NewsOrbit
న్యూస్

బ్రేకింగ్: కోవిడ్ సంక్షోభ నిర్వహణకు ఇంటెర్న్స్ ను ఆహ్వానించిన ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖ

ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖ కోవిడ్-19 సంక్షోభ నిర్వహణ కోసం ఇంటెర్న్స్ ను తీసుకుంటామని ప్రకటన జారీ చేసింది. మానేజ్మెంట్ గ్రాడ్యుయేట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ దీనికి అర్హులు. కనీస కంప్యూటర్ నాలెడ్జి, అనలిటికల్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ తప్పనిసరి.

పై అర్హతలు కలిగిన వారు ఇంటెర్న్ కోసం ఎంజి రోడ్, విజయవాడలోని రాష్ట్ర కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ కు వాక్ ఇన్ కోసం రావాల్సి ఉంది. లేదా [email protected] కు మెయిల్ చేయవచ్చు. దరఖాస్తు చేసుకోవాల్సిన ఆఖరు తేదీ జులై 22. ఇది మూడు నెలల ఇంటెర్న్ కోర్సు. ప్రశంసాపత్రంతోపాటు స్టైపెండ్ గా 6వేల రూపాయలు ఇవ్వనున్నట్లు తెలిపింది ప్రభుత్వం. అన్ని అర్హతలు కలిగిన వారు పైన తెలిపిన విధంగా దరఖాస్తు చేసుకోవచ్చు.

Related posts

AP Elections: ఏపీ సర్కార్ కు సీఈసీ షాక్

sharma somaraju

Chhattisgarh: చత్తీస్‌గఢ్ లో భారీ ఎన్ కౌంటర్ .. అయిదుగురు మావోయిస్టులు మృతి

sharma somaraju

EC: పోలింగ్ ఏజెంట్ల నియామక ప్రక్రియపై ఈసీ కీలక ఆదేశాలు

sharma somaraju

Vijayashanti – Anushka Shetty: విజ‌య‌శాంతి డ్రీమ్ రోల్ లాగేసుకున్న అనుష్క‌.. నిజంగా స్వీటీ అంత అన్యాయం చేసిందా?

kavya N

Nayanthara: అక్క పాత్ర‌కే రూ. 20 కోట్లా.. ఇది మ‌రీ టూ మ‌చ్‌గా లేదా న‌య‌న్‌..?

kavya N

తెలుగు మీడియా చరిత్రలోనే సంచలనం.. ఎన్టీవీతో ప్రధాని మోడీ ఇంటర్వ్యూ.. టైం ఎప్పుడంటే..!

Samyuktha Menon: టాలీవుడ్ లో ఆ స్వేచ్ఛ ఉండ‌దు.. ఇక్క‌డ న‌టించ‌డం చాలా క‌ష్టం.. సంయుక్త షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు రిలీఫ్ .. మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన సుప్రీం కోర్టు

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు ఫ‌స్ట్ వీక్ క‌లెక్ష‌న్స్‌.. రూ. 4.50 కోట్ల టార్గెట్ కు వ‌చ్చిందెంతంటే..?

kavya N

Jyothi Rai: అందాల ఆర‌బోత‌లో హీరోయిన్ల‌నే మించిపోతున్న జ్యోతి రాయ్‌.. తాజా ఫోటోలు చూస్తే ఎవ్వ‌రైనా టెంప్ట్ అవ్వాల్సిందే!

kavya N

AP High Court: హైకోర్టు డివిజన్ బెంచ్ కి చేరిన సంక్షేమ పథకాల నిధుల పంపిణీ పంచాయతీ ..ప్రభుత్వానికి ఈసీ మళ్లీ లేఖ    

sharma somaraju

Kovai Sarala: ఆ కార‌ణం వ‌ల్లే పెళ్లే చేసుకోలేదు.. అక్క‌లు ఇంట్లో నుంచి గెంటేశారు.. కోవై స‌ర‌ళ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

సీఎం జగన్‌కు వెన్నుపోటు పొడిచిన కుమారి ఆంటీ ..?

కేటీఆర్ 6 గ్యారెంటీలు.. షాక్‌లో రేవంత్ రెడ్డి..!

ఏపీకి మోడీ చేసిందేంటి.. ఆయ‌న‌తో లాభ‌మా.. న‌ష్ట‌మా.. ఏది ఎక్కువ‌..?