NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

అపెక్స్ కౌన్సిల్ : కే‌సి‌ఆర్ కి సూపర్ ఫ్లాప్ .. జగన్ కి బంపర్ హిట్ ! 

రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి జల వివాదం పై ఆగస్టు 25 వ తారీకు అపెక్స్ కౌన్సిల్ సమావేశం కేంద్ర జల శక్తి మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. వాస్తవానికి ఈ సమావేశం ఆగస్టు 5వ తారీఖున జరగాల్సి ఉండగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ రోజు క్యాబినెట్ సమావేశం అంటూ తప్పించుకోవటం జరిగింది. దీంతో ఈనెల 25వ తేదీకి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. కచ్చితంగా జరగబోయే సమావేశంలో ఏపీ ప్రభుత్వం కొత్త ప్రాజెక్టులు కడుతుంది… అన్న రీతిలో అన్ని ఆధారాలు సిద్ధం చేసుకుని కేసిఆర్ ఈ సమావేశానికి రెడీ అయ్యారట.

KCR, Jagan agree to divert surplus Godavari waters to Krishna ...ఇంతలోనే కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ కి కరోనా పాజిటివ్ ఇటీవల రావడంతో ఆయన ఇప్పుడు చికిత్స కోసం హాస్పిటల్లో చేరారు. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య వివాదానికి కారణమైన రాయలసీమ ఎత్తిపోతల పథకం పోతిరెడ్డి ప్రాజెక్టు విషయంలో ఏపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాన్ని కడిగి పారేయాలని అనుకున్న కేసీఆర్ కి ఇది సూపర్ ఫ్లాప్ ఇచ్చినట్లయింది. చాలా వరకు సమావేశం వాయిదా పడినట్లే అని సమాచారం.

 

ప్రాజెక్టు పనులకు సంబంధించి ఏపీ ప్రభుత్వం టెండర్ ప్రక్రియ పిలవటం ఇంతలోనే కృష్ణా ట్రిబ్యునల్ బోర్డు….వెంటనే ఏపీ ప్రభుత్వం చేపడుతున్న టెండర్ల ప్రక్రియ ఆపేయాలని కోరడం జరిగింది. దీంతో జరగబోయే అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో ఏపీ ప్రభుత్వాన్ని నిలదీయాలని రెడీ అయిన కేసీఆర్ కి తాజా పరిణామం షాక్ ఇచ్చినట్లు అవ్వగా, వైయస్ జగన్ కి ఇది బంపర్ హిట్ అని అంటున్నారు. సరైన పాయింట్లతో నెక్స్ట్ జరగబోయే అపెక్స్ కౌన్సిల్ సమావేశానికి ఏపీ ప్రభుత్వం రెడీ అయితే విషయం పూర్తిగా మారిపోతుందని ప్రాజెక్టు నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.

 

మరోపక్క కచ్చితంగా ఈ సమావేశం వాయిదా పడిందని, అందువల్లే మంగళవారం వైయస్ జగన్ తన పూర్తి సమయాన్ని కుటుంబ సభ్యులతో గడుపుతున్నట్లు టాక్. ఎందుకంటే ఇటీవల ప్రపంచంలోని టాప్ బిజినెస్ స్కూల్లో సీటు సంపాదించిన కూతురు ని పై చదువుల కోసం బెంగుళూరు విమానాశ్రయంలో డ్రాప్ చేయడానికి వెళ్తున్నట్లు ఏపీ ప్రభుత్వ వర్గాల నుండి వార్తలు వస్తున్నాయి.  

Related posts

AB Venkateswara Rao: ఏపీ ఇంటిలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుకు భారీ ఊరట..!!

sekhar

AP Elections: విజయవాడలో ఎన్డీఏ కూటమి నేతల రోడ్ షో..!!

sekhar

‘ బోడే ‘ ప‌వ‌ర్‌… పెద్దిరెడ్డికి లైఫ్‌లో ఫ‌స్ట్ టైం స‌రైన మ‌గాడు త‌గిలాడు..!

మెగా డెసిష‌న్ ఏంటి? పిఠాపురం వ‌స్తున్న‌ట్టా.. రాన‌ట్టా..!

`ల్యాండ్ టైటిలింగ్`తో రాజ‌కీయ‌ న‌ష్టం ఎవ‌రికి..? లాభం ఎవ‌రికి..?

Ram Pothineni: కొత్త ప్ర‌యాణానికి శ్రీ‌కారం చుడుతున్న రామ్‌.. ఫ్యాన్స్ ముచ్చ‌ట తీర‌బోతోందోచ్..!

kavya N

Allu Arjun: 20 ఏళ్ల నుంచి షూటింగ్స్ కు వెళ్లే ముందు అల్లు అర్జున్ పాటిస్తున్న‌ ఏకైక‌ రూల్ ఏంటో తెలుసా?

kavya N

Varalaxmi Sarathkumar: నాగ‌చైత‌న్య-వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ కాంబినేష‌న్ లో ప్రారంభ‌మై ఆగిపోయిన సినిమా ఏదో తెలుసా?

kavya N

Ramya Krishnan: హీరోయిన్లు ఎదగాలంటే కొన్నిసార్లు సర్దుకుపోవాల్సిందే.. కాస్టింగ్ కౌచ్‌పై ర‌మ్య‌కృష్ణ షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Deepika Padukone: షాకింగ్ న్యూస్.. విడాకులకు సిద్ధ‌మ‌వుతున్న దీపికా పదుకొనే.. బిగ్ హింట్ ఇచ్చిన రణవీర్!

kavya N

Brahmamudi May 08 Episode 404:అత్త కోసం సాక్ష్యం నాశనం చేసిన కావ్య.. కోటి కోసం రుద్రాణి తిప్పలు.. అపర్ణ మరో కఠిన నిర్ణయం..?

bharani jella

పవన్ కళ్యాణ్ కు కట్టప్పగా మారిన మహాసేన రాజేష్ ?

బెజ‌వాడ తూర్పు: అవినాష్ క‌ష్టం వృథానేనా.. మ‌ళ్లీ గ‌ద్దేకే క్లీయ‌ర్ విక్ట‌రీ..?

సుస్వ‌ర మ్యూజిక్ అకాడ‌మీ 21 వార్షికోత్స‌వం… అంబ‌రాన్నంటిన సంబ‌రాల‌తో మార్మోగిన డ‌ల్లాస్‌

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju