NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కోసం వత్తిడి తేవాలి: చంద్రబాబు

అమరావతి, జనవరి 26: ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కోసం కేంద్రంపై వత్తిడి తీసుకురావాలని తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ సభ్యులకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సూచించారు. శనివారం ఆయన అధ్యక్షతన టిడిపి పార్లమెంటరీ పార్టీ  సమావేశం నిర్వహించారు. ఓటాన్ అకౌంట్ పెట్టకుండా ఫుల్ బడ్జెట్ పెట్టాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోందని ఆయన చెప్పారు. బిజెపి సిబిఐ, ఈడిలతో దాడులు చేయించి భయపెట్టాలని చూస్తోందని ఆయన అన్నారు. హర్యానా, ఉత్తర్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రులపై దాడులు చేయించిందని ఆయన ఆరోపించారు.

ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల విషయంలో కేంద్రం స్పందించడంలేదని ఆయన అన్నారు. గుజరాత్ లాభం కోసం ఓఎన్‌జిసిని నష్టాల్లోకి నెట్టారనీ, ఎన్‌బిసిసి ఇండియాను దెబ్బతీశారనీ ఆయన విమర్శించారు. దేశంలో రాజకీయ నాయకత్వాన్ని అణచివేయాలని బిజెపి కుట్రలు చేస్తోందని ఆయన చెప్పారు. కేంద్రంపై పోరాటానికి అన్ని పార్టీలను సమన్వయం చేసుకుని సాగాలని ఆయన అన్నారు.

గత రెండేళ్ళుగా రాష్ట్రానికి రావాల్సిన నిధులను నిలిపివేశారని ఆయన ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టుకు నాలుగు నెలలుగా బిల్లులు మంజూరు చేయడంలేదని ఆయన చెప్పారు. కేంద్రం నుండి పన్నురాయితీలకోసం ఎంపిలు డిమాండ్ చేయాలని ఆయన కోరారు.

Related posts

అభివృద్ధి లేదు… స‌మ‌స్య‌లు లేవు.. రెండు ఎంపీ సీట్ల‌లోనూ లోక‌ల్ Vs నాన్‌లోక‌ల్ గొడ‌వే..?

Krishna Mukunda Murari May 6 Episode 463: సరోగసి మదర్ గురించి తెలుసుకున్న మురారి.. ముకుంద కన్నింగ్ ప్లాన్ ..కృష్ణ కి నిజం చెప్పిన రజని ..

bharani jella

ర‌వి ప్ర‌కాశాలు నిజ‌మేనా.. అస‌లు మ‌త‌ల‌బు ఇదా..?

ఏపీకి చిక్కు ప్ర‌శ్న‌: జ‌గ‌న్‌ను న‌మ్మొద్ద‌ని బాబు.. బాబునే న‌మ్మొద్ద‌ని జ‌గ‌న్‌..!

విశాఖ ఎంపీ: ‘ వైసీపీ బొత్స ఝాన్సీ ‘ కి ఎన్ని ప్ల‌స్‌లో… ‘ టీడీపీ భ‌ర‌త్‌ ‘ కు అన్నీ మైన‌స్‌లా..?

Amit Shah: రాజధాని, పోలవరం ప్రాజెక్టులపై స్పష్టమైన హామీ ఇచ్చిన అమిత్ షా

sharma somaraju

AP Elections 2024: ఏపీ డీజీపీ పై బదిలీ ఈసీ వేటు

sharma somaraju

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే య‌శస్విని రెడ్డికి టార్చ‌ర్ స్టార్ట్ అయ్యిందా ?

టీడీపీ అధ్యక్షుడిగా జూనియర్ ఎన్టీఆర్.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇది..!

పిఠాపురంలో ప‌వ‌న్ మెజార్టీ పెంచుతోన్న ముద్ర‌గ‌డ‌.. థ్యాంక్స్ చెప్పాల్సిందే..?

Chandrababu: చంద్రబాబుపై సీఐడీ మరో కొత్త కేసు .. ఈ కేసులో విశేషం ఏమిటంటే..?

sharma somaraju

Ambati Rambabu: ఏపీ మంత్రి అంబటి రాంబాబుపై సొంత అల్లుడు సంచలన కామెంట్స్ .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju

Pokiri: పోకిరి వంటి ఇండ‌స్ట్రీ హిట్ ను రిజెక్ట్ చేసిన ముగ్గురు అన్ ల‌క్కీ హీరోయిన్లు ఎవ‌రో తెలుసా?

kavya N

Leave a Comment