NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

బ్రేకింగ్: మరో మూడు నెలలు సీఎస్ నీలం సాహ్ని పదవీ కాలం పొడిగింపు

ఆంధ్రప్రదేశ్ సీఎస్ నీలం సాహ్ని పదవీ కాలాన్ని మూడు నెలలు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలోనే ఆమె పదవీకాలం ముగుస్తుందనగా మూడు నెలలు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసారు. మొదట జూన్ తో ఆమె పదవీ కాలం ముగియాల్సి ఉంది.

 

AP CS Neelam Sahni term to be extended again
AP CS Neelam Sahni term to be extended again

 

అప్పుడు మూడు నెలలు పొడిగించడం వల్ల సెప్టెంబర్ 30న ఆమె పదవీ విరమణ పొందనున్నారు. నిజానికి ముందు ఆరు నెలలు ఆమె పదవీ కాలాన్ని పొడిగించాలని కేంద్ర ప్రభుత్వాన్ని జగన్ ప్రభుత్వం కోరింది. అప్పుడు మూడు నెలలు పొడిగించారు. ఇప్పుడు మరోసారి ఆమె పదవీ కాలాన్ని మరో మూడు నెలల పాటు పొడిగించారు. తాజా ఉత్తర్వులతో ఆమె డిసెంబర్ 31న పదవీ విరమణ పొందనున్నారు. అప్పటివరకూ ఆంధ్రప్రదేశ్ సీఎస్ గా ఆమె కొనసాగనున్నారు.

Related posts

ర‌వి ప్ర‌కాశాలు నిజ‌మేనా.. అస‌లు మ‌త‌ల‌బు ఇదా..?

ఏపీకి చిక్కు ప్ర‌శ్న‌: జ‌గ‌న్‌ను న‌మ్మొద్ద‌ని బాబు.. బాబునే న‌మ్మొద్ద‌ని జ‌గ‌న్‌..!

విశాఖ ఎంపీ: ‘ వైసీపీ బొత్స ఝాన్సీ ‘ కి ఎన్ని ప్ల‌స్‌లో… ‘ టీడీపీ భ‌ర‌త్‌ ‘ కు అన్నీ మైన‌స్‌లా..?

Amit Shah: రాజధాని, పోలవరం ప్రాజెక్టులపై స్పష్టమైన హామీ ఇచ్చిన అమిత్ షా

sharma somaraju

AP Elections 2024: ఏపీ డీజీపీ పై బదిలీ ఈసీ వేటు

sharma somaraju

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే య‌శస్విని రెడ్డికి టార్చ‌ర్ స్టార్ట్ అయ్యిందా ?

టీడీపీ అధ్యక్షుడిగా జూనియర్ ఎన్టీఆర్.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇది..!

పిఠాపురంలో ప‌వ‌న్ మెజార్టీ పెంచుతోన్న ముద్ర‌గ‌డ‌.. థ్యాంక్స్ చెప్పాల్సిందే..?

Chandrababu: చంద్రబాబుపై సీఐడీ మరో కొత్త కేసు .. ఈ కేసులో విశేషం ఏమిటంటే..?

sharma somaraju

Ambati Rambabu: ఏపీ మంత్రి అంబటి రాంబాబుపై సొంత అల్లుడు సంచలన కామెంట్స్ .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju

Pokiri: పోకిరి వంటి ఇండ‌స్ట్రీ హిట్ ను రిజెక్ట్ చేసిన ముగ్గురు అన్ ల‌క్కీ హీరోయిన్లు ఎవ‌రో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న‌ చిన్నారి టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్‌.. యూత్‌కు హాట్ క్ర‌ష్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

AP Elections 2024: సీఎం జగన్ కు మరో షాక్ .. ఇద్దరు డీఎస్పీల బదిలీ

sharma somaraju