NewsOrbit
న్యూస్ సినిమా

ఆ హీరో గురించి ఇన్నాళ్ళు పెళ్ళి అని గోల పెట్టారు..ఇప్పుడు పిల్లలని గోల పెడుతున్నారు ..!

దగ్గుబాటి ఫ్యామిలిలో ఇన్నాళ్ళు అందరి కళ్ళు రానా మీదే ఉండేవి. ఎప్పుడు పెళ్ళి చేసుకుంటున్నావు..? ఎక్కడికెళ్ళినా ఇదే ప్రశ్న..ఎవరడిగినా ఇదే మాట. ఇక సినిమా స్టార్ కాబట్టి హీరోయిన్స్ తో ముడి పెట్టి బోలెడన్ని రాసేశారు. నిజంగానే రానా ఒక స్టార్ హీరోయిన్ ని పెళ్ళి చేసుకుంటాడని అందరు భావించారు. కాని ప్రతీ ఒక్కరికి దిమ్మ తిరిగిపోయో షాకిచ్చారు. మిహిక బజాజ్ ని కాబోయో భార్య గా పరిచయం చేసిన రానా రీసెంట్ గా పెళ్ళి చేసుకున్నాడు. హమ్మయ్య ఇక రానా కి పెళ్ళి గురించి పెద్ద గోల తప్పింది అనుకున్నారు. అయితే కొత్తగా ఇంకోటి మొదలైంది.

Rana Daggubati and Miheeka Bajaj wedding: Bride-to-be participates ...

పెళ్లి తర్వాత మొదటి సారి తాజాగా రానా సుమ షో కోసం మీడియా ముందుకు వచ్చాడు. యాంకర్ సుమతో రానా సరదాగా కాసేపు ముచ్చటించాడు. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఆహా కోసం సుమ చేస్తున్న ఆల్ ఈజ్ వెల్ కార్యక్రమం గత వారం నుండి స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెల్సిందే. ట్రెండ్ అవుతున్న టాపిక్స్ తో సుమ షోను సాగిస్తుంది. ఫుల్ ఫన్ అండ్ ఎంటర్‌టైన్మెంట్ తో సాగుతున్న ఈ షో ఫస్ట్ ఎపిసోడ్ జనాలకి బాగానే కనెక్ట్ అయింది.

మొదటి వారంలో విజయ్ దేవరకొండతో మాట్లాడిన సుమ నెక్స్ట్ ఎపిసోడ్ కోసం రానా, ఎమ్మెల్యే సీతక్కతో షో చేసింది. అందుకు సంబంధించిన ప్రోమో తాజాగా విడుదల అయ్యింది. సీతక్క చేసిన సేవ కార్యక్రమాలు.. లాక్ డౌన్ టైమ్ లో చూసిన పరిస్థితులను గురించి మాట్లాడగా…ప్రోమోలో రానాతో చాలా సరదాగా మాట్లాడటం కనిపించింది.

రానాను ఇన్నాళ్లు ఏ ఈవెంట్ లో అయినా పెళ్లి ఎప్పుడు అంటూ ప్రశ్నించే వాళ్ళట. ఇప్పటి నుంచి రానా కనపడగానే పిల్లలు ఎప్పుడు అంటూ ప్రశ్నిస్తామంటూ సుమ అంది. ఈ మాటకి రానా స్పందిస్తూ పెళ్ళి అయ్యి నాలుగు రోజులే అయ్యింది. అప్పుడే పిల్లలా అంటూ నవ్వేశాడు. వీరిద్దరి మధ్య సంభాషణలు మరింత ఆసక్తిగా సాగిందని ఈ ఎపిసోడ్ లో రానా కి సంబంధించిన మరిన్ని ఆసక్తికరమైన విషయాలున్నాయని అందరు భావిస్తున్నారు. తాజా ఎపిసోడ్ కోసం ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు.

Related posts

Romeo OTT: ఓటీటీ రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసుకున్న విజయ్ ఆంటోనీ ” రోమియో “.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే య‌శస్విని రెడ్డికి టార్చ‌ర్ స్టార్ట్ అయ్యిందా ?

టీడీపీ అధ్యక్షుడిగా జూనియర్ ఎన్టీఆర్.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇది..!

పిఠాపురంలో ప‌వ‌న్ మెజార్టీ పెంచుతోన్న ముద్ర‌గ‌డ‌.. థ్యాంక్స్ చెప్పాల్సిందే..?

Heeramandi OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న సంజయ్ లీలా భన్సాలీ పిరియాడిక్ డ్రామా.. విమర్శికుల నుంచి ప్రశంసలు..!

Saranya Koduri

Aha OTT: ఆహాలు అద్భుతం అనిపించే 3 సినిమాలు ఇవే..!

Saranya Koduri

Geethanjali Malli Vachindi OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న గీతాంజలి మళ్లీ వచ్చింది.. రిలీజ్ ఎప్పుడు అంటే..!

Saranya Koduri

Chandrababu: చంద్రబాబుపై సీఐడీ మరో కొత్త కేసు .. ఈ కేసులో విశేషం ఏమిటంటే..?

sharma somaraju

Television: తెలుగులో ఫస్ట్ సీరియల్ తీసిన ప్రొడ్యూసర్, డైరెక్టర్ ఎవరో తెలుసా.‌.!

Saranya Koduri

Chiranjeevi Lakshmi Sowbhagyavathi: 4 ఏళ్లు గా గుట్టు చప్పుడు కాకుండా ప్రేమాయణం నడుపుతూ.. ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న సీరియల్ నటి..!

Saranya Koduri

Ambati Rambabu: ఏపీ మంత్రి అంబటి రాంబాబుపై సొంత అల్లుడు సంచలన కామెంట్స్ .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju

Ariyana: పొట్టి పొట్టి బట్టలలో బిగ్ బాస్ గ్లామర్ బ్యూటీ.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Anchor Shyamala: బుల్లితెర నటి శ్యామల భర్త పై చీటింగ్ కేసు నమోదు.. ఆ యువకురాలు దగ్గర కోటి రూపాయలు తీసుకుని మోసం..!

Saranya Koduri