్ ఎదురు కాలేదు. దొరికితే వెంటనే పెళ్లి చేసుకుంటాను. వాడి కోసమే ఎదురు చూస్తున్నాను. ఎక్కడ ఉన్నావ్? త్వరగా రారా బాబు. వాడిని చేసుకోవడానికి రెడీగా ఉన్నాను. వాడు లేక నాకు నిద్ర పట్టడం లేదు.

Bigg Boss Ashwini updateds
Bigg Boss Ashwini updateds

నాకు లాగే తను కూడా క్రేజీగా ఉండాలి. బెడ్ పై వాడు తోడుగా ఉంటే కానీ నిద్ర పట్టదేమో. వాడు అంటే నా డ్రీమ్ బాయ్. నిజంగా నాకు రాత్రి 4 అవుతున్న నిద్ర పట్టడం లేదు. అడుగు ఉంటే హగ్ చేసుకుని పడుకుంటాను. వాడి కోసం నిద్ర లేని రాత్రులు గడుపుతున్నాను ” అంటూ బోల్డ్ కామెంట్స్ చేసింది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం ఈమె కామెంట్స్ సోషల్ మీడియాలో ఫుల్ చక్కర్లు కొడుతున్నాయి. ఈ కామెంట్స్ ని చూసిన పలువురు..” ఇలా చెప్పడానికి సిగ్గుండాలి. ఆడదానికి అయ్యుండి ఈ విధంగా మాట్లాడడానికి కొంచెం కూడా అసహ్యంగా అనిపించలేదా. అయినా నీకు ఎంత చెప్పినా మా నోరు నొప్పి. నీలాంటివారు మారరు ” అంటూ బోల్డ్ కామెంట్స్ చేస్తున్నారు ప్రేక్షకులు.

Related posts

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న‌ చిన్నారి టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్‌.. యూత్‌కు హాట్ క్ర‌ష్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

Chiranjeevi: పెళ్లైన చిరంజీవితో ప్రేమ వ్య‌వ‌హారం న‌డిపించిన హీరోయిన్ ఎవరు.. సురేఖ‌కు తెలియ‌డంతో ఏం జ‌రిగింది?

kavya N

Game Changer: గేమ్ ఛేంజ‌ర్ మొద‌లై మూడేళ్లు.. ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉందంటే..?

kavya N

Mamagaru: గంగాధర్ ని తలుచుకొని బాధపడుతున్న దేవమ్మ..

siddhu

Naga Panchami: పంచమి రౌడీల నుండి తప్పించుకుంటుందా లేదా.

siddhu

Nindu Noorella Saavasam May 4 2024 Episode 228: మిస్సమ్మ వడ్డిస్తే మేం తినము అంటున్న పిల్లలు, అరుంధతి వెళ్ళిపోయాక వెలితిగా ఉందంటున్న రామ్మూర్తి…..

siddhu

Pushpa: “పుష్ప-2” నుంచి రెండో సాంగ్ వచ్చేది అప్పుడేనా..?

sekhar

Madhuranagarilo May 4 2024 Episode 354: రుక్మిణి ప్రేమించకపోతే రాదని చంపేస్తానందమా అంటున్నా..

siddhu

Malli Nindu Jabili May 4 2024 Episode 639: మల్లి కడుపులో బిడ్డని చంపేస్తాను అంటున్న అరవింద్..

siddhu

Paluke Bangaramayenaa May 4 2024 Episode 218: చామంతి ఇచ్చిన టికెట్స్ తీసుకొని స్వర అభిషేక్ సినిమాకి వెళ్తారా లేదా..

siddhu

Trinayani May 4 2024 Episode 1230: గాయత్రి పాప కి చున్ని కప్పి గాయత్రీ దేవి చిత్రపటాన్ని వేయించాలనుకుంటున్న తిలోత్తమ..

siddhu

Guppedanta Manasu May 4 2024 Episode 1066: వసుధార ఎండి పదవిని శైలేంద్రకు కట్టబెడుతుందా లేదా

siddhu

The Boys OTT: ఓటీటీ లోకి వచ్చేస్తున్న సర్ప్రైసింగ్ మూవీ.. ఏకంగా 4 – 6 భాషల్లో స్ట్రీమింగ్..!

Saranya Koduri

Jagadhatri May 4 2024 Episode 222: జగదాత్రి చెప్పిన మాట విని సురేష్ కౌశికి తో మాట్లాడతాడా లేదా..

siddhu

Laapata Ladies OTT First Review: లాపతా లేడీస్ ఓటీటీ ఫస్ట్ రివ్యూ.. అమీర్ ఖాన్ నిర్మించిన ఈ కామెడీ మూవీ ఎలా ఉందంటే..?

Saranya Koduri