NewsOrbit
న్యూస్ సినిమా

ఎస్పీ బాలసుబ్రమణ్యం – నివాళి : కోవిడ్ తగ్గినా ఎందుకు చనిపోయారు ?

లెజెండరీ సినీ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆగస్టు 5వ తారీఖున కరోనా పాజిటివ్ తో చెన్నైలో ఎంజీఎం హెల్త్ కేర్ హాస్పిటల్ లో జాయిన్ ఇవ్వటం తెలిసిందే. దెబ్బకు ఈ వార్తతో అభిమానులు మరియు సినిమా ప్రముఖులు అదే విధంగా ఇతర రంగాలకు చెందిన సెలబ్రిటీలు ఒక్కసారిగా షాక్ తిన్నారు. బాలు వయసు మీదపడటంతో త్వరగా కరోనా నుండి కోలుకోవాలని ఆయన కోసం పూజలు, ప్రార్థనలు చేశారు. ఈ క్రమంలో బాల సుబ్రహ్మణ్యం కరోనా నుండి కోలుకోవడం జరిగింది. సెప్టెంబర్ 7వ తారీకు కరోనా నెగిటివ్ రావటంతో బాల సుబ్రహ్మణ్యం తిరిగి వచ్చేస్తారని అందరూ భావించారు. అదే సమయంలో కుటుంబ సభ్యులు కూడా బాలసుబ్రహ్మణ్యం త్వరలో మన మధ్యలోకి రాబోతున్నట్లుగా సోషల్ మీడియాలో ప్రకటనలు చేశారు.

Covid-19: SP Balasubrahmanyam in critical condition and shifted to ICU |  Tamil Movie News - Times of Indiaకానీ ఇంతలోనే కరోనా చికిత్స తీసుకుంటున్నా సందర్భంలో బాలు లంగ్స్ చాలావరకు విషమించడంతో పాటు బ్రెయిన్ డెడ్ కావటంతో ఎంజీఎం హెల్త్ కేర్ హాస్పిటల్ కి చెందిన పది మంది స్పెషలిస్ట్ వైద్య నిపుణులతో ప్రత్యేకమైన చికిత్స అందించినా గాని లాభం లేకుండా పోవడంతో ఆయన మరణించడం జరిగిందట. కరోనా నుంచి కోలుకున్న గాని…లంగ్స్ చాలావరకు దెబ్బ తినడంతో పాటు వయసు మీదపడటంతో బ్రెయిన్ డెడ్ కావడంతో చివర్లో పరిస్థితి పూర్తిగా చేయి దాటిపోవడంతో వైద్యులు ఎంత ప్రయత్నించినా గాని బాలసుబ్రహ్మణ్యం ప్రాణాన్ని కాపాడలేకపోయినటు అయింది.

 

దీంతో ఆయన మరణాన్ని సెప్టెంబర్ 25 వ తారీకు 1:04 నాలుగు నిమిషాలకు చనిపోయినట్లు ఆయన కుమారుడు సాయి చరణ్ అధికారికంగా ప్రకటించారు. బాలసుబ్రహ్మణ్యం చనిపోవడంతో ఆయన అభిమానులు భారీ ఎత్తున ఎంజీఎం హెల్త్ కేర్ హాస్పిటల్ వద్దకు చేరుకున్నారు. దీంతో ఆ ప్రాంతమంతా విషాద ఛాయలు అలుముకున్నాయి. మరోపక్క ఈ వార్త తెలుసుకుని లెజెండరీ గాన గాంధర్వం ఇక లేరు అని సినిమా ఇండస్ట్రీతో పాటు చాలా మంది ప్రముఖులు సోషల్ మీడియాలో ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు. భారతదేశ సినీ ప్రముఖులంతా బాలు మరణ వార్త కు శోకసంద్రంలో మునిగిపోయారు. 

Related posts

Malli Nindu Jabili April 27 2024 Episode 634: మల్లి తల్లి కాబోతుందని తెలుసుకున్న మాలిని ఏం చేయనున్నది..

siddhu

YSRCP: వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్ .. ఆ లబ్దిదారులు ఖుషీ

sharma somaraju

Madhuranagarilo April 27 2024 Episode 349: నా బిడ్డ నీ కిడ్నాప్ చేస్తున్నారని కేసు పెడతా అంటున్న రుక్మిణి..

siddhu

 Trinayani April 27 2024 Episode 1224: గుండెల్లో గుర్రం సవారి చేస్తుందని భయపడుతున్న తిలోత్తమ..

siddhu

Aamani: భ‌ర్త‌తో విడాకులు నిజ‌మే.. సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన న‌టి ఆమ‌ని!

kavya N

Ramayana: సీతారాములుగా సాయి ప‌ల్ల‌వి-ర‌ణ‌బీర్ క‌పూర్‌.. రామాయణ నుండి లీకైన లుక్స్‌!

kavya N

Karthika Deepam 2 April 27th 2024 Episode: క్షమించమంటూ జ్యోత్స్న కాళ్లు పట్టుకున్న దీప.. పారిజాతాన్ని కటకటాల పాలు చేస్తానన్న బంటు..!

Saranya Koduri

EC Orders on Pension Distribution: ఏపీలో పింఛన్ల పంపిణీపై ఈసీ కీలక ఆదేశాలు

sharma somaraju

Faria Abdullah: ఎలాంటి భ‌ర్త కావాలో చెప్పేసిన ఫరియా అబ్దుల్లా.. హైట్ త‌క్కువున్నా ప‌ర్లేదు కానీ..?

kavya N

Manipur: మణిపూర్ లో రెచ్చిపోయిన మిలిటెంట్లు .. సీఆర్పీఎఫ్ శిబిరంపై కాల్పుల వర్షం .. ఇద్దరు మృతి

sharma somaraju

Pushpa: పుష్ప‌లో `కేశ‌వ` పాత్ర‌ను మిస్ చేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో ఎవ‌రో తెలుసా..?

kavya N

Jagadhatri April 27 2024 Episode 216: వాళ్లు భార్యాభర్తలు కాదని నిరూపించకపోతే నా పేరు మార్చుకుంటాను అంటున్న సామ్రాజ్యం..

siddhu

Paluke Bangaramayenaa April 27 2024 Episode 213:  మీ నిజాయితీని నిరూపించుకోడానికి సిన్సియర్ గా ప్రయత్నిస్తే బాగుండేది అంటున్న స్వర..

siddhu

Brahmamudi April 27 2024 Episode 395: అనామికకి క్షమాపణ చెప్పానన్న కళ్యాణ్. అప్పు కళ్యాణ్ జైల్లో.. దుగ్గిరాల ఇంట్లో భీష్మించుకుని కూర్చున్న కనకం

bharani jella

Naga Panchami: పంచమి తన కడుపులో పెరుగుతుంది తన తల్లి విశాలాక్షి అని మోక్షకు చెబుతుందా లేదా.

siddhu