NewsOrbit
న్యూస్ సినిమా

ఎస్పీ బాలసుబ్రమణ్యం – నివాళి : దేశం మొత్తం గుండెకోతలో – ప్రముఖులు ఏమన్నారంటే

దిగ్గజ గాయకులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మనతో లేరన్న విషాదం జీర్ణించుకోలేనిది. ఆయన ఈ లోకాన్ని విడిచి పెట్టి వెళ్ళారనడం వినాల్సి వస్తుందని ఎవరూ అనుకోలేదు. దేశం యావత్ ఆయన తిరిగి కోలుకోవాలని ప్రార్ధించారు. గత 50 సంవత్సరాలుగా తన పాటతో ప్రేక్షకులను అలరిస్తూ వచ్చారు ఎస్పీబీ. ఆయనకు దేశం మొత్తం నివాళి అర్పిస్తోంది.

celebrities condolences to legend SP Balasubrahmanyam
celebrities condolences to legend SP Balasubrahmanyam

మహేష్ బాబు: ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఇక మనతో లేరన్న నిజాన్ని జీర్ణించుకోలేకపోతున్నా. ఆయన అమృత్ గానానికి ఎవరూ సాటిరారు. ఆయన కుటుంబానికి నా ప్రఘాడ సానుభూతి.

వెంకటేష్: ఒక లెజండ్ ను కోల్పోయాం. చాలా బాధగా ఉంది.

థమన్ ఎస్ ఎస్: మామా, నా కన్నీళ్లను ఆపుకోలేకపోతున్నా. నిన్ను మిస్ అవుతా. నా గుండె బరువెక్కింది.

ఏఆర్ రహ్మాన్: నా మనసు ముక్కలైంది

యువన్ శంకర్ రాజా: సంగీతం మిమ్మల్ని మిస్ అవుతుంది.

రామ్ చరణ్: నిత్యం నవ్వుతూ ఉండే ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఇక లేరన్న వార్త షాకింగ్ గా ఉంది. ఆయన లోటు పూడ్చలేనిది.

celebrities condolences to legend SP Balasubrahmanyam
celebrities condolences to legend SP Balasubrahmanyam

అక్షయ్ కుమార్: ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఇక లేరన్న వార్త నన్ను కలచివేసింది. ఆయనతో లాక్ డౌన్ సమయంలోనే విర్చువల్ గా మాట్లాడాను. వారి కుటుంబసభ్యులకు నా సానుభూతి.

ఎన్టీఆర్: తెలుగు వారి ఆరాధ్య స్వరం మూగబోయింది. భారతీయ సంగీతం తన ముద్దు బిడ్డను కోల్పోయింది. ఐదు దశాబ్దాలకు పైగా 16 భాషల్లో 40 వేలకు పైగా పాటలకు జీవం పోసిన గాన గాంధర్వ, పద్మ భూషణ్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు ఇక లేరు అనే వార్త తీవ్రంగా కలచివేసింది. ఈ భువిలో సంగీతం ఉన్నంత కాలం మీరు అమరులే.

రవితేజ: ఎస్పీ బాలు గారు ప్రతి ఇంట్లోనూ ఒక స్థానం సంపాదించారు. ఆయన లేని లోటు పూడ్చలేనిది.

ప్రశాంత్ నీల్: మరపురాని యుగానికి ధన్యవాదాలు, మిమ్మల్ని మిస్ అవుతాం.

క్రిష్: మృత్యోర్మా అమృతం గమయ!

celebrities condolences to legend SP Balasubrahmanyam
celebrities condolences to legend SP Balasubrahmanyam

దుల్కర్ సల్మాన్: నిజమైన లెజండ్. రెస్ట్ ఇన్ పీస్ ఎస్పీబీ సార్!

కీర్తి సురేష్: ఒక శకం ముగిసింది.

రామజోగయ్య శాస్త్రి: ఓం శాంతి.. సద్గతి ప్రాప్తిరస్తు.

నివిన్ పౌలీ: రెస్ట్ ఇన్ పీస్ సర్

 

Related posts

Amit Shah: రాజధాని, పోలవరం ప్రాజెక్టులపై స్పష్టమైన హామీ ఇచ్చిన అమిత్ షా

sharma somaraju

Escape Room 2 Review: ఎస్కేప్ రూమ్ 2 రివ్యూ.. నెట్ఫ్లిక్స్ లో ఈ సర్వైవల్ థ్రిల్లర్ ఎలా ఉందంటే..?

Saranya Koduri

Aa Okkati Adakku Box Office Collections: జోరుపై దూసుకుపోతున్న ఆ ఒక్కటి అడక్కు మూవీ.. తొలిరోజు ఎంత కలెక్ట్ చేసిందంటే..!

Saranya Koduri

AP Elections 2024: ఏపీ డీజీపీ పై బదిలీ ఈసీ వేటు

sharma somaraju

Romeo OTT: ఓటీటీ రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసుకున్న విజయ్ ఆంటోనీ ” రోమియో “.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే య‌శస్విని రెడ్డికి టార్చ‌ర్ స్టార్ట్ అయ్యిందా ?

టీడీపీ అధ్యక్షుడిగా జూనియర్ ఎన్టీఆర్.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇది..!

పిఠాపురంలో ప‌వ‌న్ మెజార్టీ పెంచుతోన్న ముద్ర‌గ‌డ‌.. థ్యాంక్స్ చెప్పాల్సిందే..?

Heeramandi OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న సంజయ్ లీలా భన్సాలీ పిరియాడిక్ డ్రామా.. విమర్శికుల నుంచి ప్రశంసలు..!

Saranya Koduri

Aha OTT: ఆహాలు అద్భుతం అనిపించే 3 సినిమాలు ఇవే..!

Saranya Koduri

Geethanjali Malli Vachindi OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న గీతాంజలి మళ్లీ వచ్చింది.. రిలీజ్ ఎప్పుడు అంటే..!

Saranya Koduri

Chandrababu: చంద్రబాబుపై సీఐడీ మరో కొత్త కేసు .. ఈ కేసులో విశేషం ఏమిటంటే..?

sharma somaraju

Television: తెలుగులో ఫస్ట్ సీరియల్ తీసిన ప్రొడ్యూసర్, డైరెక్టర్ ఎవరో తెలుసా.‌.!

Saranya Koduri