NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

పది సెకండ్లకు పన్నెండున్నర లక్షలు..!!

మహమ్మారి కరోనా వైరస్ ఎఫెక్ట్ తో ఆగిపోయిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020 సీజన్ దుబాయ్ వేదికగా సెప్టెంబర్ 19 నుంచి నవంబర్ 10 వరకు నిర్వహించడానికి బీసీసీఐ ఏర్పాట్లు సిద్ధం చేసింది. కరోనా వైరస్ కొత్త నియమ నిబంధనలతో బీసీసీఐ ఫ్రాంచైజర్లకు అందుబాటులో ఉంచింది. ఇదిలా ఉండగా ఐపీఎల్ మ్యాచ్ లను ప్రముఖ టీవీ ఛానల్ స్టార్ స్పోర్ట్స్ ప్రత్యక్ష ప్రసారం హక్కులను సొంతం చేసుకుంది.

COVID-19: BCCI defers start of IPL till 15 April | | InsideSportమ్యాచ్ జరిగే సమయంలో మధ్యలో వచ్చే యాడ్స్ విషయంలో రికార్డు స్థాయిలో ధరలను నియమించినట్లు సమాచారం. 10 సెకండ్లకు పన్నెండున్నర లక్షలు వసూలు చేయాలని స్టార్ స్పోర్ట్స్ యాజమాన్యం నిర్ణయించినట్లు టాక్. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఐపీఎల్ కి మంచి డిమాండ్ ఉండటంతో భారీ భారీ కంపెనీలు నిర్దేశించిన సమయాన్ని స్లాట్ బుకింగ్ తరహాలో ముందే బుకింగ్ చేసుకోవడానికి ఎగపడుతున్నట్లు సమాచారం.

 

కరోనా వైరస్ కారణంగా చాలావరకూ ప్రపంచ వ్యాప్తంగా ప్రజలంతా ఇళ్లలోనే ఉండటంతో..ఈసారి ఐపీఎల్ లో యాడ్స్ దక్కించుకునే కంపెనీలకు మార్కెట్ ఎక్కువగా ఉంటుందని వ్యాపార నిపుణులు చెప్పుకొస్తున్నారు. దీనిని దృష్టిలో పెట్టుకునే  స్టార్ స్పోర్ట్స్ ఛానల్ యాజమాన్యం… విరామ సమయంలో ప్రకటనల కోసం భారీ స్థాయిలో డబ్బులు గుంజడానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. గత ఏడాదితో పోలిస్తే యాడ్ ధర స్టార్ చానల్ 20 శాతం పెంచినట్లు సమాచారం. గత ఏడాది మూడు వేల కోట్ల ఆదాయాన్ని యాడ్స్ రూపంలో స్టార్ చానల్  ఆర్జించింది. ప్రస్తుతం ఉన్న ధరలు బట్టి చూస్తే ఈ ఏడాది రికార్డు స్థాయిలో యాడ్స్ రూపంలో స్టార్ సంపాదించడానికి రెడీ అయినట్లు అర్థమవుతోంది. 

Related posts

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

Delhi: ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్ కు బిగ్ షాక్ ..223 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఎల్జీ కీలక నిర్ణయం

sharma somaraju

Ravi Teja: ర‌వితేజ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేసిన నాగార్జున బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా ఏదో తెలుసా?

kavya N

Rajinikanth: వెండితెర‌పై ర‌జ‌నీకాంత్ బ‌యోపిక్‌.. సూప‌ర్ స్టార్ గా న‌టించే హీరో ఎవ‌రంటే..?

kavya N

Anil Ravipudi-Rajamouli: అనిల్ రావిపూడిని ముసుగేసి కొడ‌తే రూ. 10 వేలు ఇస్తానంటూ రాజ‌మౌళి ప్ర‌క‌ట‌న‌.. అంత కోపం ఎందుకొచ్చింది?

kavya N

BRS MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా

sharma somaraju

Sai Pallavi: స‌ర్జ‌రీ చేయించుకున్న సాయి ప‌ల్ల‌వి.. ఆమె ఫేస్ లో ఈ కొత్త మార్పును గ‌మ‌నించారా..?

kavya N

Amit Shah Video Morphing Case: అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు .. ముగ్గురు టీ కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధులు అరెస్టు

sharma somaraju

Rajamouli-NTR: ఆ ఇద్ద‌రే నా ఫ్రెండ్స్‌.. ఎన్టీఆర్ కానే కాదు.. సంచ‌ల‌నంగా మారిన రాజ‌మౌళి కామెంట్స్‌!

kavya N

AP Elections: తూర్పు గోదావరి జిల్లాలో భారీగా నగదు పట్టివేత

sharma somaraju

డ్యామ్ షూర్‌గా గెలిచే ఖ‌మ్మం ఎంపీ సీట్లో కాంగ్రెస్ ఓడుతోందా… అస‌లేం చేస్తున్నారు..?

ఎన్నికల తర్వాత ప్ర‌జారాజ్యం రూట్లోకే జ‌న‌సేన కూడా… నీరు గార్చేసిన ప‌వ‌న్‌…?

సీఎం జగన్ బిగ్ స్కెచ్.. షర్మిలకు అది కూడా కష్టమే ?

మంగళగిరిలో లోకేష్‌కు మ‌ళ్లీ క‌ష్ట‌మ‌వుతోందా… ఓట‌ర్లు ఇంత పెద్ద షాక్ ఇవ్వ‌బోతున్నారా ?

Hari Hara Veera Mallu: హరిహర వీరమల్లు నుంచి త‌ప్పుకున్న క్రిష్‌.. డైరెక్ట‌ర్ గా జ్యోతికృష్ణకు బాధ్య‌త‌లు.. అస‌లెవ‌రిత‌ను?

kavya N