NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

జగన్ టీడీపీని ఇలాంటి పరిస్థితుల్లో కి తీసుకొచ్చాడు..అని తెలిస్తే వైయస్ ఆత్మ ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుందో..!!

చంద్రబాబు 40 ఏళ్ల రాజకీయ అనుభవంలో ఎన్నడూ ఎదురుకాని రాజకీయ సంక్షోభాన్ని ప్రస్తుతం ఎదుర్కొంటున్నట్లు చాలామంది సీనియర్లు చెప్పుకొస్తున్నారు. తన రాజకీయ ఎత్తుగడలతో మహామహులను మట్టికరిపించిన చంద్రబాబు ఒక్క జగన్ విషయంలో మాత్రం బోల్తా పడ్డారని అంటున్నారు. 2019 ఎన్నికల ఫలితాల జగన్ దెబ్బకి చంద్రబాబు కోలుకోలేని పరిస్థితి ఏర్పడిందని చెప్పుకొస్తున్నారు. కనీసం పార్టీ ని కూడా కంట్రోల్ చేయలేని పరిస్థితిలోకి చంద్రబాబు వెళ్లిపోయారని పేర్కొంటున్నారు.

Chandrababu Naidu & Jagan Reddy's intense rivalry: What one does, the other  has to eraseగతంలో చంద్రబాబు అంటే పార్టీలో ఉన్న నేతలకు హడల్ అని… కానీ ప్రస్తుతం ఎవరు చంద్రబాబు ని లెక్క చేయడం లేదని పేర్కొంటున్నారు. టిడిపిలో గెలిచిన ఎమ్మెల్యేలు వైసిపి పార్టీ వైపు చూస్తుంటే ఎంపీలు బిజెపి వైపు చూస్తున్నారని సీనియర్లు విశ్లేషిస్తున్నారు. కేంద్రంలో మోడీ, రాష్ట్రంలో జగన్ ఇద్దరూ కూడా టిడిపిని నిర్వీర్యం చేసే రీతిలో వ్యవహరిస్తున్నారని చెప్పుకొస్తున్నారు.

 

కచ్చితంగా రాష్ట్రంలో టిడిపి పార్టీ పరిస్థితి చూసి వైఎస్ ఆత్మ మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది… తన కొడుకు దెబ్బ కి చంద్రబాబు రాజకీయ కెరియర్ డేంజర్ జోన్ లో పడినందుకు అని సీనియర్లు అంటున్నారు. ఏది ఏమైనా చంద్రబాబు రాజకీయ అనుభవం వయసు కలిగిన జగన్ టీడీపీని నిర్వీర్యం చేయడం గ్యారెంటీ అని.. బలంగా సీనియర్లు చెప్పుకొస్తున్నారు. మరోపక్క చంద్రబాబు వయసు మీదపడటంతో… పార్టీలో ఉన్న నాయకులు కూడా అభద్రతాభావంతో ఎవరికి వారు ఇతర పార్టీ వైపు చూస్తున్నట్లు ఏపీ రాజకీయాల్లో వార్తలు గట్టిగా వస్తున్నాయి. ఇదిలా ఉండగా త్వరలో బిజెపి పార్టీకి చెందిన ఎంపీలు గల్లా జయదేవ్, రామ్మోహన్ నాయుడు, కేశినేని నాని బీజేపీ లోకి వెళ్ళడానికి ట్రై చేస్తున్నట్లు వార్తలు జాతీయస్థాయిలో వినబడుతున్నాయి. ఈ జాబితాలో గల్లా జయదేవ్ ముందుగా ఉన్నట్లు నేషనల్ పాలిటిక్స్ లో టాక్. 

Related posts

YS Sharmila: మోడీకి జగన్ దత్తపుత్రుడు – వైఎస్ షర్మిల  

sharma somaraju

PM Modi: డబుల్ ఇంజన్ సర్కార్ తో వికసిత ఆంధ్రప్రదేశ్ – వికసిత భారత్ సాధ్యం – మోడీ

sharma somaraju

BRS MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితకు చుక్కెదురు .. బెయిల్ పిటిషన్లు డిస్మిస్

sharma somaraju

AP Elections 2024: అనంతపురం డీఐజీ అమ్మిరెడ్డిపై ఈసీ వేటు

sharma somaraju

AP DGP: ఆంధ్రప్రదేశ్ నూతన డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా

sharma somaraju

Sreemukhi: ఏంటీ.. ఆ సూప‌ర్ హిట్ ఐటెం సాంగ్ శ్రీ‌ముఖి చేయాల్సిందా.. ఎలా మిస్ అయింది..?

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు ఫ‌స్ట్ వీకెండ్ కలెక్ష‌న్స్‌.. టాక్ యావ‌రేజ్‌గా ఉన్నా అల్ల‌రోడు అద‌ర‌గొట్టేశాడు!

kavya N

Mamitha Baiju: ప్రేమ‌లు హీరోయిన్ అస‌లు పేరు మ‌మితా కాదా.. ఒక్క అక్ష‌రం జాత‌కాన్నే మార్చేసిందిగా!

kavya N

Pooja Hegde: బుట్ట‌బొమ్మ‌తో బంతాడేస్తున్న బ్యాడ్ టైమ్‌.. చివ‌ర‌కు ఆ యంగ్ హీరో కూడా వ‌ద్దన్నాడా..?

kavya N

Rana Daggubati: నాన్ వెజ్ పిచ్చితో చివ‌ర‌కు వాటిని కూడా తినేసిన రానా.. ఇదెక్క‌డి క‌క్కుర్తి రా బాబు!

kavya N

Land Titiling Act: ఏపీలో ల్యాండ్ సమస్యలపై విశ్రాంత ఐఏఎస్ పీవీ రమేష్ సంచలన పోస్టు .. సోషల్ మీడియాలో వైరల్

sharma somaraju

Supritha: ఊ అంటే ఆ హీరోతో ఇప్పుడే తాళి క‌ట్టించుకుంటానంటున్న సుప్రిత‌.. పాప‌ది పెద్ద కోరికే!!

kavya N

ED Raids: మంత్రి పీఏ నివాసంలో రూ.20కోట్లకుపైగా నగదు స్వాధీనం

sharma somaraju

అభివృద్ధి లేదు… స‌మ‌స్య‌లు లేవు.. రెండు ఎంపీ సీట్ల‌లోనూ లోక‌ల్ Vs నాన్‌లోక‌ల్ గొడ‌వే..?

Krishna Mukunda Murari May 6 Episode 463: సరోగసి మదర్ గురించి తెలుసుకున్న మురారి.. ముకుంద కన్నింగ్ ప్లాన్ ..కృష్ణ కి నిజం చెప్పిన రజని ..

bharani jella