NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

ఒక స్పెషల్ టీమ్ ని సిద్ధం చేసిన సోము వీర్రాజు ఏపీలో కీలక రాజకీయ పరిణామం..??

ఏపీలో బీజేపీ అధ్యక్ష పదవి సోము వీర్రాజు చేపట్టిన తర్వాత, రాష్ట్రంలో బిజెపి పార్టీ సౌండ్ డబుల్, ట్రిపుల్ అవుతుంది. అంతకుముందు పార్టీ ఉన్నాగాని ఆటలో అరటిపండు మాదిరిగా ఏ గాలికి ఆగాలి అన్నట్టుగా పేరుకు మాత్రం ఏపీలో బీజేపీ ఉండేది. కానీ సోము వీర్రాజు అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత బిజెపి పార్టీకి ఏపీలో గతంలో ఎటువంటి బలం, ఏఏ వర్గాల్లో ఉందో అన్నిటినీ క్షుణ్ణంగా బేరీజు లెక్కలు వేసుకుని… దానికనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటూ పార్టీలో కోవర్టులు గా ఉండే వారిపై చర్యలు తీసుకుంటూ వస్తున్నారు.

Somu Veerraju says TDP govt diverted Rs 16000 croreఅధ్యక్షుడు అయ్యి నెలరోజులు కాకముందే పార్టీలో ముగ్గురిని సోము వీర్రాజు సస్పెండ్ చేసి అందరికీ షాక్ ఇచ్చారు. ఎలాంటి రాజకీయ నేత అయినా సరే పార్టీ స్టాండ్, లైన్ దాట కూడదు అని సోము వీర్రాజు తనదైన శైలిలో స్పష్టం చేశారు. మరో పక్క రాష్ట్రంలో ప్రతిపక్ష టీడీపీ పార్టీ పరిస్థితి చూస్తే చాలా వరకు క్లైమాక్స్ కి చేరటంతో ముందు ప్రతిపక్ష స్థానాన్ని రీప్లేస్ చేయాలని సోము వీర్రాజు పార్టీలో భారీ యాక్షన్ స్పెషల్ టీమ్ నీ సిద్ధం చేసినట్లు సమాచారం. అంతే కాకుండా టిడిపి పార్టీకి ఓటు బ్యాంకుగా ఉండే బిసి వర్గాలను ఆకట్టుకోవడానికి బిజెపి సరికొత్త ఎత్తుగడ వేయబోతున్నట్లు కూడా వార్తలు అందుతున్నాయి.

 

అదే రీతిలో ఏపీలో లో కీలక ఓటు బ్యాంకుగా ఉండే కాపు ఓటు బ్యాంకు ని…. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో కొల్లగొట్టడానికి రెడీ అయిందట. మొత్తానికి చూసుకుంటే ఏపీ నూతన బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఆధ్వర్యంలో… బిజెపి పార్టీ తీరుతెన్నులు పూర్తిగా మారిపో బోతున్నట్లు టాక్. దీంతో ఈ ఎత్తుగడలతో ఏపీలో సరికొత్త రాజకీయ పరిణామం క్రియేట్ అయ్యే అవకాశం ఉందని మేధావులు అంటున్నారు. గతంలో కాపులు, బీసీలు ఎక్కువగా టీడీపీకి అండగా ఉండటం జరిగింది. అయితే ఈ రెండు వర్గాల పై బీజేపీ ఇప్పుడు పట్టు సాధించాలని అనుకోవటం నిజంగా ఏపీలో సరికొత్త రాజకీయ ముఖచిత్రం ఏర్పడనుందని మేధావులు భావిస్తున్నారు. 

Related posts

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?

KCR: కేసిఆర్ కు ఈసీ బిగ్ షాక్ .. 48 గంటల పాటు ప్రచారంపై నిషేదం

sharma somaraju

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?

మురిపించిన కూట‌మి మేనిఫెస్టో… ఓట్లు రాలుస్తుందా…?

Telangana High Court: దిశా నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీస్ అధికారులకు ఊరట

sharma somaraju

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Wearable Ac: రియల్ పాకెట్ ఏసీ ని తీసుకొచ్చిన సోనీ.. వెంట తీసుకెళ్లేందుకు సరైన ఫెసిబిలిటీ..!

Saranya Koduri

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N

Janasena: సింబల్ వివాదంపై కూటమికి స్వల్ప ఊరట

sharma somaraju

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N

Shruti Haasan: శృతి హాసన్ బ్రేక‌ప్ స్టోరీ.. ఆ రీజ‌న్ వ‌ల్లే శాంతానుతో విడిపోయిందా..?

kavya N