NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

ఒకరితో ఒకరు పోటీ పడుతున్న తెలుగు తమ్ముళ్ళు..??

2019 ఎన్నికల ఫలితాల దెబ్బకి చాలా నియోజకవర్గాలలో టిడిపి పార్టీకి ఇన్చార్జి లేని పరిస్థితి ఏర్పడింది. దీంతో కిందిస్థాయి క్యాడర్ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు కి తమ బాధలు అనేక రీతులుగా గతంలో చెప్పిన సందర్భాలు ఉన్నాయి. అధికార పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు తమ పై దాడికి పాల్పడిన గాని నియోజకవర్గ ఇన్చార్జిల నుండి ఎటువంటి స్పందన లేదని అనేక కంప్లైంట్లు చంద్రబాబు దగ్గరికి వెళ్లినట్లు కూడా వార్తలు వచ్చాయి.

Telugu Desam cadre gaiety draws criticismదీంతో చంద్రబాబు చాలా నియోజకవర్గాలలో పార్టీ బాధ్యత పదవులను కొత్తవారికి కట్టబెట్టడానికి రెడీ అయినట్లు సమాచారం. ఇదిలా ఉండగా ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలలో… పదవి తీసుకునేందుకు చాలామంది నాయకులు పెద్దగా ఆసక్తి చూపటం లేదని టాక్ వస్తోంది. అన్ని చోట్ల పరిస్థితి ఎలా ఉందో తెలియదు గాని గుంటూరులో మాత్రం పార్టీ ఎలాంటి పదవి ఇచ్చినా దాన్ని తీసుకోవడానికి ఒకరితో ఒకరు తెలుగు తమ్ముళ్ళు తెగ పోటీ పడుతున్నారట.

 

ముఖ్యంగా గుంటూరు జిల్లాలో…. గుంటూరు, బాపట్ల, నరసరావుపేట 3 పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించి ఇన్చార్జిల పదవులకు టిడిపి పార్టీలో తీవ్రమైన పోటీ నెలకొన్నట్లు సమాచారం. కారణం చూస్తే వైయస్ జగన్ అమరావతి రాజధాని కి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకోవడంతో రాబోయే ఎన్నికలలో…. కచ్చితంగా తమకు ఈ అంశం అనుకూలంగా మారుతుందని టిడిపి నేతలు భావిస్తున్నారట. ఇందుకోసం ఇప్పటి నుండే గుంటూరు జిల్లాలో తల పండిపోయిన సీనియర్ నాయకులు అదే విధంగా యువ నాయకులు పార్టీ ఎలాంటి పదవి ఇచ్చినా తీసుకోవడానికి తెగ ఆరాట పడుతున్నట్టు సమాచారం.

 

Related posts

మ‌రో ఆరు రోజులు.. ఏపీ మూడ్ ఎలా ఉంది.. గెలిచేది ఎవ‌రంటే..?

Vindhya Vishaka: పిల్ల‌ల్ని క‌న‌క‌పోయినా ప‌ర్లేదు.. లైఫ్ ఎంజాయ్ చేయ‌మ‌ని అమ్మ చెప్పింది.. యాంకర్ వింధ్య ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Alia Bhatt: మెట్ గాలాలో మెరిసిన ఆలియా భ‌ట్.. ఆమె క‌ట్టిన‌ చీరను ఎన్ని వేల గంట‌లు క‌ష్ట‌ప‌డి డిజైన్ చేశారో తెలిస్తే షాకే!

kavya N

Mega Star Chiranjeevi: జనసైనికులు ఖుషీ .. తమ్ముడు గెలుపునకు రంగంలోకి దిగిన అన్న .. పిఠాపురంలో పవన్ గెలిపించాలంటూ చిరు వీడియో సందేశం

sharma somaraju

Arya: అల్లు అర్జున్ ఫ‌స్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ ఆర్య‌కు 20 ఏళ్లు.. ఈ మూవీని మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరో ఎవ‌రో తెలుసా?

kavya N

YS Sharmila: నవ సందేహ ల పేరుతో జగన్ కు మరో లేఖాస్త్రాన్ని సంధించిన షర్మిల

sharma somaraju

Sunita Williams: సునీత విలియమ్స్ రోదసీ యాత్రకు బ్రేక్ .. కారణం ఏమిటంటే..?

sharma somaraju

Vladimir Putin: అణ్యాయుధ విన్యాసాలకు ఆదేశించిన పుతిన్

sharma somaraju

Nuvvu Nenu Prema May 07 Episode 417: కుచలకి వార్నింగ్ ఇచ్చిన ఆర్య.. కృష్ణ కి జాగ్రత్తలు చెప్పిన దివ్య.. విక్కీ ఇంటికి అల్లుడుగా కృష్ణ రాక..

bharani jella

YS Sharmila: మోడీకి జగన్ దత్తపుత్రుడు – వైఎస్ షర్మిల  

sharma somaraju

PM Modi: డబుల్ ఇంజన్ సర్కార్ తో వికసిత ఆంధ్రప్రదేశ్ – వికసిత భారత్ సాధ్యం – మోడీ

sharma somaraju

BRS MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితకు చుక్కెదురు .. బెయిల్ పిటిషన్లు డిస్మిస్

sharma somaraju

AP Elections 2024: అనంతపురం డీఐజీ అమ్మిరెడ్డిపై ఈసీ వేటు

sharma somaraju

AP DGP: ఆంధ్రప్రదేశ్ నూతన డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా

sharma somaraju

Sreemukhi: ఏంటీ.. ఆ సూప‌ర్ హిట్ ఐటెం సాంగ్ శ్రీ‌ముఖి చేయాల్సిందా.. ఎలా మిస్ అయింది..?

kavya N