NewsOrbit
Featured న్యూస్

Poll : ఎంపీ రఘు రామ కృష్ణం రాజుపై స్పీకర్ ఓ ప్రకాష్ బిర్లా వేటు వేస్తారని మీరు అనుకుంటున్నారా…? లేక వైసీపీ వేసిన పిటిషన్ ని కొట్టేస్తారా…?

Public Opinion on MP Raghu Rama Krishna Raju

వైసీపీ రెబెల్ ఎంపీ రఘు రామకృష్ణం రాజుపై వేటు పడుతుందా.., పడదా..? ఇప్పుడు సర్వత్రా అదే చర్చ…! జగన్ ని పొగుడుతున్నట్టే విమర్శిస్తూ… వైసీపీపై అభిమానం అంటూనే వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తూ… ఎమ్మెల్యేలకు సవాళ్లు విసురుతూ… వ్యతిరేక మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తూ… పార్టీతో పిల్లి మొగ్గలు వేస్తున్న నరసాపురం ఎంపీ రఘుపై అనర్హత వేటు పడుతుందా..? పడదా..? అనేది రాష్ట్రంలో అత్యంత చర్చకు దారి తీస్తుంది. రాజుగారికి బీజేపీ మద్దతు ఉన్న కారణంగానే ఇంత ధీమాగా ఉన్నారని వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో మీ అభిప్రాయాన్ని పంచుకోండి.  ఎంపీ రఘు రామ కృష్ణం రాజుపై స్పీకర్ ఓ ప్రకాష్ బిర్లా వేటు వేస్తారని మీరు అనుకుంటున్నారా…? లేక వైసీపీ వేసిన పిటిషన్ ని కొట్టేస్తారా…? మా “న్యూస్ ఆర్బిట్” అభిప్రాయం సేకరణలో మీ అభిప్రాయాన్ని ఓటు రూపంలో తెలియజేయండి.

 

[yop_poll id=”7″]

Related posts

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

Delhi: ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్ కు బిగ్ షాక్ ..223 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఎల్జీ కీలక నిర్ణయం

sharma somaraju

Ravi Teja: ర‌వితేజ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేసిన నాగార్జున బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా ఏదో తెలుసా?

kavya N

Rajinikanth: వెండితెర‌పై ర‌జ‌నీకాంత్ బ‌యోపిక్‌.. సూప‌ర్ స్టార్ గా న‌టించే హీరో ఎవ‌రంటే..?

kavya N

Anil Ravipudi-Rajamouli: అనిల్ రావిపూడిని ముసుగేసి కొడ‌తే రూ. 10 వేలు ఇస్తానంటూ రాజ‌మౌళి ప్ర‌క‌ట‌న‌.. అంత కోపం ఎందుకొచ్చింది?

kavya N

BRS MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా

sharma somaraju

Sai Pallavi: స‌ర్జ‌రీ చేయించుకున్న సాయి ప‌ల్ల‌వి.. ఆమె ఫేస్ లో ఈ కొత్త మార్పును గ‌మ‌నించారా..?

kavya N

Amit Shah Video Morphing Case: అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు .. ముగ్గురు టీ కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధులు అరెస్టు

sharma somaraju

Rajamouli-NTR: ఆ ఇద్ద‌రే నా ఫ్రెండ్స్‌.. ఎన్టీఆర్ కానే కాదు.. సంచ‌ల‌నంగా మారిన రాజ‌మౌళి కామెంట్స్‌!

kavya N

AP Elections: తూర్పు గోదావరి జిల్లాలో భారీగా నగదు పట్టివేత

sharma somaraju

డ్యామ్ షూర్‌గా గెలిచే ఖ‌మ్మం ఎంపీ సీట్లో కాంగ్రెస్ ఓడుతోందా… అస‌లేం చేస్తున్నారు..?

ఎన్నికల తర్వాత ప్ర‌జారాజ్యం రూట్లోకే జ‌న‌సేన కూడా… నీరు గార్చేసిన ప‌వ‌న్‌…?

సీఎం జగన్ బిగ్ స్కెచ్.. షర్మిలకు అది కూడా కష్టమే ?