NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

దీనికే ఇంత హడావిడి ఎందుకు, ఏపీ బీజేపీ నేతల తీరుపై కామెంట్లు..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ టీడీపీ కంటే ఎక్కువగా ఇప్పుడు బీజేపీ పార్టీ పేరు వినబడుతోంది. ముఖ్యంగా బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు ని ఆ పార్టీ హైకమాండ్ నియమించడంతో చాలా విషయాలలో దూసుకుపోతుంది. ఇదిలా ఉండగా త్వరలో ప్రధాని మోడీ పుట్టిన రోజు సందర్భంగా ఏపీ బిజెపి నేతలు చేసిన పనికి కామెడీ కామెంట్లు సోషల్ మీడియాలో వస్తున్నాయి. పూర్తి విషయంలోకి వెళితే ప్రధాని మోడీ పుట్టిన రోజు సెప్టెంబర్ 17 సందర్భంగా ఏపీ బీజేపీ నేతలు రాష్ట్రంలో ఇచ్చింది గోరంత అయితే ప్రచారం కొండంత అన్న తరహాలో వ్యవహరించినట్లు వార్తలు వస్తున్నాయి.

Somu Veerraju appointed president of BJP's Andhra Pradesh unit - india news - Hindustan Timesప్రధాని మోడీ పుట్టిన రోజు సందర్భంగా సేవా సప్త హాల్ లో ఏపీ బీజేపీ నాయకుల హడావుడి చూసినవాళ్లు ముక్కున వేలేసుకున్నారట. వారు చేసిన సాయం చూసి నోళ్లు తేలేశారట. సేవా సప్త హాల్ కార్యక్రమంలో భాగంగా విజయవాడ ఆసుపత్రిలోని గర్భిణీలకు పండ్ల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని ఘనంగా ముందే ప్రకటించిన పార్టీ నేతలు… హాస్పిటల్లో పండ్ల పంపిణీ చేపట్టి వైద్యులకు అదేవిధంగా గర్భిణీలకు షాక్ ఇచ్చినట్లు చేశారు. పార్టీ హైకమాండ్ ఈ కార్యక్రమం ప్రకటించడంతో పాటు ఏపీ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు సోము వీర్రాజు స్వయంగా పాల్గొనటంతో మొదటిలో మీడియా మరియు చాలామంది… ఈ కార్యక్రమం పై అంచనాలు భారీ ఎత్తున పెట్టుకున్నారు.

అయితే పండ్ల పంపిణీ కార్యక్రమం తీరు చూస్తే పూర్తిగా ప్రచారం కోసమే సేవ అన్నట్లు ఉంది. ఏకంగా ఏపీ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు చేతుల మీదగా ఒకో గర్భిణీకి రెండు పండ్లు, రెండు బిస్కెట్ ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఇవి తీసుకున్న గర్భిణీలు దీనికా  ఇంత హడావిడి, అని అంటున్నారట. ఏకంగా రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు వస్తున్నారని అనటం తో చాలామంది బాలింతలకు ఫుడ్ మార్కెట్ లాంటి వో, పిల్లలకు ఇతర బేబీ కిట్లు లాంటివో ఇస్తారని అంతా భావించారు. అయితే గుంపులుగా ఆసుపత్రిలోకి ఏపీ బీజేపీ నాయకులు వచ్చి ఒకో బెడ్ పై రెండు ఆపిల్స్, రెండు బిస్కెట్ ప్యాకెట్ లు పెట్టి సరిపుచ్చడం తో విమర్శలు భారీ స్థాయిలో వచ్చాయి. అదనంగా మాస్కు, శానిటైజర్ ఇవ్వడం జరిగింది. దీంతో ఇదంతా  చూసిన ఆసుపత్రి వర్గాలు మరియు బాలింతల బంధువులు దీనికే  ఇంత హడావిడా అంటూ విమర్శలు చేసినట్లు వార్తలు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో  వస్తున్నాయి. 

Related posts

Arya: అల్లు అర్జున్ ఫ‌స్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ ఆర్య‌కు 20 ఏళ్లు.. ఈ మూవీని మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరో ఎవ‌రో తెలుసా?

kavya N

YS Sharmila: నవ సందేహ ల పేరుతో జగన్ కు మరో లేఖాస్త్రాన్ని సంధించిన షర్మిల

sharma somaraju

Sunita Williams: సునీత విలియమ్స్ రోదసీ యాత్రకు బ్రేక్ .. కారణం ఏమిటంటే..?

sharma somaraju

Vladimir Putin: అణ్యాయుధ విన్యాసాలకు ఆదేశించిన పుతిన్

sharma somaraju

Nuvvu Nenu Prema May 07 Episode 417: కుచలకి వార్నింగ్ ఇచ్చిన ఆర్య.. కృష్ణ కి జాగ్రత్తలు చెప్పిన దివ్య.. విక్కీ ఇంటికి అల్లుడుగా కృష్ణ రాక..

bharani jella

YS Sharmila: మోడీకి జగన్ దత్తపుత్రుడు – వైఎస్ షర్మిల  

sharma somaraju

PM Modi: డబుల్ ఇంజన్ సర్కార్ తో వికసిత ఆంధ్రప్రదేశ్ – వికసిత భారత్ సాధ్యం – మోడీ

sharma somaraju

BRS MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితకు చుక్కెదురు .. బెయిల్ పిటిషన్లు డిస్మిస్

sharma somaraju

AP Elections 2024: అనంతపురం డీఐజీ అమ్మిరెడ్డిపై ఈసీ వేటు

sharma somaraju

AP DGP: ఆంధ్రప్రదేశ్ నూతన డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా

sharma somaraju

Sreemukhi: ఏంటీ.. ఆ సూప‌ర్ హిట్ ఐటెం సాంగ్ శ్రీ‌ముఖి చేయాల్సిందా.. ఎలా మిస్ అయింది..?

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు ఫ‌స్ట్ వీకెండ్ కలెక్ష‌న్స్‌.. టాక్ యావ‌రేజ్‌గా ఉన్నా అల్ల‌రోడు అద‌ర‌గొట్టేశాడు!

kavya N

Mamitha Baiju: ప్రేమ‌లు హీరోయిన్ అస‌లు పేరు మ‌మితా కాదా.. ఒక్క అక్ష‌రం జాత‌కాన్నే మార్చేసిందిగా!

kavya N

Pooja Hegde: బుట్ట‌బొమ్మ‌తో బంతాడేస్తున్న బ్యాడ్ టైమ్‌.. చివ‌ర‌కు ఆ యంగ్ హీరో కూడా వ‌ద్దన్నాడా..?

kavya N

Rana Daggubati: నాన్ వెజ్ పిచ్చితో చివ‌ర‌కు వాటిని కూడా తినేసిన రానా.. ఇదెక్క‌డి క‌క్కుర్తి రా బాబు!

kavya N