NewsOrbit
5th ఎస్టేట్ Featured న్యూస్

ఈనాడు ఊపిరి వదిలింది..! జర్నలిజాన్ని చంపేసింది..!!

Eenadu ; Unit Offices to be Closer

తెలుగు నాట జర్నలిజం అంటే మేమె.., మాకే సాధ్యం.., నీతి, నిజాయితీ అంటూ డబ్బాలు కొట్టుకునే రెండు పత్రికలూ జర్నలిజానికి ఊపిరి తీశాయి. జర్నలిజం మూల సూత్రాలను కూడా పాటించలేదు. ఒక ప్రభుత్వ ప్రతినిధి స్థాయిలో మీడియా సమావేశం నిర్వహిస్తే అక్షరం కూడా రాయలేదు. అఫ్ కోర్స్ వాళ్ళు “చంద్రబాబుకి భజన చేస్తే చేయొచ్చు గాక..! టీడీపీని భుజాన మొస్తే మొయొచ్చు గాక..! జగన్ కి వ్యతిరేకంగా పని చేయడమే వారి పత్రిక సూత్రాలు అవ్వొచ్చు గాక..! కోర్టులు, జస్టిస్ లు అంటే భయం ఉంటె ఉండొచ్చు గాక..! తమ అక్రమాలను ఆ జస్టిస్ ఎండగడతారు అని భయం ఉంటె ఉండొచ్చు గాక..!! కానీ ప్రభుత్వ ప్రతినిధిగా మీడియా ముందుకు వచ్చినప్పుడు కనీసం రెండు లైన్లు అయినా వార్త రాయాలి.

ఏం ఈనాడు..! ఇలా రాసుకోవచ్చుగా..!!

ఆంధ్రజ్యోతిని వదిలేద్దాం. చంద్రబాబు చంకన ఎక్కి కూర్చుంటుంది. ఆ పత్రికది జర్నలిజమే కాదు. ఈనాడు మేము టాప్, మేము తోప్ అంటుందిగా..! ఇప్పుడు ఏమైనట్టు..!? ఆ జర్నలిజం విలువలు, ఆ అక్షర నిబద్ధత ఎక్కడకు కొట్టుకుపోయినట్టు..? సరే..!! చంద్రబాబు అంటే మీకు భయం, భక్తి ఉంటె ఉండొచ్చు గాక..! కానీ వార్తని పూర్తిగా చంపెయ్యకుండా కాస్త రాసి ఉండాల్సింది. “ఏపీ ప్రభుత్వ సలహాదారు అజయ్ కళ్ళం శనివారం మీడియా సమావేశం నిర్వహించారు. రెండు రోజుల కిందట సీఎం జగన్ సుప్రీమ్ కోర్టు సీజేకి రాసిన లేఖని విడుదల చేసారు. తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చిన తీర్పుల గురించి, అమరావతి విషయంలోనూ.., ఓ సుప్రీమ్ న్యాయమూర్తి గురించి వివరిస్తూ జగన్ ఈ లేఖలో ప్రస్తావించారని.., అజయ్ కళ్ళం మీడియాకు వివరించారు” అంటూ సింపుల్ గా వార్త రాయవచ్చుగా.

అలా రాసుకుంటే మీ పత్రిక పాఠకులకూ ఆ వార్త చదివినట్టు, సమాచారం ఇచ్చినట్టు ఉంటుంది.., మీ చంద్రబాబుకి సంతృప్తిగా ఉంటుంది, మీ అనుకూలులకు దెబ్బ తగలకుండా ఉంటుంది కదా..!? జర్నలిజాన్ని నడివీధికి ఈడ్చి.., సిబ్బందిని కులాల వారీగా చూసి.., అక్షరానికి చితి పేర్చి ఇంకా ఎన్నాళ్ళు పబ్బం గడుపుకుంటుందో ఈ తెలుగు మీడియా..!!

Related posts

Road Accident: కెనడాలో ఘోర రోడ్డు ప్రమాదం .. మనవడితో పాటు భారతీయ దంపతులు మృతి

sharma somaraju

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju