NewsOrbit
న్యూస్

‘తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రతి ఇంటికీ పది వేలు సాయం’

(హైదరాబాదు నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి)

హైదరాబాద్ నగరంలో వరద ప్రవాహానికి గురైన ప్రతి ఇంటికి రూ.10వేల వంతున సాయం అందిస్తామని ముఖ్యమంత్రి కేసిఆర్ చెప్పారు. వరద ముంపు బాధిత కుటుంబాలకు సోమవారం కేసిఆర్ సాయం ప్రకటించారు. ఆర్థిక సహాయం పంపిణీ రేపటి (మంగళవారం) నుండే ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. భారీ వర్షాల కారణంగా హైదరాబాద్ ప్రజలు తీవ్ర కష్టాలకు, నష్టాలకు గురి అయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు కేసిఆర్. వరద బాధితులందరినీ ప్రభుత్వం ఆదుకుంటుందని స్పష్టం చేశారు.

ఇల్లు పూర్తిగా కోల్పోయిన వారికి లక్ష రూపాయలు, పాక్షికంగా దెబ్బతింటే రూ.50వేల వంతున సాయం అందించనున్నట్లు చెప్పారు. దెబ్బతిన్న రహదారులను యుద్ధ ప్రాతిపదికన మరమ్మత్తులు చేయిస్తామన్నారు. ఎంత వీలైతే అంత త్వరగా  నగరంలో సాధారణ నెలకొనే విధంగా అధికార యంత్రాంగం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు కేసిఆర్. నగరంలో పేదలకు వరద సాయం అందించేందుకు మున్సిపల్ శాఖకు రూ.550 కోట్లు కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు.

దాదాపు వందేళ్లలో ఎప్పుడూ లేనంత భారీ వర్షం ఇప్పుడు నమోదు అయ్యిందనీ, బస్తీలు, లోతట్టు ప్రాంతాల వారు తీవ్ర ఇబ్బందులు పడ్డారని అన్నారు కేసిఆర్. వరదల వల్ల నష్టపోయిన ప్రజలను ఆదుకునేందుకు పారిశ్రామిక వేత్తలు, వ్యాపార వేత్తలు ముందుకు రావాలని కెసిఆర్ విజ్ఞప్తి చేశారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో టీఆర్ఎస్ శ్రేణులు సహాయ చర్యల్లో భాగస్వాములు కావాలని పిలుపు నిచ్చారు.

Related posts

Rk Sagar: మొగలిరేకులు త‌ర్వాత ఆర్కే నాయుడు సీరియ‌ల్స్ ఎందుకు మానేశాడు.. కార‌ణం ఏంటి..?

kavya N

Ileana D’Cruz: ఆ అపోహే సౌత్ లో నా కెరీర్ ను నాశ‌నం చేసింది.. ఇలియానా ఎమోష‌న‌ల్ కామెంట్స్!

kavya N

Breaking: విజయవాడలో విషాదం .. వైద్యుడి ఇంట్లో అయిదుగురు మృతి

sharma somaraju

Janasena: స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాస్ గుర్తు కేటాయింపు .. హైకోర్టును ఆశ్రయించిన జనసేన

sharma somaraju

Tenth Results: తెలంగాణ ఎస్ఎస్‌సీ పరీక్షా ఫలితాలు విడుదల ..ఫలితాల కోసం క్లిక్ చేయండి

sharma somaraju

Varalaxmi Sarathkumar: పెళ్లై కూతురున్న వ్య‌క్తితో వ‌ర‌ల‌క్ష్మి వివాహం.. డ‌బ్బు కోస‌మే అన్న వారికి న‌టి స్ట్రోంగ్ కౌంట‌ర్‌!

kavya N

TDP: ఆరుగురు సీనియర్ టీడీపీ నేతలపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

AP Elections 2024: కూటమి పార్టీలకు బిగ్ షాక్ .. స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాసు గుర్తు కేటాయింపు

sharma somaraju

BCY Party: పుంగనూరులో బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ పై దాడికి యత్నం ..ప్రచార వాహనం ధగ్ధం

sharma somaraju

Amit Shah: అమిత్ షా కు తృటిలో తప్పిన హెలికాఫ్టర్ ప్రమాదం

sharma somaraju

Video Morphing Case: అమిత్ షా డీప్ షేక్ వీడియో కేసు.. గాంధీ భవన్ కు ఢిల్లీ పోలీసులు ..సోషల్ మీడియా ప్రతినిధులకు నోటీసులు

sharma somaraju

Supreme Court: ఏపీ ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ ..ఎన్జీటీ తీర్పును యథాతధంగా అమలు చేయాలంటూ ఆదేశం

sharma somaraju

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న అమ్మాయి టాలీవుడ్ స్టార్ హీరో స‌తీమ‌ణి.. హీరోయిన్‌గా కూడా చేసింది.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

Priyadarshi Pulikonda: హీరోగా దూసుకుపోతున్న క‌మెడియ‌న్ ప్రియదర్శి.. చేతిలో ఏకంగా అన్ని సినిమాలా..?

kavya N

బ‌ల‌మైన నియోజ‌క‌వ‌ర్గాల్లో బ‌ల‌హీన నేత‌లు.. వైసీపీ సాధించేదేంటి..?