NewsOrbit
Featured న్యూస్ రాజ‌కీయాలు

జగన్ ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం..! నిమ్మగడ్డ నియామకానికి సర్వం సిద్ధం..?

AP High Court: Capital Issue to NOvember

తాము ఇచ్చిన ఆదేశాలను ఉల్లంఘించినందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నిమ్మగడ్డను తిరిగి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా నియమించమని హైకోర్టు ఆదేశించిన తర్వాత జగన్ సర్కారు సుప్రీంకోర్టుకు వెళ్లింది.

 

నిమ్మగడ్డ వ్యవహారంలో మరో మలుపు ...

 

అయితే అక్కడ సుప్రీం కోర్టులో మూడుసార్లు విచారణ జరిగినా స్టే ఇవ్వలేదని హైకోర్టు దృష్టికి తీసుకెళ్ళిన రమేష్ తరఫు న్యాయవాది అశ్వనీకుమార. దీంతో మేం ఇచ్చిన తీర్పు ప్రకారం ఎన్నికల కమిషనర్‍గా నియమించే అధికారం గవర్నర్‍కు ఉంది అని హై కోర్టు స్పష్టం చేసింది.

సుప్రీం స్టే ఇవ్వనందున హైకోర్టు తీర్పు అమలులోనే ఉన్నట్టే అని చెప్పిన ధర్మాసనం గవర్నర్‍ను కలిసి విజ్ఞాపన పత్రం అందజేయాలని నిమ్మగడ్డ రమేష్‍కు సూచించింది.అలాగే దీనికి ప్రభుత్వం కౌంటరు దాఖలు చేయాలని ఆదేశించి వచ్చే శుక్రవారానికి విచారణ వాయిదా వేసింది.

Related posts

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న‌ చిన్నారి టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్‌.. యూత్‌కు హాట్ క్ర‌ష్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

AP Elections 2024: సీఎం జగన్ కు మరో షాక్ .. ఇద్దరు డీఎస్పీల బదిలీ

sharma somaraju

Chiranjeevi: పెళ్లైన చిరంజీవితో ప్రేమ వ్య‌వ‌హారం న‌డిపించిన హీరోయిన్ ఎవరు.. సురేఖ‌కు తెలియ‌డంతో ఏం జ‌రిగింది?

kavya N

Game Changer: గేమ్ ఛేంజ‌ర్ మొద‌లై మూడేళ్లు.. ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉందంటే..?

kavya N

AP Elections 2024: ఏపీలో రేపు అమిత్ షా ప్రచారం .. ఎల్లుండి ప్రధాని మోడీ

sharma somaraju

Terrorists Attack: భద్రతా దళాలపై కాల్పులకు తెగబడిన ఉగ్రవాదులు .. అయిదుగురు జవాన్లకు గాయాలు

sharma somaraju

Breaking: కిడ్నాప్ కేసులో మాజీ ప్రధాని దేవగౌడ కుమారుడు, కర్ణాటక మాజీ మంత్రి హెచ్ డీ రేవణ్ణ అరెస్టు

sharma somaraju

CM Ramesh: మాడుగులలో ఉద్రిక్తత .. అనకాపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్ధి సీఎం రమేష్ అరెస్టు 

sharma somaraju

Lok Sabha Elections 2024: కాంగ్రెస్ పార్టీకి షాక్ .. ప్రచారానికి డబ్బులు లేవంటూ ఎన్నికల బరి నుండి తప్పుకున్న ఎంపీ అభ్యర్ధి

sharma somaraju

BRS: బీఆర్ఎస్ కు మరో బిగ్ షాక్ .. ఆ కీలక నేతతో పాటు మరి కొందరు రాజీనామా

sharma somaraju

Janhvi Kapoor: మినీ డ్రెస్ లో జాన్వీ క‌పూర్ గ్లామ‌ర్ మెరుపులు.. ఆమె డ్రెస్ ధ‌ర తెలిస్తే దిమ్మ‌తిర‌గాల్సిందే!

kavya N

Trisha: లాయ‌ర్ కావాల్సిన త్రిష హీరోయిన్ ఎలా అయింది.. ఆమె ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

Balakrishna: ఇండ‌స్ట్రీలో బాల‌కృష్ణను `బాలా` అంటూ ముద్దు పేరుతో పిలిచే ఏకైక వ్య‌క్తి ఎవ‌రో తెలుసా?

kavya N

Janasena: జనసేనకు ఝలక్ .. రాత్రికి రాత్రే హెలిప్యాడ్ ధ్వంసం

sharma somaraju

Pawan Kalyan: రాత్రుళ్లు నిద్ర ప‌ట్ట‌క‌పోతే ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎలాంటి ప‌నులు చేస్తాడో తెలుసా.. లీకైన టాప్ సీక్రెట్‌!

kavya N