NewsOrbit
న్యూస్ సినిమా

రజినీకాంత్ అల్లుడు , తమిళ హీరో ధనుష్ ఒకే ఒక్క ఫోటో పెట్టాడు .. ఖంగుతిన్న సోషల్ మీడియా ! 

ఇండస్ట్రీలో స్వయంకృషితో ఎదిగి తనకంటూ సపరేట్ క్రేజ్ తెచ్చుకున్న ధనుష్ తన నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. ఆ తర్వాత రజినీకాంత్ కూతురు ని పెళ్లి చేసుకుని అల్లుడు అయ్యి మరింత ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించాడు. అయితే ఇటీవల కరోనా కారణంగా సినిమా షూటింగ్ లు మొత్తం ఆగిపోవడంతో ఈ తమిళ హీరో ధనుష్ లాక్ డౌన్ సమయంలో అందరి హీరోల మాదిరిగా కుటుంబ సభ్యులతో గడపడం జరిగింది.

Dhanush's adorable picture with sons Linga and Yatra goes viral ...ఈ సందర్భంగా చాలా కాలం తర్వాత ధనుష్ తన ఇద్దరు కొడుకుల ఫోటోలను సోషల్ మీడియా లో పెట్టాడు. దీంతో తమిళ ఇండస్ట్రీ తో పాటు రజనీకాంత్ అభిమానులు ఒక్కసారిగా కంగుతిన్నటు అయింది. చాలామంది ధనుష్ కొడుకు ఫోటోలను చూసి షాక్ అవుతున్నారు. అప్పుడే పిల్లలు ఇంత పెద్దవారయ్యారా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

ఇదే తరుణంలో ఫోటోలో ధనుష్ తండ్రిలా లేడు, వాళ్ళ అన్నయ్య లా ఉన్నాడు అంటూ కామెంట్లు పెడుతున్నారు. మరికొంతమంది రజినీకాంత్ కి వారసులుగా ఆ ఇద్దరి బుడతలను సినిమా రంగంలోకి ఎంట్రీ తొందరగా ఇప్పిస్తే మేం సంతోషిస్తామని రజినీ ఫ్యాన్స్ అంటున్నారు. తాజాగా ధనుష్ తన కొడుకులతో దిగిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారింది.

Related posts

సీఎం జగన్‌కు వెన్నుపోటు పొడిచిన కుమారి ఆంటీ ..?

కేటీఆర్ 6 గ్యారెంటీలు.. షాక్‌లో రేవంత్ రెడ్డి..!

ఏపీకి మోడీ చేసిందేంటి.. ఆయ‌న‌తో లాభ‌మా.. న‌ష్ట‌మా.. ఏది ఎక్కువ‌..?

మోడీని మోస్తున్న ప‌వ‌న్‌-లోకేష్‌.. క‌ష్టం న‌ష్టం రెండూ..!

సీఎం జగన్ కోసం రంగంలోకి జూనియర్ ఎన్టీఆర్.. ?

పార్ల‌మెంటు ఎన్నిక‌ల సాక్షిగా కేసీఆర్‌ను ఇరుకున పెట్టిన శంకరమ్మ…?

Satyadev: పగ కోసం మొక్కను చంపడం.. తమిళ్ హీరోయిన్ పై సత్యదేవ్ ఫైర్..!

Saranya Koduri

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ పుట్టినరోజు నాడు ఫాన్స్ కి ఫుల్ మీల్స్.. రాబోయే మూడు సినిమాలు ఇవే..!

Saranya Koduri

Today OTT Releases: నేడు ఒక్కరోజే ఓటీటీలోకి వచ్చిన సూపర్ హిట్ మూవీస్ ఇవే..!

Saranya Koduri

YS Jagan: జగన్ విదేశీ పర్యటనకు అభ్యంతరం తెలిపిన సీబీఐ .. తీర్పు 14వ తేదీకి వాయిదా

sharma somaraju

This week OTT Releases: ఈ వారం ఓటీటీలోకి రానున్న 8 సినిమాలు ఇవే.. ప్రతి ఒక్కరి చూపు ఆ సినిమాపైనే..!

Saranya Koduri

AP High Court: సంక్షేమ పథకాలకు నిధుల నిలిపివేతపై హైకోర్టులో ముగిసిన వాదనలు .. తీర్పు రిజర్వు

sharma somaraju

Congress: రేపు విజయవాడలో ఇండియా కూటమి ఎన్నికల సభ ..11న కడపకు రాహుల్ గాంధీ రాక

sharma somaraju

YS Sharmila: ప్రజాకోర్టులో న్యాయం గెలుస్తుందా .. నేరం గెలుస్తుందా అని ప్రపంచమంతా చూస్తొంది – వైఎస్ షర్మిల

sharma somaraju