NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

వల్లభనేని వంశీ ద్వారా చంద్రబాబు పై జగన్ స్కెచ్ అద్దిరింది గా !!

ముల్లును ముల్లుతోనే తీయాలి అన్నట్టుగా వైయస్ జగన్ పొలిటికల్ ఎత్తుగడలు ఉన్నాయని టాక్ వస్తోంది. మేటర్ లోకి వెళ్తే ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు ని రాజకీయంగా దెబ్బ కొట్టడానికి ఆయనకు అండగా ఉంటున్న వర్గాన్నే జగన్ ఇప్పుడు పావుగా వాడుకుంటూనట్లు ఏపీ మీడియా సర్కిల్ లో వార్తలు వైరల్ అవుతున్నాయి. రాజకీయాల్లో చంద్రబాబుకి మొదటి నుండి అండగా కమ్మ సామాజిక వర్గం ఆశీస్సులు ఉన్నాయని చాలా మంది చెప్పుకొస్తారు. కమ్మ సామాజిక వర్గానికి చంద్రబాబు ఒక బ్రాండ్ అంబాసిడర్ గా వాళ్లంతా ఫీల్ అవుతారని కూడా కొంతమంది నేతలు అంటుంటారు.

Vamsi Fires On Chandrababu: పప్పు బ్యాచ్ నాపై విమర్శలు చేస్తున్నారు,  జయంతికి వర్ధంతి తేడా తెలియని వాళ్లు నన్ను విమర్శిస్తున్నారు, నేను టీడీపీతో  ...అటువంటి వర్గాన్ని చంద్రబాబుకి దూరం చేయటానికి కమ్మ సామాజిక వర్గంలో కీలక రాజకీయ నాయకుడిగా పేరుపొందిన వల్లభనేని వంశీ ద్వారా జగన్ సరైన స్కెచ్ చంద్రబాబు పై వేసినట్లు పొలిటికల్ వర్గాల్లో వార్తలు వైరల్ అవుతున్నాయి. కమ్మ సామాజిక వర్గం లో చాలా మంది ప్రముఖులు రాజకీయ నేతలు వ్యాపార వేత్తలు సినిమా హీరోలు ఉన్న సంగతి తెలిసిందే. వీళ్లంతా దాదాపు చంద్రబాబుకు మద్దతు తెలుపుతూ ఉంటారన్న టాక్ ఎప్పటి నుండో ఉంది. ఇటువంటి నేపథ్యంలో ప్రస్తుతం చంద్రబాబు పై అమరావతి విషయంలో ఇంకా చాలా బయటపడుతున్న కుంభకోణాల విషయంలో అనేక ఆరోపణలు వస్తున్న తరుణంలో కమ్మ సామాజిక వర్గం లో చీడపురుగు చంద్రబాబు అనే రీతిలో…., చంద్రబాబు వల్లే కమ్మ సామాజిక వర్గానికి చెడ్డపేరు వస్తుంది అన్న విధంగా వల్లభనేని వంశీ ద్వారా ఆరోపణలు జగన్ చేయిస్తున్నట్లు టాక్ నడుస్తోంది.

 

విజయవాడ స్వర్ణ ప్యాలెస్ అగ్ని ప్రమాద ఘటన, ఉచిత విద్యుత్ విషయంలో చంద్రబాబు పై వల్లభనేని వంశీ తీవ్రస్థాయిలో మండిపడిన్నా సంగతి తెలిసిందే. ఇదంతా ఓ పద్ధతి ప్రకారం వచ్చే సార్వత్రిక ఎన్నికలకు వైసిపిలో ఉన్న కమ్మ నాయకుల చేత జగన్ వేసిన స్కెచ్ అని టాక్ నడుస్తోంది. ఏదో రీతిలో వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి చంద్రబాబుకి కమ్మ సామాజిక వర్గం పూర్తిగా దూరం చేయడానికి…వైసీపీలో ఉన్న కమ్మ నేతలనే బాబు పై ఎగదోస్తూన్నట్లూ పొలిటికల్ సర్కిల్స్ లో చాలా మంది విశ్లేషకులు భావిస్తున్నారు.

 

అంతేకాకుండా ఇప్పటికే కృష్ణా జిల్లాలో కమ్మ సామాజిక వర్గంలో ఉండే కీలక నాయకులను వైసీపీలో చేర్చడానికి తెర వెనకాల కొడాలి నాని, వల్లభనేని వంశీ ఇద్దరు కలిసి సరికొత్త రాజకీయ ఎత్తుగడలు వేస్తున్నట్లు కూడా వార్తలు అందుతున్నాయి. మరోపక్క టిడిపి ప్లేస్ ని రీప్లేస్ చేయాలని చూస్తున్న బీజేపీ నేతలు కూడా కమ్మ సామాజిక వర్గం లో ఉన్న ప్రముఖు నేతలను పార్టీలో చేర్చుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరి వచ్చే సార్వత్రిక ఎన్నికలకు కమ్మ సామాజిక వర్గం మద్దతు ఏ పార్టీకి ఉంటుందో చూడాలి.

Related posts

AP Elections 2024: ఏపీలో రేపు అమిత్ షా ప్రచారం .. ఎల్లుండి ప్రధాని మోడీ

sharma somaraju

Terrorists Attack: భద్రతా దళాలపై కాల్పులకు తెగబడిన ఉగ్రవాదులు .. అయిదుగురు జవాన్లకు గాయాలు

sharma somaraju

Breaking: కిడ్నాప్ కేసులో మాజీ ప్రధాని దేవగౌడ కుమారుడు, కర్ణాటక మాజీ మంత్రి హెచ్ డీ రేవణ్ణ అరెస్టు

sharma somaraju

CM Ramesh: మాడుగులలో ఉద్రిక్తత .. అనకాపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్ధి సీఎం రమేష్ అరెస్టు 

sharma somaraju

Lok Sabha Elections 2024: కాంగ్రెస్ పార్టీకి షాక్ .. ప్రచారానికి డబ్బులు లేవంటూ ఎన్నికల బరి నుండి తప్పుకున్న ఎంపీ అభ్యర్ధి

sharma somaraju

BRS: బీఆర్ఎస్ కు మరో బిగ్ షాక్ .. ఆ కీలక నేతతో పాటు మరి కొందరు రాజీనామా

sharma somaraju

Janhvi Kapoor: మినీ డ్రెస్ లో జాన్వీ క‌పూర్ గ్లామ‌ర్ మెరుపులు.. ఆమె డ్రెస్ ధ‌ర తెలిస్తే దిమ్మ‌తిర‌గాల్సిందే!

kavya N

Trisha: లాయ‌ర్ కావాల్సిన త్రిష హీరోయిన్ ఎలా అయింది.. ఆమె ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

Balakrishna: ఇండ‌స్ట్రీలో బాల‌కృష్ణను `బాలా` అంటూ ముద్దు పేరుతో పిలిచే ఏకైక వ్య‌క్తి ఎవ‌రో తెలుసా?

kavya N

Janasena: జనసేనకు ఝలక్ .. రాత్రికి రాత్రే హెలిప్యాడ్ ధ్వంసం

sharma somaraju

Pawan Kalyan: రాత్రుళ్లు నిద్ర ప‌ట్ట‌క‌పోతే ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎలాంటి ప‌నులు చేస్తాడో తెలుసా.. లీకైన టాప్ సీక్రెట్‌!

kavya N

Vithika Sheru: పెళ్లై 8 ఏళ్లు.. అయినా సంతానం లేరు.. ఫ‌స్ట్ టైమ్ పిల్ల‌ల‌ను క‌న‌క‌పోవ‌డం పై నోరు విప్పిన వితిక!

kavya N

Brazil: బ్రెజిల్ ను అతలాకుతలం చేస్తున్న భారీ వర్షాలు .. కొండచరియలు విరిగిపడి 37 మంది మృతి

sharma somaraju

Road Accident: కెనడాలో ఘోర రోడ్డు ప్రమాదం .. మనవడితో పాటు భారతీయ దంపతులు మృతి

sharma somaraju

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri