NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

తెగ టెన్షన్ పడుతున్న తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు..!!

కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడిగా విజయం సాధించిన తరువాత బండి సంజయ్ రాష్ట్ర రాజకీయాల్లో దూకుడు పెంచారు. ఇంతలోనే బీజేపీ అధిష్టానం తెలంగాణ అధ్యక్ష పదవీ పగ్గాలు అప్పచెప్పింది. తెలంగాణలో బీజేపీ ని ఎలాగైనా పైకి తీసుకురావడానికి బండి సంజయ్ కచ్చితంగా ఉపయోగపడతాడు అని పార్టీ అధిష్టానం అభిప్రాయపడింది. ఇంత వరకు బాగానే ఉన్నా రాష్ట్ర బీజేపీలో అంతర్గత కుమ్ములాటలు మొదలైనట్లు ప్రచారం జరుగుతోంది. పార్టీని గాడిలో పెట్టడం, పార్టీ ఇమేజ్ పెంచటం ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై పోరాటం చేయడం  ఉద్యమాల్లో పార్టీ క్యాడర్ ని ప్రజలను భాగస్వామ్యులు చేయటం ఇలాంటి విషయాలు బండి సంజయ్ కి సవాలుగా మారుతున్నట్లు పార్టీలో ఓ వర్గం భావిస్తోందట.

 

Bandi Sanjay: తెలంగాణ సర్కారుపై ...కార్పోరేటర్ నుండి అనూహ్యంగా ఎంపీగా గెలవడంతో అనతికాలంలోనే రాష్ట్ర అధ్యక్షుడిగా ఎంపిక కావడం చకాచకా సాగిపోయింది. కాగా బీజేపీ అధిష్టానం ఎప్పటినుండో పార్టీలో ఉన్న పెద్దలను కాదని బండి సంజయ్ కి పదవి బాధ్యతలు అప్పజెప్పడం తో తెలంగాణ బీజేపీ సీనియర్ నాయకులు బండి సంజయ్ పెత్తనాన్ని వాళ్లు జీర్ణించుకోలేక పోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇదే తరుణంలో కరీంనగర్ బిజెపి లో కూడా అంతర్గత గొడవలు స్టార్ట్ అయినట్లు టాక్. ఎన్నికలలో సంజయ్ గెలుపు కోసం పనిచేసిన వారిని చాలా వరకు దూరం పెడుతున్నారట. బండి సంజయ్ ప్రాతినిధ్యం వహించే పార్లమెంట్ సెగ్మెంట్ లోనూ పరిస్థితి ఇలానే ఉండటం తో …. పార్టీని ఎలా ముందుకు నడిపించాలో అన్న దాని విషయంలో బండి తెగ టెన్షన్ పడుతున్నారట

Related posts

ED Raids: మంత్రి పీఏ నివాసంలో రూ.20కోట్లకుపైగా నగదు స్వాధీనం

sharma somaraju

అభివృద్ధి లేదు… స‌మ‌స్య‌లు లేవు.. రెండు ఎంపీ సీట్ల‌లోనూ లోక‌ల్ Vs నాన్‌లోక‌ల్ గొడ‌వే..?

Krishna Mukunda Murari May 6 Episode 463: సరోగసి మదర్ గురించి తెలుసుకున్న మురారి.. ముకుంద కన్నింగ్ ప్లాన్ ..కృష్ణ కి నిజం చెప్పిన రజని ..

bharani jella

ర‌వి ప్ర‌కాశాలు నిజ‌మేనా.. అస‌లు మ‌త‌ల‌బు ఇదా..?

ఏపీకి చిక్కు ప్ర‌శ్న‌: జ‌గ‌న్‌ను న‌మ్మొద్ద‌ని బాబు.. బాబునే న‌మ్మొద్ద‌ని జ‌గ‌న్‌..!

విశాఖ ఎంపీ: ‘ వైసీపీ బొత్స ఝాన్సీ ‘ కి ఎన్ని ప్ల‌స్‌లో… ‘ టీడీపీ భ‌ర‌త్‌ ‘ కు అన్నీ మైన‌స్‌లా..?

Amit Shah: రాజధాని, పోలవరం ప్రాజెక్టులపై స్పష్టమైన హామీ ఇచ్చిన అమిత్ షా

sharma somaraju

AP Elections 2024: ఏపీ డీజీపీ పై బదిలీ ఈసీ వేటు

sharma somaraju

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే య‌శస్విని రెడ్డికి టార్చ‌ర్ స్టార్ట్ అయ్యిందా ?

టీడీపీ అధ్యక్షుడిగా జూనియర్ ఎన్టీఆర్.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇది..!

పిఠాపురంలో ప‌వ‌న్ మెజార్టీ పెంచుతోన్న ముద్ర‌గ‌డ‌.. థ్యాంక్స్ చెప్పాల్సిందే..?

Chandrababu: చంద్రబాబుపై సీఐడీ మరో కొత్త కేసు .. ఈ కేసులో విశేషం ఏమిటంటే..?

sharma somaraju

Ambati Rambabu: ఏపీ మంత్రి అంబటి రాంబాబుపై సొంత అల్లుడు సంచలన కామెంట్స్ .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju