NewsOrbit
న్యూస్

ధోనీ పుట్టినరోజునాడు షాకింగ్ కామెంట్స్ చేసిన ఆయన భార్య..!!

ఇండియన్ క్రికెట్ టీంకి విశేష సేవలు అందించిన కెప్టెన్ ధోని పుట్టిన రోజు ఈ రోజు. 1981 జూలై 7వ తారీఖున జార్ఖండ్ లోని రాంచీలో జన్మించిన ధోని ఈ పుట్టిన రోజు తో 39 వ ఏట అడుగు పెట్టడం జరిగింది. భారత్ జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించి 2007 ఐసీసీ 20 20 వరల్డ్ కప్, 2007-08 cb సిరీస్, 2010 ఆసియా కప్, 2011 వరల్డ్ కప్ 2013 ఐసిసి ఛాంపియన్ ట్రోఫీ ఇలా అన్ని ఫార్మాట్లలో ఇండియా జట్టుకి నాయకత్వం వహించి విజయాన్ని అందించిన ధోని కి ప్రతి ఒక్కరు జన్మదిన శుభాకాంక్షలు అందిస్తున్నారు.

 

Amrapali Had 'Sham Deals' With Firms Linked to Dhoni, His Wife: Reportఅయితే ధోని బర్త్ డే నాడు భార్య సాక్షి ధోని తన భర్త పై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేస్తూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది. నీ పుట్టిన రోజు గుర్తు చేసుకుంటూనే ఓ ఏడాది గడిచింది. ఈ సంవత్సర కాలంలో వయసు తప్ప మరే విషయంలో నీలో మార్పు రాలేదు అంటూ ధోని పై ప్రేమను కురిపించిన సాక్షి, నువ్వు డిఫరెంట్ వ్యక్తివి శుభాకాంక్షలకు పొగడ్తలకు లొంగే వాడివి కాదు ఈ విషయంలో నీకు మార్పు రావాలి అంటూ ధోనీ భార్య సాక్షి ధోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి శుభాకాంక్షలు తెలిపింది.  

Related posts

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

Delhi: ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్ కు బిగ్ షాక్ ..223 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఎల్జీ కీలక నిర్ణయం

sharma somaraju

Ravi Teja: ర‌వితేజ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేసిన నాగార్జున బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా ఏదో తెలుసా?

kavya N

Rajinikanth: వెండితెర‌పై ర‌జ‌నీకాంత్ బ‌యోపిక్‌.. సూప‌ర్ స్టార్ గా న‌టించే హీరో ఎవ‌రంటే..?

kavya N

Anil Ravipudi-Rajamouli: అనిల్ రావిపూడిని ముసుగేసి కొడ‌తే రూ. 10 వేలు ఇస్తానంటూ రాజ‌మౌళి ప్ర‌క‌ట‌న‌.. అంత కోపం ఎందుకొచ్చింది?

kavya N

BRS MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా

sharma somaraju

Sai Pallavi: స‌ర్జ‌రీ చేయించుకున్న సాయి ప‌ల్ల‌వి.. ఆమె ఫేస్ లో ఈ కొత్త మార్పును గ‌మ‌నించారా..?

kavya N

Amit Shah Video Morphing Case: అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు .. ముగ్గురు టీ కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధులు అరెస్టు

sharma somaraju

Rajamouli-NTR: ఆ ఇద్ద‌రే నా ఫ్రెండ్స్‌.. ఎన్టీఆర్ కానే కాదు.. సంచ‌ల‌నంగా మారిన రాజ‌మౌళి కామెంట్స్‌!

kavya N

AP Elections: తూర్పు గోదావరి జిల్లాలో భారీగా నగదు పట్టివేత

sharma somaraju

డ్యామ్ షూర్‌గా గెలిచే ఖ‌మ్మం ఎంపీ సీట్లో కాంగ్రెస్ ఓడుతోందా… అస‌లేం చేస్తున్నారు..?

ఎన్నికల తర్వాత ప్ర‌జారాజ్యం రూట్లోకే జ‌న‌సేన కూడా… నీరు గార్చేసిన ప‌వ‌న్‌…?

సీఎం జగన్ బిగ్ స్కెచ్.. షర్మిలకు అది కూడా కష్టమే ?

మంగళగిరిలో లోకేష్‌కు మ‌ళ్లీ క‌ష్ట‌మ‌వుతోందా… ఓట‌ర్లు ఇంత పెద్ద షాక్ ఇవ్వ‌బోతున్నారా ?

Hari Hara Veera Mallu: హరిహర వీరమల్లు నుంచి త‌ప్పుకున్న క్రిష్‌.. డైరెక్ట‌ర్ గా జ్యోతికృష్ణకు బాధ్య‌త‌లు.. అస‌లెవ‌రిత‌ను?

kavya N