NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

కే‌సి‌ఆర్ బేజారు :  నెమ్మదిగా తమిళసై ద్వారా మోడీ తన ఆట మొదలు పెడుతున్నాడా ? 

తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ కంట్రోల్ చేయడంలో చాలావరకు కేసీఆర్ విఫలమైనట్లు విపక్ష పార్టీల నాయకులతో పాటు సామాన్య ప్రజలు కూడా కామెంట్ చేస్తున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. కరోనా వైరస్ వచ్చిన ప్రారంభంలో దేశంలో ఏ ముఖ్యమంత్రి పట్టని విధంగా మీడియా సమావేశాలు నిర్వహించిన కెసిఆర్… అవలీలగా మహమ్మారిని ఎదుర్కొంటామని భయంకరమైన డైలాగులు వేయడం జరిగింది.

KCR Avoids meeting With Governor Over Key Issuesకరోనా పై కేసీఆర్ ఫెయిల్….

అదే టైంలో అసెంబ్లీ సమావేశాలు పెట్టి అవసరమైతే తెలంగాణ ఎమ్మెల్యేలు, మంత్రులు మాస్కులు లేకుండా ప్రజల కోసం కష్టపడ్డా తామని, వైరస్ తో పోరాడుతామని స్పష్టం చేయడం జరిగింది. సీన్ కట్ చేస్తే కొద్ది నెలలకే తెలంగాణ రాష్ట్రంలో భయంకరంగా వ్యాప్తి చెందటం తో పాటు చికిత్స అందిస్తున్న వైద్యులకు రోడ్డుపై విధులు నిర్వహిస్తున్న పోలీసులకి భయంకరంగా కరోనా సోకే పరిస్థితి ఏర్పడింది. కానీ కేసీఆర్ ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన రాలేదు.

తమిళ్ సై ద్వారా కేసీఆర్ పై మోడీ అస్త్రం….

సామాన్య ప్రజలు కూడా అనేక ఇక్కట్లు పడటంతో వ్యవహారం మొత్తం అదుపు తప్పటంతో కేంద్ర ప్రభుత్వం, న్యాయస్థానాలు కలుగజేసుకుని తెలంగాణ ప్రభుత్వానికి వార్నింగులు మీద వార్నింగులు  ఇవ్వటం జరిగింది. దీంతో మెల్లగా ప్రభుత్వంలో కదలిక స్టార్ట్ అయింది. ఇదిలా ఉండగా ఎప్పటి నుండో తెలంగాణా లో ప్రధాన పార్టీగా నిలదొక్కుకోవాలని బిజెపి ప్లాన్ చేస్తూ వస్తోంది. అయితే కరోనా విషయంలో కేసిఆర్ బేజారు నిర్ణయాలు తీసుకోవడంతో మోడీ తెలంగాణ గవర్నర్ తమిళ సై ద్వారా మెల్లగా బిజెపి పార్టీకి మైలేజ్ వచ్చే విధంగా పావులు కదుపుతున్నట్లు సమాచారం. అందువల్లే ఇటీవల గవర్నర్ తమిళ సై కరోనా కట్టడి విషయంలో కేసీఆర్ సర్కార్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడినట్లు వార్తలు జాతీయ స్థాయిలో వస్తున్నాయి.

కేసీఆర్ పరువు జాతీయ స్థాయిలో తీసేసినా గవర్నర్….

కరోనా నిర్ధారణ పరీక్షల విషయంలో గాని ప్రభుత్వ ఆసుపత్రులలో మౌలిక సదుపాయాలను కల్పించడంలో గాని తెలంగాణ ప్రభుత్వం విఫలం అయినట్లు తాను స్వయంగా చూశాను కాబట్టి ఈ ఆరోపణలు చేస్తున్నట్లు తెలంగాణ గవర్నర్ తమిళసై వ్యాఖ్యలు చేయడం జరిగింది. దీంతో ఆమె వెనకాల నరేంద్రమోడీ ఉన్నట్లు ఆమె ద్వారా ప్రభుత్వం పై ప్రజలకు చులకన భావన కలిగేలా ఎత్తుగడ వేసినట్లు సమాచారం. తాజాగా తమిళ సై జాతీయ మీడియా ముందు కరోనా కట్టడి చేయడంలో కెసిఆర్ పూర్తిగా ఫెయిల్ అయినట్లు చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి.

 

Related posts

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

Delhi: ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్ కు బిగ్ షాక్ ..223 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఎల్జీ కీలక నిర్ణయం

sharma somaraju

Ravi Teja: ర‌వితేజ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేసిన నాగార్జున బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా ఏదో తెలుసా?

kavya N

Rajinikanth: వెండితెర‌పై ర‌జ‌నీకాంత్ బ‌యోపిక్‌.. సూప‌ర్ స్టార్ గా న‌టించే హీరో ఎవ‌రంటే..?

kavya N

Anil Ravipudi-Rajamouli: అనిల్ రావిపూడిని ముసుగేసి కొడ‌తే రూ. 10 వేలు ఇస్తానంటూ రాజ‌మౌళి ప్ర‌క‌ట‌న‌.. అంత కోపం ఎందుకొచ్చింది?

kavya N

BRS MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా

sharma somaraju

Sai Pallavi: స‌ర్జ‌రీ చేయించుకున్న సాయి ప‌ల్ల‌వి.. ఆమె ఫేస్ లో ఈ కొత్త మార్పును గ‌మ‌నించారా..?

kavya N

Amit Shah Video Morphing Case: అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు .. ముగ్గురు టీ కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధులు అరెస్టు

sharma somaraju

Rajamouli-NTR: ఆ ఇద్ద‌రే నా ఫ్రెండ్స్‌.. ఎన్టీఆర్ కానే కాదు.. సంచ‌ల‌నంగా మారిన రాజ‌మౌళి కామెంట్స్‌!

kavya N

AP Elections: తూర్పు గోదావరి జిల్లాలో భారీగా నగదు పట్టివేత

sharma somaraju

డ్యామ్ షూర్‌గా గెలిచే ఖ‌మ్మం ఎంపీ సీట్లో కాంగ్రెస్ ఓడుతోందా… అస‌లేం చేస్తున్నారు..?

ఎన్నికల తర్వాత ప్ర‌జారాజ్యం రూట్లోకే జ‌న‌సేన కూడా… నీరు గార్చేసిన ప‌వ‌న్‌…?

సీఎం జగన్ బిగ్ స్కెచ్.. షర్మిలకు అది కూడా కష్టమే ?