NewsOrbit
Featured న్యూస్

కోర్టులో జగన్ కు ఎదురయ్యే అతిపెద్ద సవాల్ ఇదే..!

cm jagan to face biggest challenge in court

సీఎం జగన్ కు కోర్టులు అంతగా కలిసిరావడం లేదు. ఆయన పద్నాలుగు నెలల పాలనలో 70సార్లు ఇదే విషయం నిరూపితమైంది. ఇంగ్లీష్ మీడియం, మండలి రద్దు, ప్రభుత్వ భవనాలకు రంగులు, నిమ్మగడ్డ వ్యవహారం, విద్యుత్ పీపీఏ సమీక్షల్లో కోర్టు నుంచి వ్యతిరేక తీర్పులు వచ్చాయి. అయితే.. ఇప్పుడు జగన్ కు మరో అతిపెద్ద సవాలు ఎదురుకానుంది.

cm jagan to face biggest challenge in court
cm jagan to face biggest challenge in court

రానున్న 15 రోజులు కీలకం..

రాజధానిగా అమరావతి ఉండాలంటూ మూడు రాజధానులను వ్యతిరేకిస్తూ కొందరు హైకోర్టుకు వెళ్లారు. దీనిని కోర్టు స్వీకరిస్తుందా.. తీర్పు ఎవరికి అనుకూలంగా వస్తుందనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇందులో ఎవరికి తీర్పు వ్యతిరేకంగా వచ్చినా వారు సుప్రీంకోర్టుకు వెళతానడంలో సందేహం లేదు. ఈ నేపథ్యంలో ఈ కేసు ఇప్పట్లో తేలేది కాదు. ఇప్పటివరకూ కోర్టుల వరకూ వెళ్లిన అంశాలు రాజధాని అంశం ముందు చిన్నవే. ఈ అంశం రాష్ట్ర ప్రజలందరికి సంబంధించి కాబట్టి మరింత ప్రతిష్టాత్మం కానుంది.

న్యాయ విభాగంపై జగన్ దృష్టి పెట్టారా..?

జగన్ బలహీనతలు న్యాయ విభాగం ద్వారా బయటపడుతున్నాయి. జగన్ ఎన్ని నిర్ణయాలు తీసుకుంటున్నా అన్నీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పులు వస్తున్నాయి. పరిపాలనలో తీసుకునే నిర్ణయాలకు న్యాయపరంగా చిక్కులు రాకుండా చూసుకోవడం ప్రభుత్వానికి అత్యంత ప్రతిష్టాత్మకం. మంచి పరిపాలనాదక్షుడిగా జగన్ ఈ విషయంలో కూడా నిరూపించుకోవాల్సి ఉంది. రాజధాని విషయలో జగన్ న్యాయ విభాగం ఎలా వాదిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. టీడీపీకి ఈ విషయంలో మంచి న్యాయ విభాగం ఉంది. జంధ్యాల రవిశంకర్ వంటి వారు చంద్రబాబుకు న్యాయ సలహాలు అందిస్తారు. కానీ.. జగన్ ఇక్కడే ఫెయిల్ అవుతున్నారు. రాజధాని విషయంలో సరైన వాదనలు వినిపించలేక పోతే రాజధాని విషయంలో పరాభవం తప్పదు. జగన్ అనుకున్నది జరగాలంటే న్యాయపరంగా బలమైన పాయింట్లతో వెళ్లాల్సి ఉంటుంది. మరి జగన్ ఎలా ముందుకెళ్తారో చూడాలి.

 

 

Related posts

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?

KCR: కేసిఆర్ కు ఈసీ బిగ్ షాక్ .. 48 గంటల పాటు ప్రచారంపై నిషేదం

sharma somaraju

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?

మురిపించిన కూట‌మి మేనిఫెస్టో… ఓట్లు రాలుస్తుందా…?

Telangana High Court: దిశా నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీస్ అధికారులకు ఊరట

sharma somaraju

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Wearable Ac: రియల్ పాకెట్ ఏసీ ని తీసుకొచ్చిన సోనీ.. వెంట తీసుకెళ్లేందుకు సరైన ఫెసిబిలిటీ..!

Saranya Koduri

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N

Janasena: సింబల్ వివాదంపై కూటమికి స్వల్ప ఊరట

sharma somaraju

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N

Shruti Haasan: శృతి హాసన్ బ్రేక‌ప్ స్టోరీ.. ఆ రీజ‌న్ వ‌ల్లే శాంతానుతో విడిపోయిందా..?

kavya N