NewsOrbit
Featured న్యూస్ రాజ‌కీయాలు

చంద్రబాబు ఆ ఒక్కటీ చేస్తే.. జగన్ ముఖ్యమంత్రి పీఠం కదలడం గ్యారెంటీ !

వైయస్ జగన్ రాజకీయాలలో మొదటిలో చాలావరకు క్లిక్ అవ్వడానికి కారణం “సానుభూతి” అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. తండ్రి వైయస్ రాజశేఖర రెడ్డి చనిపోయిన సందర్భంలో ఓదార్పు యాత్ర అంటూ సరికొత్త స్ట్రాటజీతో కాంగ్రెస్ పార్టీని నామరూపాలు లేకుండా చేసి అనేక రాజకీయ ఇబ్బందులు ఎదుర్కొని తన తల్లితో చెల్లితో సరికొత్త రాజకీయ ఎత్తుగడ వేయడం జరిగింది. అప్పట్లో జరిగినా ఉప ఎన్నికలలో జగన్ జైలుకి వెళ్లడం తో…విజయమ్మ, షర్మిల పార్టీ బాధ్యతలను భుజాన వేసుకొని చాలావరకు సానుభూతితో గెలవడం జరిగింది. ఆ సమయంలో సీబీఐ కేసులు అంటూ జగన్ ని కాంగ్రెస్ పార్టీ వేధించడంతో ప్రజలలో జగన్ పై సానుభూతి మరింతగా పెరిగింది.

CM YS Jagan gives strong counter to Chandrababu Naidu in AP Assemblyఆ తర్వాత జగన్ జైలు నుండి బయటకి వచ్చకా తనదైన శైలిలో రాజకీయాలు చేశారు. 2014 ఎన్నికలలో మెల్ల మెల్లగా పార్టీ ఎస్టాబ్లిష్ చేసుకుంటూ విభజన జరిగిన తర్వాత ఏపీలో పూర్తిగా కాంగ్రెస్ పార్టీని తొక్కేసి ప్రధాన ప్రతిపక్ష పార్టీగా రాణించారు. ఆ సమయంలో చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన ప్రతిపక్ష నేతగా ప్రజలలో టిడిపి ప్రభుత్వం పై వ్యతిరేకత తీసుకురావడంలో, రాజకీయంగా చంద్రబాబుని ఇబ్బందుల పలు చేయడంలో వైయస్ జగన్ సక్సెస్ సాధించడం జరిగింది. తర్వాత జరిగిన గత సార్వత్రిక ఎన్నికలలో అనగా 2019 సార్వత్రిక ఎన్నికలలో భారీ మెజార్టీతో గెలిచి ఇప్పుడు ముఖ్యమంత్రిగా రాణిస్తున్నారు. చంద్రబాబు ప్రతిపక్ష నేతగా ఉన్నారు. పరిస్థితి ఇలా ఉండగా ప్రస్తుతం అమరావతి రాజధాని భూముల విషయం అదేవిధంగా ఫైబర్ నెట్ విషయాలలో చంద్రబాబు హయాంలో అవినీతి జరిగిందని సీబీఐ ఎంక్వైరీ అంటూ జగన్ ప్రభుత్వం రెడీ అవుతున్న సంగతి తెలిసిందే.

 

ఈ తరుణంలో చంద్రబాబు కూడా సీబీఐ ఎంక్వయిరీ కి ఓకే అంటే అమరావతి భూముల విషయంలో ఫైబర్ నెట్ విషయంలో అవినీతి జరగలేదు అని సిబిఐ లో ప్రూవ్ అయితే గనుక చంద్రబాబుకి రాష్ట్రంలో సానుభూతి పెరిగే అవకాశం ఉంటుందని మేధావులు అంటున్నారు. జగన్ చాలావరకు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని పబ్లిక్ బలంగా నమ్మటం గ్యారెంటీ. ఇదే టైమ్ లో చంద్రబాబు కి మద్దతు తెలిపిన మీడియా చానల్స్ కూడా ఇదే విషయాన్ని వైరల్ చేస్తే జగన్ కి చాలా డ్యామేజ్ అవ్వడం దెబ్బతో జగన్ ముఖ్యమంత్రి పీఠం కదలడం గ్యారెంటీ అని మేధావులు చెప్పుకొస్తున్నారు. మరోపక్క టిడిపి నేతలు మాత్రం సిబిఐ ఎంక్వైరీ అంటే చాలా వరకు సైలెంట్ అవడంతో ఈ విషయంలో వైసీపీ నేతలు రెచ్చిపోవడంతో…. తర్వాత ఏం జరుగుతుంది అన్నది సస్పెన్స్ గా మారింది. 

Related posts

Alia Bhatt: మెట్ గాలాలో మెరిసిన ఆలియా భ‌ట్.. ఆమె క‌ట్టిన‌ చీరను ఎన్ని వేల గంట‌లు క‌ష్ట‌ప‌డి డిజైన్ చేశారో తెలిస్తే షాకే!

kavya N

Mega Star Chiranjeevi: జనసైనికులు ఖుషీ .. తమ్ముడు గెలుపునకు రంగంలోకి దిగిన అన్న .. పిఠాపురంలో పవన్ గెలిపించాలంటూ చిరు వీడియో సందేశం

sharma somaraju

Arya: అల్లు అర్జున్ ఫ‌స్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ ఆర్య‌కు 20 ఏళ్లు.. ఈ మూవీని మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరో ఎవ‌రో తెలుసా?

kavya N

YS Sharmila: నవ సందేహ ల పేరుతో జగన్ కు మరో లేఖాస్త్రాన్ని సంధించిన షర్మిల

sharma somaraju

Sunita Williams: సునీత విలియమ్స్ రోదసీ యాత్రకు బ్రేక్ .. కారణం ఏమిటంటే..?

sharma somaraju

Vladimir Putin: అణ్యాయుధ విన్యాసాలకు ఆదేశించిన పుతిన్

sharma somaraju

Nuvvu Nenu Prema May 07 Episode 417: కుచలకి వార్నింగ్ ఇచ్చిన ఆర్య.. కృష్ణ కి జాగ్రత్తలు చెప్పిన దివ్య.. విక్కీ ఇంటికి అల్లుడుగా కృష్ణ రాక..

bharani jella

YS Sharmila: మోడీకి జగన్ దత్తపుత్రుడు – వైఎస్ షర్మిల  

sharma somaraju

PM Modi: డబుల్ ఇంజన్ సర్కార్ తో వికసిత ఆంధ్రప్రదేశ్ – వికసిత భారత్ సాధ్యం – మోడీ

sharma somaraju

BRS MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితకు చుక్కెదురు .. బెయిల్ పిటిషన్లు డిస్మిస్

sharma somaraju

AP Elections 2024: అనంతపురం డీఐజీ అమ్మిరెడ్డిపై ఈసీ వేటు

sharma somaraju

AP DGP: ఆంధ్రప్రదేశ్ నూతన డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా

sharma somaraju

Sreemukhi: ఏంటీ.. ఆ సూప‌ర్ హిట్ ఐటెం సాంగ్ శ్రీ‌ముఖి చేయాల్సిందా.. ఎలా మిస్ అయింది..?

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు ఫ‌స్ట్ వీకెండ్ కలెక్ష‌న్స్‌.. టాక్ యావ‌రేజ్‌గా ఉన్నా అల్ల‌రోడు అద‌ర‌గొట్టేశాడు!

kavya N

Mamitha Baiju: ప్రేమ‌లు హీరోయిన్ అస‌లు పేరు మ‌మితా కాదా.. ఒక్క అక్ష‌రం జాత‌కాన్నే మార్చేసిందిగా!

kavya N