ఎల్జీ పాలిమర్స్ కు చెందిన సీఈఓతో పాటు ఉన్నతాధికారులు, ఇంజినీర్లు ఈరోజు అరెస్టైన విషయం తెల్సిందే. వీరి నిర్లక్ష్యం వల్లే గ్యాస్ లీకేజ్ ఘటన జరిగిందని హై పవర్ కమిటీ సమర్పించిన నివేదికలో పొందుపర్చారు. ఇంతకీ ఆ అరెస్టైన వారు ఎవరెవరంటే..
సన్కీ జియాంగ్, మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ
డిఎస్ కిమ్, టెక్నికల్ డైరెక్టర్
పిచుక పూర్ణ చంద్ర మోహన్ రావు, అడిషనల్ డైరెక్టర్
కోడి శ్రీనివాస్ కిరణ్ కుమార్, హెచ్ఓడి
రాజు సత్యనారాయణ, టీం లీడర్ ప్రొడక్షన్
చెడుముపాటి చంద్ర శేఖర్, ఇంజనీర్
కాసిరెడ్ల గౌరీశంకర నాగేంద్ర రాము, ఇంజనీర్
ముద్దు రాజేష్, ఆపరేటర్
పొట్నూరు బాలాజీ
శిలపరశెట్టి అచ్యుత్
చక్రపాణి
కొండవలస వెంకట నరసింహ రమేష్ పట్నాయక్