NewsOrbit
న్యూస్ సినిమా

ఇదే సరైన సమయం అంటున్న రానా..!!

తెలుగు సినిమా రంగంలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ పేర్లలో ఎక్కువగా వినబడే ఒక పేరు దగ్గుబాటి రానా. కానీ కరోనా వైరస్ వచ్చిన టైం లో షూటింగ్స్ అని ఆగిపోయాక ఎవరూ ఊహించని రీతిలో రానా తాను పెళ్లి చేసుకోబోయే ఈమె అంటూ ఓ అమ్మాయి ఫోటో సోషల్ మీడియాలో రిలీజ్ చేసి అందరికీ ఒక్కసారిగా షాక్ ఇచ్చారు. పూర్తి వివరాల్లోకి వెళితే బంటీ సురేష్ బజాజ్ దంపతుల కుమార్తె అయిన మిహీకా బజాజ్ ను లవ్ మ్యారేజ్ చేసుకోబోతున్నట్లు క్లారిటీ ఇచ్చాడు. అదే రీతిలో లాక్డౌన్ టైం లోనే ఇరు కుటుంబాల సమక్షంలో రోకా వేడుకను ఘనంగా జరుపుకోవడం జరిగింది.

 

Rana Daggubati on fiancee Miheeka Bajaj: She lives 3km away from ...ఇదిలా ఉండగా ఆగస్టు 8వ తారీఖున బ్రహ్మాండమైన ముహూర్తనా వివాహం వైభవంగా చేయడానికి ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇటువంటి తరుణంలో రానా తన పెళ్లి గురించి షాకింగ్ కామెంట్లు చేశాడు. తాను పెళ్లి చేసుకోవడానికి సరైన సమయం ఇదే అని నేను అనుకుంటున్నాను అని పేర్కొన్నాడు. అంతేకాకుండా తనకి కాబోయే భార్య ఇంటికి తన ఇంటికి మూడు కిలోమీటర్ల దూరం అని పేర్కొన్నాడు. అంతేకాకుండా ఆమె తనకి కరెక్ట్ జోడి అంటూ చెప్పుకొచ్చాడు. జీవితంలో అని వాటంతటవే సజావుగా సాగిపోతూ ఉంటాయి. నా జీవితంలో కూడా పెళ్లి అదే రీతిలో సాగుతుందని నేను అనుకుంటున్నాను. నాకూ కోబోయే జీవిత భాగస్వామికి మంచి మనసున్న అమ్మాయి, మా జంట ఇతరులకు ఆదర్శంగా గొప్ప జంటగా నిలుస్తుందన్న నమ్మకం ఉన్నట్లు రానా చెప్పుకొచ్చాడు.

Related posts

Small Screen: త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న బుల్లితెర నటి.. ప్రియుడుతో నిశ్చితార్థం..!

Saranya Koduri

Anchor Shyamala: 8 నెలల ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు కూడా అటువంటి పనులు చేశాను.. యాంకర్ శ్యామల ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Manasichi Choodu: మేము పెళ్లి కాకముందే అటువంటి పని చేశాము.. మనసిచ్చి చూడు సీరియల్ ఫేమ్ కీర్తి బోల్డ్ కామెంట్స్..!

Saranya Koduri

Pushpa 2 lyrical Video Response: 24 గంటల్లోనే యూట్యూబ్ ను మోత మోగిస్తున్న పుష్ప రాజ్.. ఏకంగా అన్ని దేశాల్లో ట్రెండింగ్..!

Saranya Koduri

Trisha: లాయ‌ర్ కావాల్సిన త్రిష హీరోయిన్ ఎలా అయింది.. ఆమె ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

Balakrishna: ఇండ‌స్ట్రీలో బాల‌కృష్ణను `బాలా` అంటూ ముద్దు పేరుతో పిలిచే ఏకైక వ్య‌క్తి ఎవ‌రో తెలుసా?

kavya N

Karthika Deepam 2 May 4th 2024 Episode: కొడుకును ఈడ్చి కొట్టిన అనసూయ.. కార్తీక్‌, దీపకి అక్రమ సంబంధం అంటూ నీచంగా మాట్లాడిన నరసింహ..!

Saranya Koduri

Janasena: జనసేనకు ఝలక్ .. రాత్రికి రాత్రే హెలిప్యాడ్ ధ్వంసం

sharma somaraju

Pawan Kalyan: రాత్రుళ్లు నిద్ర ప‌ట్ట‌క‌పోతే ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎలాంటి ప‌నులు చేస్తాడో తెలుసా.. లీకైన టాప్ సీక్రెట్‌!

kavya N

Vithika Sheru: పెళ్లై 8 ఏళ్లు.. అయినా సంతానం లేరు.. ఫ‌స్ట్ టైమ్ పిల్ల‌ల‌ను క‌న‌క‌పోవ‌డం పై నోరు విప్పిన వితిక!

kavya N

Brazil: బ్రెజిల్ ను అతలాకుతలం చేస్తున్న భారీ వర్షాలు .. కొండచరియలు విరిగిపడి 37 మంది మృతి

sharma somaraju

Road Accident: కెనడాలో ఘోర రోడ్డు ప్రమాదం .. మనవడితో పాటు భారతీయ దంపతులు మృతి

sharma somaraju

Mamagaru: గంగాధర్ ని ఆ పొజిషన్లో చూసి గంగను తిట్టిన చంగయ్య..

siddhu

Naga Panchami: సిద్ధాంతి గారు చెప్పినట్లుగా పంచమి జ్వాలా మధ్యలో గొడవలు మొదలవుతాయా లేదా.

siddhu

Mahesh Babu: మహేశ్-రాజమౌళి చిత్రం సెట్స్ పైకి వెళ్లేది ఎప్పుడంటే..?

sekhar