NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

జగన్ ఇన్వాల్వ్ ఆవకుండానే ఏపీలో టీడీపీకి సమాధి సిద్ధం చేసింది ఎవరో తెలుసా..??

వైయస్ జగన్ రాజకీయాల్లోకి వచ్చిన నాటి నుండి టిడిపి పార్టీని టార్గెట్ చేసుకుని రాజకీయాలు చేయడం జరిగింది. రాష్ట్రంలో అన్ని పార్టీలో వచ్చిన గాని అంతిమంగా రాజకీయం తనకి టిడిపి పార్టీ కి అన్నట్టుగా నిర్వీర్యం చేసే రీతిలో వ్యవహరిస్తున్నారు. 2019 ఎన్నికల్లో కోలుకోలేని దెబ్బ కొట్టిన జగన్… అదే రీతిలో దూసుకుపోతున్నారు. పరిస్థితి ఇలా ఉండగా టిడిపి నీ సమాధి చేసే అవకాశం జగన్ కి ఇవ్వకుండానే తానే ఫినిష్ చేసే ఆలోచనలో బిజెపి ఉన్నట్లు పరిశీలకుల మాట. పూర్తి విషయంలోకి వెళితే కరోనా వైరస్ వచ్చిన నాటి నుండి చంద్రబాబు హైదరాబాద్ లోనే ఉంటూ రాజకీయాలు చేస్తున్నారు.

Bjp Organizational Elections In Uttar Pradesh - इन चुनावों की तारीखें हुई  तय, 60 साल से कम उम्र के नेताओं को मिली वरीयता | Patrika Newsమరోపక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిపక్ష పాత్ర చాలావరకు బిజెపి పోషిస్తూ వస్తోంది. ముఖ్యంగా సోము వీర్రాజు అధ్యక్షుడు అయిన తర్వాత జగన్ ప్రభుత్వం పై అనేక రీతులుగా పోరాటాలు చేస్తూ వస్తున్నారు. మరోపక్క టిడిపి ఎదగకుండా… గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన ప్రతి ఒక్కరిని వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ బీజేపీ నేతలు రెచ్చి పోతున్నారు. క్రైమ్ బ్రాంచ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిషన్ ఆంధ్రప్రదేశ్ అనే వాట్సాప్ గ్రూప్ ద్వారా టిడిపి నేతలు తమ పార్టీకి నష్టం చేకూర్చేలా వ్యవహరిస్తున్నారని బిజెపి రాష్ట్ర కార్యాలయ కార్యదర్శి పాలూరి శ్రీనివాసులరెడ్డి తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

 

దీంతో రెండో స్థానం లోకి టిడిపి రాకుండా బిజెపి నేతలు చాలా వరకు కట్టుదిట్టంగా వ్యూహాలను సిద్ధం చేసుకుని భవిష్యత్తులో రాజకీయాలు చేయడానికి రెడీ అయినట్లు టాక్. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న రాజకీయ ముఖ చిత్రం చూస్తే జగన్ ఇన్వాల్వ్ అవ్వకుండానే ఏపీలో టీడీపీకి బిజెపి సమాధి సిద్ధం చేయడం గ్యారెంటీ అనే కామెంట్లు వస్తున్నాయి. ఇదే తరుణంలో చంద్రబాబు మరోపక్క జగన్ ని ఢీ కొనాలంటే మోడీతో కాంప్రమైజ్ అవ్వాలని చూస్తున్న తరుణంలో ఏపీ రాష్ట్ర బీజేపీ మాత్రం చంద్రబాబు ని తీవ్రస్థాయిలో విభేదించడంతో…రాబోయే రోజుల్లో టిడిపి కనుమరుగయ్యే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Related posts

YS Sharmila: మోడీకి జగన్ దత్తపుత్రుడు – వైఎస్ షర్మిల  

sharma somaraju

PM Modi: డబుల్ ఇంజన్ సర్కార్ తో వికసిత ఆంధ్రప్రదేశ్ – వికసిత భారత్ సాధ్యం – మోడీ

sharma somaraju

BRS MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితకు చుక్కెదురు .. బెయిల్ పిటిషన్లు డిస్మిస్

sharma somaraju

AP Elections 2024: అనంతపురం డీఐజీ అమ్మిరెడ్డిపై ఈసీ వేటు

sharma somaraju

AP DGP: ఆంధ్రప్రదేశ్ నూతన డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా

sharma somaraju

Sreemukhi: ఏంటీ.. ఆ సూప‌ర్ హిట్ ఐటెం సాంగ్ శ్రీ‌ముఖి చేయాల్సిందా.. ఎలా మిస్ అయింది..?

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు ఫ‌స్ట్ వీకెండ్ కలెక్ష‌న్స్‌.. టాక్ యావ‌రేజ్‌గా ఉన్నా అల్ల‌రోడు అద‌ర‌గొట్టేశాడు!

kavya N

Mamitha Baiju: ప్రేమ‌లు హీరోయిన్ అస‌లు పేరు మ‌మితా కాదా.. ఒక్క అక్ష‌రం జాత‌కాన్నే మార్చేసిందిగా!

kavya N

Pooja Hegde: బుట్ట‌బొమ్మ‌తో బంతాడేస్తున్న బ్యాడ్ టైమ్‌.. చివ‌ర‌కు ఆ యంగ్ హీరో కూడా వ‌ద్దన్నాడా..?

kavya N

Rana Daggubati: నాన్ వెజ్ పిచ్చితో చివ‌ర‌కు వాటిని కూడా తినేసిన రానా.. ఇదెక్క‌డి క‌క్కుర్తి రా బాబు!

kavya N

Land Titiling Act: ఏపీలో ల్యాండ్ సమస్యలపై విశ్రాంత ఐఏఎస్ పీవీ రమేష్ సంచలన పోస్టు .. సోషల్ మీడియాలో వైరల్

sharma somaraju

Supritha: ఊ అంటే ఆ హీరోతో ఇప్పుడే తాళి క‌ట్టించుకుంటానంటున్న సుప్రిత‌.. పాప‌ది పెద్ద కోరికే!!

kavya N

ED Raids: మంత్రి పీఏ నివాసంలో రూ.20కోట్లకుపైగా నగదు స్వాధీనం

sharma somaraju

అభివృద్ధి లేదు… స‌మ‌స్య‌లు లేవు.. రెండు ఎంపీ సీట్ల‌లోనూ లోక‌ల్ Vs నాన్‌లోక‌ల్ గొడ‌వే..?

Krishna Mukunda Murari May 6 Episode 463: సరోగసి మదర్ గురించి తెలుసుకున్న మురారి.. ముకుంద కన్నింగ్ ప్లాన్ ..కృష్ణ కి నిజం చెప్పిన రజని ..

bharani jella