NewsOrbit
దైవం

పూజ ప్రారంభంలో ఘంటారావం ఎందుకు?

సనాతన ధర్మం ఆచరించే ప్రతీ ఒక్కరూ ప్రతీరోజు దైవారాధన చేస్తారు. ఈ సమయంలో మొదట చేసే పని ఘంటారావం అంటే ఘంటను కొట్టడం. ఎందుకు అనేది చాలామందికి తెలియదు.

 

ఆగమార్ధంతు దేవానం, గమనార్ధంతు రాక్షసాం.. అనే శ్లోకాన్ని చదివి ఘంట కొడుతాం.

దేవుని ముందు పూజ చేసేటప్పుడు శ్రావ్యమైన జేగంట మ్రోగిస్తారు. దేవతలకు ఆహ్వానం పలకడానికి, రాక్షసులను సాగనంపడానికి ఘంటా రావం చేస్తారు. ఘంటారావం విన్న రాక్షస శక్తులు, దేవతలు వస్తున్నారని లేదా దైవ శక్తులు వస్తున్నాయని గ్రహించి ప్రక్కకు తొలగి పోతాయి. దేవతలుతో పాటు మనకు మంచి ఆలోచనలు రావాలని అలాగే రాక్షసులతో పాటు చెడు ఆలోచనలు పోవాలని పూజ చేసే సమయంలో మాత్రమే ఘంటారావం చేస్తాం. స్త్రీ / పురుషులు ఎవరైనా పూజ సమయం లో గంట మ్రోగించవచ్చు. గంటలు ఇత్తడితో చేసినవి అయితే శ్రావ్యనాదం వస్తుంది. స్టీల్‌ గంటలు కొట్టవద్దు. పంచలోహాలు, ఇత్తడి వంటి వాటితో చేసినవి మంచివి.

Related posts

April 30: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 30 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 29: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 29 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 28: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 28 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 27: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 27 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 26: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 26 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 25: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 25 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 24: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 24 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 23: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 23 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 22: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 22 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 21: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 21 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 20: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 20 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 19: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 19 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 18: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 18 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 17: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 17 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 16: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 16 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju